Ap Pension Verification : బోగస్ పెన్షన్ల ఏరివేత ప్రక్రియ ప్రారంభం

Ap Pension Verification

Table of Contents

WhatsApp Group Join Now

Ap Pension Verification : బోగస్ పెన్షన్ల ఏరివేత ప్రక్రియ ప్రారంభం

Ap Pension Verification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ పెన్షన్లు ఏరివేత రంగం సిద్ధం. దాదాపుగా మనకి 8.18 లక్షల పెన్షన్లు వెరిఫికేషన్ కి అధికారులు సన్నద్ధమయ్యారు.. వెరిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ లో జాయిన్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు..

అంగ వైకల్యం, వివిధ రకాల వ్యాధులకు గురై పింఛన్లు పొందుతున్న మొత్తం 8,18,900 పింఛన్దారుల అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన చేసేం దుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీరిలో పక్షవాతం, తీవ్ర కండరాల బలహీనత వంటి జబ్బులతో పింఛను పొందుతున్న 24,091 మందినీ పరీక్షించాల్సిందేనని స్పష్టం చేసిం ది. ఇందుకు ఇచ్చన మార్గదర్శకాలూ కఠినంగా ఉన్నాయి. నిర్ణీత సమయానికి వారికి పరీక్ష జరగకపోతే పింఛను రద్దయినట్లే. పక్షవాతం, కండరాల వ్యాధులతో బాధ పడుతున్న వారిని వైద్య బృందాలు ఇంటికి వెళ్లి పరీక్షించాలని ఆదేశించింది. ప్రభుత్వ వైద్యులు ఇంటికి వచ్చిన సమయంలో వీరు అందుబాటులో లేకపోతే పింఛను రద్దయినట్లే. దివ్యాంగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 7.95 లక్షల మంది ప్రభుత్వం నిర్ణయించిన తేదీన వైద్యుల కమిటీల ముందు పునః పరీక్షలు చేయించుకోవాలని మార్గదర్శకాలలో పేర్కొంది.

నేటి నుండి తొలి దశ పరీక్షలు

తొలి దశలో శనివారం నుంచే పక్షవాతం, తీవ్ర కండరాల బలహీనత తరహా వ్యాధులతో  బాదపడుతూ పింఛన్లు తీసుకుంటున్న 24,091 మందికి ఇంటింటికీ వెళ్లి అర్హత పరీక్షలు చేస్తారు. ఇందు కోసం 112 వైద్య బృందాలను నియమించారు. ప్రతి బృందంలో

  • ఎముకల డాక్టర్,
  • జనరల్ మెడిసిన్,
  • లబ్దిదారుని ఏరియా స్థానిక పీహెచ్సీ వైద్యుడు,
  • సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు.

Also Read :: రైతులకు గుడ్ న్యూస్ త్వరలో 10,000 వేలు

Verification Shedule

(15,000 & 10,000 Pension Category- Disabled) పెన్షన్ తనిఖీ బృందాలు ఇలా…

Rural (Villages/ Panchayats)

1) RDO

2) MPDO

NTR Bharosa pension update
NTR Bharosa Pension Update : రాష్ట్రంలో పెన్షనర్ల అందరికీ ఈ పని తప్పనిసరి ఆదేశాలు జారీ

3) Welfare Assistant

4) ANM

5) Special Medical Team

Urban(Mandal/ Municipality)

1) Joint Collector

2) Municipal Commissioner

3) Ward Administrative Secretary

4) ANM

5) Special Medical Team

Today News 2025
Today News 2025: ఈరోజు వరకు వచ్చిన లేటెస్ట్ న్యూస్

Urban(Corporation/District)

1) Collector/ Incharge

2) DMHO

3) Ward Administrative Secretary

4) Special Medical Team

Also Read :: నిరుద్యోగులకి గుడ్ న్యూస్ జాబ్ క్యాలెండర్ రిలీజ్

📢 Related TAGS 

ap pension verification, ntr bharosa pension, ntr bharosa pension latest news, ap pension latest news, ap pension latest news telugu, ntr bharosa pension application, ntr bharosa pension pathakam, ntr bharosa pension in ap, disable pension verification, ntr bharosa pensions verification

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index