Bank Of Baroda Office Assistant Jobs:10వ తరగతి పాస్ అయ్యి, తెలుగు చదవడం రాయడం వస్తే చాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు ( Bank Of Baroda Office Assistant Jobs ) బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు..ఎలా అప్లై చేయాలి..పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of Bank Of Baroda Office Assistant Jobs 2025
ఇటీవలే బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఖాళీలు ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అఫిషియల్ గా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయితే చాలు. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మరియు నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Name Of The Post | Office Assistant(Peon) |
Organization | Bank Of Baroda |
Mode Of Application | Online |
Eligibility | 10th Class |
Age Limit | 18 to 26 Years |
Salary | రూ.37,815/- |
Last Date | 20-05-2025 |
Official Website | www.bankofbaroda.in |
Eligibility For Bank Of Baroda Office Assistant Recruitment
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని బ్యాంక్ ఆఫ్ బరోడా వారు విడుదల చేసిన నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అయితే ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థులకు తెలుగు భాష చదవడం మరియు రాయడం వచ్చి ఉండాలి.
Age Limit
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు ఎంత ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
Age Relaxation
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇపుడు చూద్దాం.
- SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- Ex-servicemen కేటగిరి వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
Salary Details For Bank Of Baroda Office Assistant Recruitment
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహించి అందులో అభ్యర్థుల యొక్క పర్ఫామెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.19,500 నుంచి రూ.37,815 వరకు ఉంటుంది.
Selection Process
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అయితే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Online Written Test
- Language Proficiency Test
- Personal Interview
- Document Verification.
Application Fee
ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- SC, ST, PWBD, EXS మరియు మహిళా అభ్యర్థులకు రూ.100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- General, OBC, EWS అభ్యర్థులకు రూ.600 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
Post’s Details
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం ఎన్ని, ఏ కేటగిరి వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Name Of The Category | Number Of Posts |
General | 252 |
EWS | 42 |
OBC | 108 |
SC | 65 |
ST | 33 |
Total | 500 |
How To Apply For Bank Of Baroda Office Assistant Jobs
అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చును. ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా వారి అధికారిక వెబ్ సైట్ అయిన www.bankofbaroda.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేసి, మీ వివరాలను మరియు కావాల్సిన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు ను చెల్లించి సబ్మిట్ చేయవలెను. ఇలా మీరు సులభంగా ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చును.
Important Dates
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు.
Application Starting Date : 03-05-2025.
Application Last Date : 20-05-2025.
✅ Important Link’s
ఈ క్రింద ఇచ్చిన ఆఫీషియల్ నోటిఫికేషన్ PDF ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ అప్లయ్ చేయగలరు.. అలాగే అఫిషియల్ వెబ్సైట్ లింకు కూడా ఇవ్వడం జరిగింది. చెక్ చేయగలరు.
Notification PDF Download | Click Here |
Apply Link | Click Here |
Official Website | Click Here |
Latest Govt Jobs | Click Here |
గమనిక :: ప్రతి రోజు ప్రభుత్వ పథకాలు మరియు లేటెస్ట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మా వెబ్సైట్ లేదా వాట్సప్ గ్రూపుని ఫాలో అవ్వగలరు.. అలాగే జాబ్ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చెయ్యగలరు..
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇