
Table of Contents
Union Bank SO Recruitment 2025
Union Bank SO Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! డిగ్రీ పాస్ అయితే చాలు యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు. అయితే ఉద్యోగాలకి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి..పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of Union Bank SO Recruitment 2025
భారతదేశంలో ప్రముఖ సంస్థ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే వారి సంస్థలో ఉన్న వేకెన్సీస్ కి భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో క్రెడిట్ మరియు ఐటి రంగాలలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి అని స్పష్టం చేశారు. చాలామంది అభ్యర్థులు బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు వారికి మరియు నిరుద్యోగులకు ఇది ఒక చక్కటి అవకాశం. ఈ ఉద్యోగాలకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Name Of The Post | Assistant Manager(IT&Credit) |
Organization | Union Bank Of India |
Mode Of Application | Online |
Educational Qualification | Degree |
Age Limit | 22 to 30 Years |
Salary | రూ.48,480/- |
Last Date | 20-05-2025 |
Official Website | www.unionbankofindia.co.in |
Eligibility For Union Bank SO Recruitment 2025
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. అయితే వారు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
For Assistant Manager(Credit)
అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్ట్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కింద ఇచ్చిన అర్హతలను పొంది ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసే ఉండాలి.
- ఒకవేళ ప్రొఫెషనల్ కోర్సులు అయితే CA,CMA,CS (or) ఫైనాన్స్ రంగంలో MBA/MMS/PGDBM/PGDM వంటి వాటిలో 60% మార్కులు సాధించి ఉండాలి.SC,ST,OBC,PwBD అభ్యర్థులు అయితే 55% మార్కులు సాధించి ఉండాలి.
- ఎటువంటి పని అనుభవం లేని అభ్యర్థి కూడా వీటికి అర్హులు అవుతారు.
For Assistant Manager(IT)
అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) పోస్ట్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కింద ఇచ్చిన అర్హతలను పొంది ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా B.E/B.Tech/MCA/M.sc/M.Tech లో ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ పూర్తి చేసి ఉండాలి.
- అలాగే ఐటీ రంగంలో ఒక సంవత్సరకాలం పని అనుభవం ఉండాలి.
Age Limit
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 22 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
Salary Details For Union Bank SO Recruitment 2025
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కొన్ని టెస్ట్ లను నిర్వహించి అందులో అభ్యర్థుల యొక్క పర్ఫామెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.48,480/- వరకు ఉంటుంది.
Selection Process
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు.అలా నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Online Examination
- Group Discussion
- Personal Interview.
Application Fee
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరీ వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- SC,ST,PwBD అభ్యర్థులకు రూ.177/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- UR,EWS, OBC అభ్యర్థులకు రూ.1180/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
How To Apply For Union Bank SO Recruitment 2025
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.unionbankofindia.co.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 : హోమ్ పేజీ లో Carreer ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 3 : అక్కడ మీకు Union Bank Recruitment Project 2025-26 అని కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేయండి.
Step 4 : ఇపుడు మీరు అప్లై చేయడానికి Click Here To Apply అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
Step 5 : తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఇచ్చి,డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
Step 6 : అప్లికేషన్ ఫీజు ను చెల్లించి, Submit బటన్ పై క్లిక్ చేయవలెను.
Important Dates
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన తేదీలను యూనియన్ బ్యాంక్ ప్రకటించారు.అవి ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు.
Application Starting Date : 30-04-2025.
Application Last Date : 20-05-2025.
✅ Important Link’s
ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఈ జాబ్స్ కి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసి ఈ జాబ్స్ కి అప్లయ్ చేసుకోగలరు.
Notification PDF | Click Here |
Official Website Link | Click Here |
Online Apply Link | Click Here |
Latest Govt Jobs | Click Here |
🔥 AP Ration Card: కొత్త రేషన్ కార్డ్స్ దరఖాస్తులు ప్రారంభం
🔥 అన్నదాత సుఖీభవ 20 వేలు వీళ్లకు మాత్రమే
🔥18 సంవత్సరాల లోపు పిల్లలకి నెలకి 4,000 వేలు
🔥 Ap లో హోంగార్డు ఉద్యోగాలు రిలీజ్
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇