జనవరి 2న పెన్షన్ ఇస్తారా? Ap Pensions Update 2025
Ap Pensions Update 2025 :: పెన్షన్స్ కి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది. తప్పకుండా పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకోగలరు..
Ap Pensions Update 2025
✓ ఈ నెలకు సంబంధించి జనవరి 2025 1వ తేదిన జరుగు పించను పంపిణి ఒక రోజు ముందు అనగా డిసెంబర్ 2024 31వ తేదిన ఉదయం 6.00 గంటలకు గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది ద్వారా పించనుదారుని ఇంటి వద్దకే పింఛను పంపిణీ చేయబడుతుంది.
✓ పించను దారులు డిసెంబర్ 31వ తేదిన తమ తమ ఇంటి దగ్గరే ఉండి పించను సొమ్ము పొందగలరని కోరడమైనది.
✓ ఎవరు కూడా పింఛను కొరకు సచివాలయాలకు గాని మరియు ఏ ఇతర కార్యాలయాలకు గాని వెళ్ళవలసిన అవసరం లేదు.
✓ పించను పంపిణీ రెండు రోజులు అనగా 31.12.2024 తేదీ మరియు 02.01.2025 తేదీ జరుగుతుంది.
✓ మొదటి రోజే పించనుదారులందరికి పించను పంపిణీ చేస్తారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండవ రోజు పంపిణీ చేస్తారు.
Also Read Post’s 👇
డైలీ ఫ్రీగా తెలుగు న్యూస్ పేపర్స్ చదివేయండి..
Ap లో అంగన్వాడి ఉద్యోగాలు రిలీజ్
మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు
📢 Related TAGS
ap pensions latest news, ntr bharosa pension, pension updates 2025, ap latest pensions news, ntr bharosa pension scheme, ap pension latest update, ap pension updates, december pensions updates, ntr bharosa pension online
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇