SBI PO Recruitment 2025: గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో నోటిఫికేషన్ విడుదల

SBI PO Recruitment 2025

🔍 SBI PO Recruitment 2025

SBI PO Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of SBI PO Recruitment 2025

మన దేశంలో లో ప్రముఖ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గవర్నమెంట్ జాబ్స్ కి భర్తీ చేయడానికి, ఈ జాబ్స్ కి ఎంపిక అయితే మీకు స్టార్టింగ్ నుంచే మంచి శాలరీ ఇస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వెకన్సీస్ ఉన్న పీఓ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మీ వయసు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండి ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

WhatsApp Group Join Now
Name Of The PostPO(Probationary Officer)
Organization SBI(State Bank Of India)
Mode Of Application Online
Educational Qualification Any Degree
Age Limit 21 to 30 Years
Salaryరూ.48,480/-
Last Date July 14, 2025
Official Website https://sbi.co.in

✅ Eligibility

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్ధులు తప్పనిసరిగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🎂 Age Limit

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు 01-04-2025 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC/Ex-servicemen కేటగిరి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

💰 Salary Details

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.48,480 ఇస్తారు. శాలరీ తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

📝 Selection Process

AP Forest Department Jobs 2025
AP Forest Department Jobs 2025: Forest Beat Officer & Assistant Beat Officer Notification Released : అటవీ శాఖలో ఉద్యోగాలు రిలీజ్

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి వివిధ టెస్ట్ లను నిర్వహిస్తారు. ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Prelims Examination
  • Mains Examination
  • Interview.

💵 Application Fees

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • UR/EWS/OBC అభ్యర్థులకు రూ.750/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC/ST/PwBD/Ex-servicemen/మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.

📍 Post’s Details

ఈ SBI PO రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని మరియు కేటగిరి వైజ్ ఏ కేటగిరి కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Category NameNumber Of Vacancies
UR203
EWS50
OBC135
SC80
ST73
Total541
🖊️ How To Apply For SBI PO Recruitment 2025

Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.sbi.co.in ను ఓపెన్ చేయండి.

Step 2 : హోం పేజీ లో ఉన్న carrers ఆప్షన్ ను ఎంచుకోండి.

Step 3 : ఇప్పుడు current openings సెక్షన్ పై క్లిక్ చేయండి.

Step 4 : అందులో Recuritment Of PO పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 5 : మీ వివరాలను ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ ను నింపండి.

ASHA Worker Recruitment 2025
ASHA Worker Recruitment 2025 in Andhra Pradesh: Apply Online, Eligibility, Salary సొంత ఊర్లో ఉద్యోగం ఎవరు వదులుకుంటారు!

Step 6 : అప్లికేషన్ ఫీజును చెల్లించి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

📅 Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఎస్బిఐ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది అవి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 24-06-2025.

Application Last Date : 14-07-2025.

Important Link’s

పైన తెలిపిన జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించి అప్లై చెయ్ లింకు మరియు ఆప్షన్ వెబ్ సైట్ నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది.. క్రింద ఇచ్చిన టేబుల్ లో పూర్తి సమాచారం ఉంది చెక్ చేయండి.

🔥 Notification PDF Click Here
🔥 Apply Link Click Here
🔥 Official Website Click Here
🔥 More Govt Jobs Click Here

🏷️ Related TAGS

SBI PO Recruitment 2025, SBI PO 2025 Notification, SBI PO Apply Online, SBI Bank Jobs 2025, SBI Probationary Officer Posts, SBI PO Eligibility, SBI PO Rural Bank Notification

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now