Marriage Certificate Download Online: 2నిమిషాల్లో ఫ్రీగా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోండి!

Marriage certificate download online

Marriage Certificate Download Online: 2నిమిషాల్లో ఫ్రీగా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోండి!

ఫ్రెండ్స్ మీకో గుడ్ న్యూస్ చాలా మంది మ్యారేజ్ సర్టిఫికెట్ ( Marriage Certificate Download Online ) ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియదు.. ఈ పేజీలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.

WhatsApp Group Join Now

How to Download Marriage Certificate Online

ఫస్ట్ అఫ్ ఆల్ మ్యారేజ్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ పేజీలో మేము చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి..

Step 1 :: ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయిన ప్రభుత్వ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయాలి. ఈ పేజీలో లాస్ట్ లో మీకు వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది.

Step 2 :: లింకు మీద క్లిక్ చేస్తానే మీ మొబైల్ లో ఐతే డెస్క్ టాప్ సైట్ ఆప్షన్ ఆఫ్ చేసి పెట్టుకోండి. లేక్ పోతే మొబైల్ లో ఓపెన్ అవ్వదు.

Step 3 :: ఇప్పుడు మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఐడి తెలుసా.. తెలియక పోతే.. ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది.

Online Ration Card Download 2025
Online Ration Card Download 2025 – DigiLocker Website & Mera Ration App ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

Step 4 :: అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి. సబ్మిట్ చేయగానే ఒక క్యాప్చ వస్తుంది. క్యాప్ష ఎంటర్ చేసి ఓకే చేస్తే. మీ పేరు మీద అప్లై చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ని రాసి పెట్టుకోండి.

Also Read ::- 10th, Inter, Degree అర్హతతో ఉద్యోగాలు రిలీజ్

Step 5 :: తర్వాత బ్యాక్ వచ్చేసి ప్రివ్యూ ఏపీ సేవా సర్టిఫికెట్ రెండో ఆప్షన్ లో మీ మ్యారేజ్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి.

Step 6 :: సబ్మిట్ చేసిన వెంటనే ఒక క్యాప్చ.. వస్తుంది ఎంటర్ చేసి.. ఓకే క్లిక్ చేయగానే.. మీ సర్టిఫికెట్ డిస్ప్లే అవడం జరుగుతుంది..

Ap Marriage certificate

 

Ap WhatsApp Governance
Ap WhatsApp Governance: వాట్సాప్ లో మెసేజ్ చేస్తే చాలు మీకు కావాల్సిన అన్ని సేవలు, సర్టిఫికెట్స్ వస్తాయి

Marriage Certificate Download

గమనిక :: పైన ఇచ్చినటువంటి లింక్ ని క్లిక్ చేసుకొని ఫ్రీగా మీ మొబైల్ లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోండి..

Also Read ::- ఏపీలో మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు

📢 Related TAGS 

marriage certificate download online, download marriage certificate, marriage certificate, download marriage certificate online, marriage certificate online, how to download marriage certificate online, how to apply marriage certificate online, online marriage certificate

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now