Interest Free Lone: ఆధార్, రేషన్ కార్డు ఉంటే చాలు 3 లక్షల వరకు వడ్డీ లేని లోన్ పొందండిలా

Interest Free Lone

Interest Free Lone: ఆధార్, రేషన్ కార్డు ఉంటే చాలు 3 లక్షల వరకు వడ్డీ లేని లోన్ పొందండిలా

Interest Free Lone :: కేంద్ర ప్రభుత్వం మహిళలకి మరొక స్కీమ్ తీసుకురావడం జరిగింది. రూ. లక్ష నుంచి 3 లక్షల వరకు రుణ సహాయం అందజేస్తుంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి..

WhatsApp Group Join Now

Interest Free Lone Full Details

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఉద్యోగిని పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా కొన్ని వృత్తులలో పనిచేస్తున్న మహిళలకి రూ. 3 లక్షల వరకు రుణ సహాయం అందజేస్తారు. వంట నూనెల వ్యాపారం చేసుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం మహిళలకు రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు రుణ సహాయం అందజేస్తారు. అలాగే ఇందులో వెనుకబడిన తరగతుల మహిళలకు 50% సబ్సిడీ ఇస్తారు..

Example :: మీరు కనుక రూ. 3 లక్షల రుణం తీసుకుంటే రూ. 1.50 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాలి. మిగతా సగం అమౌంట్ సబ్సిడీ కింద ప్రభుత్వమే చెల్లిస్తుంది.

అదేవిధంగా, సాధారణ వర్గాలతో సహా ఇతర వర్గాల మహిళలు రుణంపై గరిష్టంగా రూ. 90,000 తగ్గింపుకు అర్హులు, దీనికి రూ. 2.1 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాలి. (గ్రామీణ మహిళలు) ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ పథకం గ్రామాల్లో నివసించే మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా, మహిళా రైతులు కూడా ఈ పథకం కింద కింద రుణాలకు అర్హులు.

Udyogini Scheme

తమ చిన్న వ్యాపారాలకు నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్న మహిళలకు వడ్డీ రహిత రుణాలను అందించేదే ఉద్యోగిని పథకం (Udyogini Scheme). ముఖ్యంగా మ‌హిళ‌లు రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొంది.. 88 ర‌కాల చిన్న చిన్న వ్యాపారాలు నెల‌కొల్పుకొని ఆర్థికంగా స్థిరపడేందుకు వీలుగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కమే ఈ ఉద్యోగిని పథకం.

ASHA Worker Recruitment 2025
AP ASHA Worker Recruitment 2025: Apply Online, Eligibility, Salary in Telugu

ఈ పథకాన్ని వాణిజ్య, ప్రభుత్వ రంగ బ్యాంకుల అమలు చేస్తాయి. మహిళలు బ్యాంకుల నుండి వడ్డీ లేని రుణాలు పొందడమే కాకుండా, ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక వృత్తిపరమైన అభివృద్ధి శిక్షణ కూడా పొందుతారు. ఈ పథకం ద్వారా రూ. 3 లక్షల రుణం పొందడానికి ఎలాంటి హామీ పత్రాలు అవసరం లేదు. దీనికి ఎటువంటి చార్జీలు కూడా పే చేయాల్సిన అవసరం లేదు.

Also Read :: సంక్రాంతి కానుక గుడ్ న్యూస్ ( రూ. 6,700 కోట్లు రిలీజ్ )

Interest Free Lone Eligibility ( అర్హతలు )

  • ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళల వయసు 18 నుండి 55 సంవత్సరాలు మధ్య ఉండాలి.
  • అంతేకాకుండా రుణం పొందాలనుకునే మహిళలు గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.
  • ఈ పథకం కింద రుణం పొందాలనుకునే మహిళలు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
  • ఒంటరి మహిళలు, వికలాంగులకు కుటుంబ ఆదాయ పరిమితి లేదు.
  • ఈ రుణంలో వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు.
కావలసిన డాక్యుమెంట్స్

ఈ పథకం కింద రుణం పొందేందుకు తప్పనిసరిగా ఈ క్రింద చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి.

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
  • చిరునామా ధ్రువీకరణ సర్టిఫికెట్
  • ఇన్కమ్ సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ సర్టిఫికెట్
  • బ్యాంకు పాస్ బుక్ కాఫీ తప్పనిసరి ( బ్యాంక్ అకౌంట్ బుక్ )
ఎలా అప్లై చేయాలి?

ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునే మహిళలు మీ సమీపంలోని బ్యాంకులకు అవసరమైన పత్రాలను సమర్పించి అప్లై చేసుకోవచ్చును. మరి ఈ పథకం కోసం మీరు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ పథకం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం మరియు వ్యవస్థాపక వృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here

ఈ 3 లక్షల లోన్ ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు ఈ క్రింది వీడియో చూసి తెలుసుకోండి.

AP Koushalam Survey 2025 Online Registration
AP Koushalam Survey 2025 Online Registration, Required Documents & Work From Home Jobs

🎥 Video Link :: Click Here h

📢 Ralated TAGS

Interest free loan, interest free home loan, interest free loan, home loan interest free, interest free loans, interest free car loan, home loan interest rates, free loan, meezan bank interest free loan, loan, home loan, interest only loans, home loan interest, interest free loan tips, interests free loan, home loan interest rate

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now