RRB Railway Jobs 2025 : రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా! అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకే

RRB Railway Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now

RRB Railway Jobs 2025 : రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా! అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకే

రైల్వే ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం మరో చక్కటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ( RRB Railway Jobs 2025 ) గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఈ జాబ్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం.. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు..

RRB Railway Jobs 2025

దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, చీప్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ట్రాన్స్ లెటర్, నీకు అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అరత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 6వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

RRB Railway Jobs Vacancies

ఈ క్రింద తెలిపిన విధంగా పోస్టుల ఖాళీలు అయితే ఉన్నాయి..

Interest Free Lone
Interest Free Lone: ఆధార్, రేషన్ కార్డు ఉంటే చాలు 3 లక్షల వరకు వడ్డీ లేని లోన్ పొందండిలా
 S.no  Name Of The Post’s  Number of Post’s
1  పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు  187
2  సైంటిఫిక్ సూపర్వైజర్ పోస్టులు  03
3  ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టుల  338
4  చీప్ లా అసిస్టెంట్ జాబ్స్  54
5  పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబ్స్  20
6  ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ జాబ్స్  18
7  సైంటిఫిక్ అసిస్టెంట్ / ట్రైనింగ్ జాబ్స్  02
8  జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులు  130
9  సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ జాబ్స్  03
10  సాఫ్ట్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ జాబ్స్  59
11  మ్యూజిక్ టీచర్ జాబ్స్  10
12  ప్రైమరీ రైల్వే టీచర్ జాబ్స్  03
13  లైబ్రేరియన్ పోస్టులు  188
14  అసిస్టెంట్ టీచర్ పోస్టులు  02
15 ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ – 3 జాబ్స్  12
16   లాబరేటరీ అసిస్టెంట్ / స్కూల్ జాబ్స్  07

Also Read :: టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు

మొత్తం పోస్టుల సంఖ్య

  • ఈ జాబ్స్ మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 1036 పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో డిప్లమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లమా, ఎంబీఏ తో పాటు టేట్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

వయస్సు

  • ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా జనవరి 01- 2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

అప్లికేషన్ ప్రాసెస్

  • ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్.

అప్లికేషన్ ఫీజు

  • దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులకు రూ. 500 చెల్లించాలి.
  • SC/ ST/ PWS / ఎక్స్ సర్వీస్మెన్ / EBC / మైనారిటీ అభ్యర్థులు రూ. 250 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్

ఈ జాబ్స్ కి సంబంధించి క్రింద తెలిపిన విధంగా ఎంపిక ఉంటుంది.

  • ఆన్లైన్ టెస్ట్
  • టీచింగ్ స్కిల్ టెస్ట్
  • ట్రాన్స్ లెసన్ టెస్ట్
  • మెడికల్ ఎగ్జామినేషన్

ఇంకా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ  జనవరి 7 , 2025
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 6, 2025 రాత్రి 11:59 గంటల వరకు
పీజీ చెల్లింపునకు చివరి తేదీ  ఫిబ్రవరి 8, 2025
దరఖాస్తు సవరణకు అనుమతి ఇచ్చే తేదీలు  ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు

Alao Read :: ఇంటర్, డిగ్రీ అర్హతతో సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు

Anganwadi Jobs 2025
Anganwadi Jobs 2025: మీ సొంత గ్రామంలోనే అంగన్వాడి జాబ్ పొందవచ్చును
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 RRB పోస్టుల పూర్తి నోటిఫికేషన్ PDF  Click Here
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తలు కోసం  Click Here

📢 Related TAGS

railway group d vacancy 2025, railway new vacancy 2025, railway group d new vacancy 2025, railway recruitment 2025, rrb group d new vacancy 2025, railway 2025 notification, rrb group d 2025, railway vacancy 2025, railway teacher vacancy 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index