AP Nirudyoga Bhruti Scheme 2025: నిరుద్యోగ యువత కోసం నెలకు రూ.3,000 ఆర్థిక సహాయం

AP Nirudyoga Bhruti Scheme 2025

💰 AP Nirudyoga Bhruti Scheme 2025

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నిరుద్యోగ యువత కోసం నెలకు రూ.3,000 ఆర్థిక సహాయం (నిరుద్యోగ భృతి) ఇవ్వనున్నట్లు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రకటించారు. ఎలా ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

🧾 Overview of the AP Nirudyoga Bhruti Scheme 2025

📍 పథకం పేరునిరుద్యోగ భృతి పథకం – 2025
🏢 అమలు సంస్థఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt)
💸 భృతి మొత్తంరూ.3,000/- నెలకు
🎯 లక్ష్యండిప్లమా, పీజీ, డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు ఆర్థిక ఉపశమనం

✅ అర్హతలు (Eligibility Criteria):

  1. అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి.
  2. కనీసం డిగ్రీ (UG) పూర్తిచేసి 2 సంవత్సరాల లోపు ఉండాలి.
  3. ప్రస్తుతానికి ఉద్యోగం లేకపోవాలి (ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగం లేదు).
  4. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  5. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
  6. కుటుంబం లో ఎవ్వరూ ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు.
  7. కుటుంబానికి 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉండాలి.
  8. నాలుగు చక్రాల వాహనం ఉండరాదు.
  9. ఈపీఎఫ్ అకౌంట్ లేనివారికి మాత్రమే వర్తిస్తుంది.
  10. గతంలో నిరుద్యోగ భృతి తీసుకోని వారు మాత్రమే అర్హులు.

❌ అనర్హతలు (Disqualification Criteria):

  • ఇంటర్ లేదా SSC వరకు మాత్రమే చదివినవారు.
  • ప్రస్తుత ఉద్యోగులు లేదా రిటైర్డ్ పెన్షన్ పొందుతున్నవారు.
  • గవర్నమెంట్ ఉద్యోగాలకు already select అయినవారు.
  • P.F (Employee Provident Fund) ఉన్నవారు.
  • కుటుంబ ఆదాయం రూ.5 లక్షలు దాటినవారు.
  • గతంలో నిరుద్యోగ భృతి పొందినవారు.
  • పింఛన్ పొందే వారూ అనర్హులు.

📋 అవసరమైన డాక్యుమెంట్స్

  1. ఆధార్ కార్డు
  2. తెల్ల రేషన్ కార్డు
  3. డిగ్రీ సర్టిఫికెట్
  4. విద్యా అర్హతల సర్టిఫికేట్లు (ఇంటర్, డిగ్రీ, స్టడీ సర్టిఫికేట్)
  5. చదువు పూర్తయిన సంవత్సరం వివరాలు
  6. బ్యాంక్ అకౌంట్ వివరాలు
  7. కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం
  8. నివాస ధృవ పత్రం
  9. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  10. మొబైల్ నెంబర్

📅 అమలు తేదీ

  • గిద్దలూరు ఎమ్మెల్యే ప్రకారం → 2025 చివరిలో పథకం మొదలవుతుంది.
  • ప్రభుత్వ అధికారిక G.O ఇంకా రాలేదు.
  • దరఖాస్తు ప్రక్రియపై ఇంకా అధికారిక ప్రకటన లేదు.
  • Online / Offline దరఖాస్తు పద్ధతి త్వరలో ప్రభుత్వం ప్రకటించనుంది.

📤 దరఖాస్తు విధానం (ఎలా అప్లై చెయ్యాలి?)

> Note: ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదు – కానీ పథకం అమలుకు ముందు కింది ప్రక్రియ ఉండే అవకాశం:

WhatsApp Group Join Now
  • 1. APSSDC వెబ్‌సైట్ లేదా గ్రామ సచివాలయం వెబ్ పోర్టల్ ద్వారా.
  • 2. “Unemployment Allowance” అనే సెక్షన్ లోకి వెళ్ళి
  • 3. ఆధార్, విద్యా సర్టిఫికేట్లు, బ్యాంక్ లింక్, ఫోటో, ఇతర డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
  • 4. రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకుని future ట్రాకింగ్ కోసం సేవ్ చేసుకోవాలి.

📽️ నిరుద్యోగ భృతి మరింత సమాచారం తెలుసుకోండి

చాలామందికి నిరుద్యోగ భృతి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే అందరికీ అర్థమయ్యే విధంగా కింద డెమో వీడియో ఇచ్చాను క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

📽️ డెమో వీడియో :- Click Here

Important Link’s

NTR Bharosa Pension status
AP Govt Launches WhatsApp Service for Pensioners | AP Govt Memo 2025 | NTR BHAROSA Pension Status మీ మొబైల్ లోనే ఇప్పుడు

అలాగే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కింద ఇచ్చిన టేబుల్ లో ఉన్నాయి చెక్ చేయగలరు.

                                                                                           
🔥 DescriptionLink’s
💸 అన్నదాత సుఖీభవ స్టేటస్                   
💰 ఉపాధి హమీ పని (కరువు పని కొత్త కండిషన్స్ రిలీజ్)                   
🌾 పీఎం కిసాన్ ₹2000 అర్హుల లిస్టు రిలీజ్                   
🔍 కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్                   

🏷️ Related TAGS

AP Unemployment Allowance, Nirudyoga Bhruti 2025, AP Govt Schemes, Youth Welfare, TDP Mani festo, Ashok Reddy Updates, Unemployment Support, AP Schemes In Telugu, Graduate Support Scheme, Jobless Allowance AP

🙋‍♂️AP Nirudyoga Bhruti Scheme 2025 FAQs

Q1. ఇంటర్ చదివినవారికి వర్తిస్తుందా?

A: లేదు, కేవలం డిప్లమా, పీజీ, డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది.

Q2. ఉద్యోగం లేదని పక్కా ఎలా ప్రూవ్ చేయాలి?

A: ఆధార్ ఆధారంగా eKYC, EPF లింక్ లేకపోవడం, రేషన్ కార్డు ఆధారంగా చెక్ చేస్తారు.

NTR Bharosa Pension Scheme
AP NTR Bharosa Pension Scheme – Latest Update పెన్షన్ తొలగింపు మళ్లీ ప్రారంభం

Q3. భృతి ఎంతవరకు ఇస్తారు?

A: నెలకు రూ.3,000/- వరకు (మొత్తం 2 ఏళ్లపాటు వర్తించవచ్చు – official info yet to release)

Q4. ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఎక్కడ అప్లై చెయ్యాలి?

A: APSSDC లేదా గ్రామ సచివాలయం ఆధారిత వెబ్‌సైట్ లేదా MeeSeva ద్వారా అప్లై చేసే అవకాశం ఉంటుంది.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
!function(){"use strict";if("querySelector"in document&&"addEventListener"in window){var e=document.body;e.addEventListener("pointerdown",(function(){e.classList.add("using-mouse")}),{passive:!0}),e.addEventListener("keydown",(function(){e.classList.remove("using-mouse")}),{passive:!0})}}();