AP Forest Department Jobs 2025: Forest Beat Officer & Assistant Beat Officer Notification Released : అటవీ శాఖలో ఉద్యోగాలు రిలీజ్

AP Forest Department Jobs 2025

📢 AP Forest Department Jobs 2025: Forest Beat Officer & Assistant Beat Officer Notification Released!

AP Forest Department Jobs 2025 :: నిరుద్యోగులకి మరో చక్కటి అవకాశం అటవీ శాఖలో ఉద్యోగాలు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు చూద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

📅 Dated: 14-07-2025

WhatsApp Group Join Now

🆔 Notification No. 06/2025
📌 మొత్తం ఖాళీలు: 691 (FBO – 256, ABO – 435)
🌐 Apply Online: https://psc.ap.gov.in

ASHA Worker Recruitment 2025
AP ASHA Worker Recruitment 2025: Apply Online, Eligibility, Salary in Telugu

📋 Overview of the Recruitment

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖలో Forest Beat Officer (FBO), Assistant Beat Officer (ABO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు జిల్లా వారీగా భర్తీ చేయబడ్డాయి. ఇది ఒక మంచి అవకాశం ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులకు.

📍 District Wise Vacancies

ఖాళీలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నాయి. ముఖ్యంగా Scheduled Areas (Paderu, Chintur, Narsipatnam) లో ST అభ్యర్థులకు ప్రత్యేకంగా స్థానాలు ఉన్నాయి. 👉 జిల్లావారీ ఖాళీల వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి.

✅ Eligibility

  • అర్హత: Intermediate లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత
  • Physical Standards:
    • పురుషులు: Height – 163cms, Chest – 84cms (expansion 5cms)
    • మహిళలు: Height – 150cms, Chest – 79cms (expansion 5cms)
    • Walking Test (Male – 25km/4hrs; Female – 16km/4hrs)

🎂 Age Limit

  • 18 నుండి 30 సంవత్సరాలు (01-07-2025 నాటికి)
  • వయస్సు రిలాక్సేషన్:
    • SC/ST/BC/EWS – 5 సంవత్సరాలు
    • SC/ST (Carried Forward Vacancies) – 10 సంవత్సరాలు

💰 Salary

  • Forest Beat Officer: ₹25,220 – ₹80,910
  • Assistant Beat Officer: ₹23,120 – ₹74,770

💵 Application Fees

  • General: ₹250 (ప్రాసెసింగ్ ఫీజు) + ₹80 (ఎగ్జామ్ ఫీజు) = ₹330
  • SC/ST/BC/Ex-Servicemen/White Card Holders: ₹250 మాత్రమే (ఎగ్జామ్ ఫీజు మినహాయింపు)

📅 Important Dates

  • Online Application Start Date: 16-07-2025
  • Last Date to Apply: 10-08-2025 (రాత్రి 11:59 వరకు)
  • Hall Ticket & Exam Dates: త్వరలో ప్రకటించబడతాయి

📝 Required Documents

  • 10th & Intermediate Certificates
  • Physical Fitness Certificate
  • Caste / EWS / Non-Creamy Layer Certificate
  • Local Status Certificate (Study/Residence Proof)
  • NCC Certificate (లభ్యమైతే Bonus Marks)

🖊️ Application Process

  1. Visit: https://psc.ap.gov.in
  2. OTPR (One Time Profile Registration) చేయాలి.
  3. Login చేసి Notification No. 06/2025 పై క్లిక్ చేయాలి.
  4. Details నమోదు చేసి ఫీజు చెల్లించాలి.
  5. Application Submit చేసి PDF డౌన్లోడ్ చేసుకోవాలి.

ఈ అటవీశాఖ సంబంధించి ఉద్యోగాల పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్లో అప్లై చెయ్ లింకు కింద ఇచ్చిన టేబుల్ లో ఉంది చెక్ చేయండి..

AP Koushalam Survey 2025 Online Registration
AP Koushalam Survey 2025 Online Registration, Required Documents & Work From Home Jobs
🔥 Official Notification PDFClick Here
🔥 Apply OnlineClick Here
🔥 Official Website Click Here
🔥 More Govt Jobs Click Here

🚨 Important Update

📌 MSP (Meritorious Sports Persons) కోసం ప్రత్యేక నోటిఫికేషన్ SAAP ద్వారా విడుదల అవుతుంది.
📌 Physical Test మరియు Medical Test తర్వాతే Final Selection జరుగుతుంది.
📌 NCC Candidates కి Bonus Marks అందుబాటులో ఉంటాయి.

APForestJobs2025,APPSCRecruitment, ForestBeatOfficer, AssistantBeatOfficer, GovtJobs2025, APJobsUpdate, AndhraPradeshJobs, FBO_ABO_Notification LatestJobsInAP

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now