
Table of Contents
Thalliki Vandanam Scheme Latest Update.
Thalliki Vandanam Scheme :: తల్లికి వందనం” పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం. ఈ పథకం కింద అర్హత కలిగిన తల్లులకు రూ.13,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. పూర్తి వివరాలకు చూద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సప్ లో కాంటాక్ట్ అవ్వండి..
తల్లికి వందనం రూ.13,000 పధకం పై బిగ్ అప్డేట్
తల్లికి వందనం పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 నగదు జమ చేయనుంది. అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో ఎన్పీసీఐతో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
📝 ముఖ్యమైన అప్డేట్ ::
పథకం లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాతో మరియు NPCIతో లింక్ చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియను జూలై 7, 2025 లోపు పూర్తిచేయాలి. లింకింగ్ చేయని లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు అందుబాటులో ఉండవు.
ఐతే ఇప్పుడు మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా చెక్ చేద్దాం. .. కింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ స్టేటస్ చెక్ చేసుకోండి.
🏦 NPCI Link అంటే ఏమిటి?
NPCI Link అనేది మీ ఆధార్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం (seeding) అనే ప్రక్రియ. దీని ద్వారా మీరు ప్రభుత్వ పథకాల నుండి వచ్చే సబ్సిడీలు, నిధులు లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ (DBT) ను నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో పొందవచ్చు.
✅ NPCI Link ఉన్నప్పుడు ప్రయోజనాలు:
- 🎯 ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బు వస్తుంది (ఉదాహరణకు: తల్లికి వందనం, పీఎం కిసాన్, గ్యాస్ సబ్సిడీ).
- 📲 AEPS ద్వారా ఆధార్ ఆధారంగా నగదు ఉపసంహరణలు చేయవచ్చు.
- 💸 మీ ఆధార్ మాత్రమే ఉంటే చాలు – నగదు తీయడం, ట్రాన్సాక్షన్స్ చేయడం సులభం అవుతుంది.
⚠️ NPCI Link లేకపోతే:
మీరు ప్రభుత్వ సబ్సిడీలు లేదా పథకాలు పొందలేరు.
బ్యాంక్ ఖాతాలోకి డబ్బు రాదు, తిరిగి పంపబడే ప్రమాదం ఉంటుంది.
AEPS సేవలు ఉపయోగించలేరు.
Aadhar Bank Link Status ( NPCI )
- ఫస్ట్ ఆఫ్ ఆల్ మీర్ ఈ పేజీలో ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేయాలి.
- తరువాత కన్జ్యూమర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీకు కొన్ని ఆప్షన్లు కనిపించడం జరుగుతుంది. అందులో Bharat Aadhar Seeding Enabler ( Base ) అన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అప్షల్ వెబ్సైట్ లోకి లాగిన్ అవడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు అక్కడ మెనుపై క్లిక్ చేయండి కొన్ని ఆప్షన్స్ వస్తాయి.
- అందులో Aadhar Mapped Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తరువాత మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఒక క్యాప్ష ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీకు ఒక ఓటిపి జనరేట్ అవ్వడం జరుగుతుంది.
- మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైకి ఇచ్చేయాలి. అలా చేయగానే మీకు మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో అక్కడనే కనిపిస్తుంది.

- పైన ఇమేజ్ లో చూపించినట్టు మీ ఆధార్ కార్డు నెంబర్ మరియు మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా అనేది ఇక్కడే కనిపించడం జరుగుతుంది. అలాగే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ అయిందా కూడా పైన ఇమేజ్ ద్వారా తెలుసుకోవచ్చును.
గమనిక :: Enabled for DBT కనుక మీకుంటే సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది వస్తుంది.. NPCL లింక్ మళ్ళీ చేపించుకోవాల్సిన అవసరం లేదు.
ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి…
🔥 NPCI లింక్ స్టేటస్ | Click Here |
🔥 లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
📌 Aadhar Bank link Status Checking Process
అందరికీ బాగా అర్థమయ్యే విధంగా ఉండాలని ఉద్దేశంతో ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో చెకింగ్ చేసుకునే ప్రాసెస్ క్రింద ఇచ్చిన వీడియో ని క్లిక్ చేసి మీ మొబైల్ లోనే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును.
📽️ Demo Video :- Click Here
ఇవి కూడా చూడండి ✅
- BEML Security Guard Jobs & Fire Service Personnel Recruitment 2025 : 10th అర్హతతో ఉద్యోగాలు రిలీజ్
- Online Ration Card Download 2025 – DigiLocker Website & Mera Ration App ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
- AP Smart Ration Card Status 2025: మీ కొత్త రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోండి
- AP ASHA Worker Recruitment 2025: Apply Online, Eligibility, Salary in Telugu
- HDFC Parivartan Scholarship 2025: ఫ్రీగా 75,000 వేలు స్కాలర్షిప్ వెంటనే అప్లై చేసుకోండి
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇