RailTel Corporation Of India Jobs 2025: టెక్నికల్, మార్కెటింగ్, ఫైనాన్స్ సంబంధించి ఉద్యోగాలు రిలీజ్

RailTel Corporation Of India Jobs 2025

RailTel Corporation Of India Jobs 2025

RailTel Corporation Of India Jobs 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! డిప్లొమా లేదా డిగ్రీ పాస్ అయితే చాలు రైల్వే శాఖలో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of RailTel Corporation Of India Jobs 2025

రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది భారత రైల్వే శాఖకు చెందిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ. దీని ప్రధాన లక్ష్యం మన దేశంలో ఉన్న రైల్వే మార్గాల పై ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ ను ఏర్పాటు చేయడమే అలా ఏర్పాటు చేసిన నెట్వర్క్ ద్వారా టెలికమ్యూనికేషన్ ను ఆధునికంగా మెరుగుపరచుతుంది. అటువంటి ఈ రైల్‌టెల్ సంస్థ లో వెకన్సీస్ ఉన్న అసిస్టెంట్ మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను ఇటీవలే విడుదల చేశారు. ఇది నిరుద్యోగులకు ఒక చక్కటి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు.

WhatsApp Group Join Now
Name Of The PostAssistant Manager, Deputy Manager
Organization RailTel Corporation Of India Limited
Mode Of Application Online
Educational Qualification Diploma/B.E/B.Tech/MCA/MBA/M.Sc/PG
Age Limit21 to 30 years
Salary రూ.30,000 నుండి రూ.1,40,000
Last Date June 30, 2025
Official Website www.railtel.in

Eligibility For RailTel Corporation Of India Jobs 2025

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని రైల్వే శాఖ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన. ఆ అర్హతలు ఏమిటో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The PostEligibility Experience
Assistant Manager(E-0)ECE/EEE in Diploma (or) M.Sc5 Years
Deputy Manager(Network/IP) (E-1)B.E/B.Tech/MCA2 Years
Deputy Manager (Signaling)(E-1)B.E/B.Tech2 Years
Assistant Manager(Marketing) (E-0)MBA/PGNo
Assistant Manager (Finance) (E-0)MBA/PGNo

Age Limit

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 21 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి.

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు చూద్దాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • Ex-Servicemen కేటగిరి వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD(UR) అభ్యర్థులకు 10 సంవత్సరాలు, PwBD(OBC) అభ్యర్థులకు 13 సంవత్సరాలు, PwBD(SC/ST) అభ్యర్థులకు 15 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Salary Details For RailTel Corporation Of India Jobs 2025

ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ అనేది వారు ఎంపిక అయిన పోస్టును బట్టి ఉంటుంది. ఏ పోస్టుకు నెలకు ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం.

  • అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్/మార్కెటింగ్/ఫైనాన్స్) : రూ.30,000 నుంచి రూ.1,20,000
  • డిప్యూటీ మేనేజర్ (నెట్వర్క్/IP/సిగ్నలింగ్) : రూ.40,000 నుంచి రూ.1,40,000

Selection Process

IB Security Assistant Jobs 2025
10th Class ఉద్యోగం – ₹21,700 జీతంతో కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల! IB Security Assistant Jobs 2025

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Written Test
  • Personal Interview
  • Document Verification.

Application Fee

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • General/OBC అభ్యర్థులకు రూ.1200/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC/ST/PwBD అభ్యర్థులకు రూ.600/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
How To Apply For RailTel Corporation Of India Jobs 2025

Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.railtel.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 : హోం పేజీలో ఉన్న కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ సెక్షన్ లోకి వెళ్లండి.

Step 3 : ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.

Step 4 : ఇప్పుడు అప్లై నౌ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.

Step 5 : అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించండి.

Step 6 : ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Eastern Railway Apprentices 2025
Eastern Railway Apprentices 2025 Apply Online : ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం పదో తరగతితోనే ఉద్యోగాలు రిలీజ్

Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 31-05-2025.

Application Last Date : 30-06-2025.

Important Link’s

ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అఫీషియల్ వెబ్సైట్ క్రింద ఇచ్చిన టేబుల్లో పూర్తి వివరాలు ఉన్నాయి దయచేసి చెక్ చేయగలరు.

🔥 అఫీషియల్ నోటిఫికేషన్Click Here
🔥 ఆన్లైన్లో అప్లై చేయు లింక్Click Here
🔥 లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలుClick Here
🔥 తల్లికి వందనం పేమెంట్ స్టేటస్Click Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
!function(){"use strict";if("querySelector"in document&&"addEventListener"in window){var e=document.body;e.addEventListener("pointerdown",(function(){e.classList.add("using-mouse")}),{passive:!0}),e.addEventListener("keydown",(function(){e.classList.remove("using-mouse")}),{passive:!0})}}();