
Table of Contents
📢 Indian Navy Recruitment
Indian Navy Recruitment :- 10వ తరగతి / ITI / డిప్లొమా / డిగ్రీ / B.Sc / Pharmacy అర్హుతతో ఇండియన్ నావిలో ఉద్యోగాలు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తిగా వివరాలు చూద్దాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
♐ ఇండియన్ నేవీ జాబ్స్ 2025 – INCET-01/2025 నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్
ఇండియన్ నేవీలో 1110 సివిలియన్ పోస్టుల భర్తీకి సంబంధించి INCET-01/2025 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 5, 2025 నుండి జూలై 18, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
🔢 మొత్తం పోస్టుల సంఖ్య
నిరుద్యోగులకి ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చును. దాదాపుగా మనకి 1000 కి పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- 1110+ పోస్టులు (Group B & C – Non-Gazetted)
📌 పోస్టుల వివరాలు
- Chargeman (విభాగాల వారీగా)
- Tradesman Mate
- Storekeeper / Store Superintendent
- MTS (Ministerial & Non-Industrial)
- Fireman, Fire Engine Driver
- Pharmacist, Staff Nurse
- Draughtsman,
- Cameraman
- Assistant Artist Retoucher
- Pest Control Worker
- Lady Health Visitor
- Civilian Motor Driver Ordinary Grade
- Bhandari, Barber, Dhobi, Mali & More
🎓 విద్యా అర్హత
- ఈ Indian Navy Recruitment జాబ్స్ కి పదో తరగతి పాస్ అయిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు.
- అభ్యర్థుల వద్ద పోస్టు ఆధారంగా 10వ తరగతి / ITI / డిప్లొమా / డిగ్రీ / B.Sc / Pharmacy తదితర అర్హతలు ఉండాలి.
🎂 వయస్సు
- పోస్టు ఆధారంగా 18 నుండి 45 సంవత్సరాలు వరకు వయస్సు పరిమితి ఉంటుంది.(ఐచ్ఛికంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు రాయితీలు వర్తిస్తాయి)
✅ సెలక్షన్ ప్రాసెస్
- Computer Based Test (CBT) – 100 మార్కులు
- General Intelligence – 25M
- General Awareness – 25M
- Quantitative Aptitude – 25M
- English Language – 25M
పాస్ మార్కులు:
- UR: 35%
- OBC/EWS: 30%
- SC/ST: 25%
💰 జీతభత్యాలు
- ₹18,000/- నుండి ₹1,42,400/- వరకు (Level 1 నుండి Level 7 వరకు)
🖊️ అప్లై చేసుకునే ప్రాసెస్
1. Visit: https://www.joinindiannavy.gov.in/en/page/civilian.html
2. Register/Login → Apply Online
3. వివరాలు ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి.
4. ఫీజు చెల్లించి Submit చేయాలి.
💵 దరఖాస్తు ఫీజ్
- SC/ST/PwBD/మహిళలు/ESM అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.
- ₹295/- మాత్రమే మిగతా అభ్యర్థులకు.
📄 కావలసిన డాక్యుమెంట్స్
- విద్యా అర్హత సర్టిఫికేట్లు
- క్యాస్ట్ / రిజర్వేషన్ / ఎక్స్-సర్వీస్ / దివ్యాంగుల సర్టిఫికేట్లు
- ఫోటో, సిగ్నేచర్
- ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ID Proof
📅 ఇంపార్టెంట్ డేట్స్
🟢 దరఖాస్తు ప్రారంభం: 5 జూలై 2025
🔴 చివరి తేదీ: 18 జూలై 2025 (11:59PM)
📍 ఈ నోటిఫికేషన్ ఎక్కడ విడుదలైంది?
- Indian Navy అధికారిక వెబ్‌సైట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. joinindiannavy.gov.in
✅ Important Link’s
Indian Navy Recruitment కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ మరియు ఆన్లైన్లో అప్లై చేయు లింకు కింద ఇచ్చిన టేబుల్ లో ఉంది చెక్ చేయండి.
🔥 ఆన్లైన్ అప్లై చేయు లింక్ | Click Here |
🔥 నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ | Click Here |
🔥 కొత్తగా రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
🧠 Indian Navy Recruitment FAQs:
Q1. ఇండియన్ నేవీ సివిలియన్ పోస్టులకు అర్హతలు ఏమిటి?
10వ తరగతి నుంచి డిప్లొమా, డిగ్రీ వరకు పోస్టుల ఆధారంగా అర్హతలు ఉంటాయి.
Q2. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
1110+ పోస్టులు (చిన్న పెద్ద అన్ని కలిపి)
Q3. దరఖాస్తు ఫీజు ఎంత?
₹295/- మాత్రమే. SC/ST/PwBD/మహిళలు/ESM అభ్యర్థులకు ఫీజు లేదు.
Q4. ఎగ్జామ్ ఎలా ఉంటుంది?
Computer Based Test (CBT) – 100 మార్కులకు, నాలుగు సెక్షన్లలో ఉంటుంది.
Q5. దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
జూలై 5, 2025
Q6. అప్లై చేసేందుకు లింక్ ఏది?
👉 https://www.joinindiannavy.gov.in/en/page/civilian.html
🏷️ Related TAGS
Indian Navy Jobs 2025, INCET-01/2025 Notification, Indian Navy Civilian Recruitment, Indian Navy Group B C Posts, Apply Online Indian Navy Jobs, Navy Tradesman Mate Jobs, Navy MTS Vacancy 2025, Navy Chargeman Apply, Govt Jobs 2025, Indian Navy Sarkari Naukri, AP Telangana Navy Jobs
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇