ASHA Worker Recruitment 2025 in Andhra Pradesh: Apply Online, Eligibility, Salary సొంత ఊర్లో ఉద్యోగం ఎవరు వదులుకుంటారు!

ASHA Worker Recruitment 2025

🧑‍⚕️ ASHA Worker Recruitment 2025 in Andhra Pradesh: Apply Online, Eligibility, Salary

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ASHA Worker Recruitment 2025) ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలు జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) క్రింద నియమించబడతాయి. మొత్తం 124 పోస్టులు ఉన్నాయి. ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.

📋 Overview of the Asha Worker Recruitment 2025

అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి ఉద్యోగాలు రిలీజ్ అవుతాయి.. సో తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

WhatsApp Group Join Now
Organization ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మరియు మిషన్ కమిషనర్ కార్యాలయం ద్వారా నోటిఫికేషన్
Name of the Post Asha Worker Recruitment 2025
Age25 to 45 Years
Number of Vacancies 124
Apply ModeOffline
Salaryరూ. 10,000/- to 12,500/-

✅ Eligibility

  • కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలి.
  • Asha వివాహిత / వితంతువు/ విడాకులు పొందిన / విడిపోయిన గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలి.
  • ఆశా కార్యకర్తలుగా ప్రభావంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి.
  • ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోగలగాలి.

 🎂 Age

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ముఖ్యంగా 25 నుండి 45 సంవత్సరాలు వయసు గలవారు అర్హులు.
  • రిలాక్సేషన్: అర్హత కలిగిన అభ్యర్థులు లేని సందర్భాలలో వయస్సు/విద్యా అర్హతలు సడలించబడతాయి.

💰 Salary

  • ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకి రూ. 10,000/- to 12,500/- వరకు జీతం ఇస్తారు.

💵 Application fees

  • UR, OBC, మరియు EWS అభ్యర్థులకు అలాగే .. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
  • ST, SC, PWBD , మాజీ సైనికులు అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

📅 Important Date’s

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10-07-2025
  • అప్లికేషన్ చివరి తేదీ : 18-10-2025

📝 Required documents

Asha Worker Recruitment 2025 కి అవసరమైన డాక్యుమెంట్స్ క్రింద తెలపడం జరిగింది. తప్పనిసరిగా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి.

  • SSC/ 10 వ తరగతి సర్టిఫికెట్ ( పుట్టిన తేదీని పరిగణంలోకి తీసుకుంటారు )
  • SSC / 10 పదవ తరగతి మార్కుల లిస్ట్
  • ఆధార్ కార్డు జిరాక్స్
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • వివాహిత/ వితంతువు/ విడాకులు పొందిన/ విడిపోయిన తనకు సంబంధించిన సర్టిఫికెట్
  • రీసెంట్ తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో

🖊️ Application Process

అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఆఫ్ లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. దరఖాస్తును జిల్లా విద్యా, వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం మీకు సంబంధించిన జిల్లా చిరునామాకు పంపించాలి.

1. దరఖాస్తు ఫార్మ్: [PDF డౌన్లోడ్ చేసుకోండి] లేదా సంబంధిత PHC ఆఫీస్ నుండి పొందండి.  

2. సబ్మిట్: పూర్తి చేసిన దరఖాస్తు + డాక్యుమెంట్స్ ను సంబంధిత PHC మెడికల్ ఆఫీసర్ కు సమర్పించండి.  

3. సెలెక్షన్: VHSNC కమిటీ 3 అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి, ఫైనల్ సెలెక్షన్ జిల్లా ఆరోగ్య సొసైటీ ద్వారా జరుగుతుంది.  

AP Forest Department Jobs 2025
AP Forest Department Jobs 2025: Forest Beat Officer & Assistant Beat Officer Notification Released : అటవీ శాఖలో ఉద్యోగాలు రిలీజ్

📍 ఈ నోటిఫికేషన్ ఎక్కడ రిలీజ్ అయింది?

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వివిధ డివిజన్లలో (చింతూరు, పాడేరు, రాంపా) పోస్టులు ఉన్నాయి. ప్రతి గ్రామం/వార్డ్ కోసం ఒక్కో ఆశా ఎంపిక చేయబడుతుంది.

♐ ప్రధాన PHCలు & గ్రామాలు:

  • – చింతూరు డివిజన్: 28 పోస్టులు 
  • – పాడేరు డివిజన్: 59 పోస్టులు  
  • – రాంపా డివిజన్: 37 పోస్టులు  

Important Link’s

క్రింద ఇచ్చిన టేబుల్లో అధికారికంగా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అప్లికేషన్ పిడిఎఫ్ మరియు ఆఫీసర్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది చెక్ చేయగలరు.

🔥 అధికారికంగా రిలీజ్ అయిన నోటిఫికేషన్ PDFClick Here
🔥 అప్లై చెయ్ అప్లికేషన్ ఫామ్Click Here
🔥 అఫీషియల్ వెబ్సైట్ లింక్Click Here
🔥 కొత్తగా రిలీజ్ అయిన గవర్నమెంట్ ఉద్యోగాలుClick Here

❓Asha Worker Recruitment 2025 FAQs

Q1: పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చా?

A: లేదు, ఆశా పదవులు స్త్రీలకు మాత్రమే.

Q2: 10వ తరగతి లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చా?

A: అర్హత కలిగిన అభ్యర్థులు లేని సందర్భాలలో విద్యా అర్హత సడలించబడవచ్చు.

SBI PO Recruitment 2025
SBI PO Recruitment 2025: గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో నోటిఫికేషన్ విడుదల

Q3: ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది?

A: గ్రామ స్థాయిలో VHSNC కమిటీ 3 అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఫైనల్ సెలెక్షన్ జిల్లా స్థాయిలో జరుగుతుంది.

Q4: జాబ్ లొకేషన్ ఎలా నిర్ణయించబడుతుంది?

A: అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న గ్రామంలోనే పోస్టింగ్ ఉంటుంది.

📢 Note: మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి లేదా సంబంధిత PHC కి సంప్రదించండి.

🏷️ Related Tags

ASHAJobs, APGovernment, NHMRecruitment, APHealthDepartment, LatestJobs  

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now