Job Mela for Freshers: నిరుద్యోగులకు మరో 610 జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్

Job Mela for Freshers

Table of Contents

WhatsApp Group Join Now

Job Mela for Freshers: నిరుద్యోగులకు మరో 610 జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్

Job Mela for Freshers :: పదో తరగతి, ఇంటర్, ఏం ఎల్ టీ, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.. పూర్తి వివరాలు పేజీలో తెలుసుకుందాం మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

Job Mela for Freshers Notification

నిరుద్యోగ యువతకు 20 కంపెనీల్లో 610 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు.. రాష్ట్ర నైపుణ్యాభవృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏ కంపెనీ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఈ క్రింద ఇచ్చిన టేబుల్ ని చెక్ చేయండి.

కంపెనీలు :: 20

మొత్తం ఖాళీలు :: 610

Anganwadi Jobs
Anganwadi Jobs: కేవలం 10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు రిలీజ్
S.no Industry  No of Posts
 1 Hetero Drugs Limited  30
 2 Wheels India Limited  100
 3 KIA India Pvt. Ltd.  20
 4 Aurobindo Pharma Limited  30
 5 Navatha Transport Pvt.Ltd  20
 6 Paytm  20
 7 LIC  15
 8 SANDHYA AQUA EXPORTS PVT LTD  20
 9 Axis Bank  08
 10 shriram life insurance  15
 11 Indusind Pvt Ltd  15
 12 MOHAN SPINTEX INDIA LIMITED  20
 13 Teamlease  20
 14 Medplus  20
 15 Deccan Fine Chemical India Pvt.Ltd  25
 16 AMARARAJA  30
 17 Apollo – Pharmacy  20
 18 Muthoot Finance Limited  20

కావలసిన డాక్యుమెంట్స్

ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలనుకునే ప్రతి అభ్యర్థి క్రింద తెలిపిన ప్రతి డాక్యుమెంటు తీసుకొని వెళ్ళాలి.

  • రెజ్యూమ్
  • విద్యా అర్హత సర్టిఫికెట్స్ ( 10th, Inter, Degree, etc.. మార్క్స్ లిస్ట్ )
  • ఆధార్ కార్డ్
  • స్టడీ సర్టిఫికెట్స్

అప్లికేషన్ ఫీజ్

  • మీరు ఈ జాబ్స్ కి ఎటువంటి దరఖాస్తు ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.. అందరూ ఉచితంగా ఇంటర్వ్యూకి హాజరవచ్చును.

వయసు

  • ఈ జాబ్స్ కి వయసు వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరంల వరకు అర్హులైన ప్రతి అభ్యర్థి పాల్గొనవచ్చును.

ఇంటర్వ్యూ ఎక్కడ?

  • Job Mela పాలకొల్లు బీఆర్ఆర్ అండ్ జీకేఆర్ ఛాంబర్స్ డిగ్రీ ( B.r.r. & G.k.r Chambers Degree & Pg College Palakollu, West Godavari District ) కళాశాల లో ఇంటర్వ్యూ ఉంటుంది.
  • ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో 20 సంస్థలకు సంబంధించి ప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పడం జరిగింది.

Also Read :: పోస్ట్ ఆఫీస్ లో 40,000 వేల ఉద్యోగాలు రిలీజ్ ( 10th అర్హతతో )

ఇంపార్టెంట్ డేట్స్ & ఇంటర్వ్యూ ప్లేస్

  • ఈ పోస్టులకు జాబ్ మేళా వచ్చేసి ఇంటర్వ్యూ   నందు నిర్వహిస్తారు.. అభ్యర్థులు సర్టిఫికెట్స్ మరియు రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూ హాజరవ్వాలి.

బీఆర్ఆర్ అండ్ జీకేఆర్ ఛాంబర్స్ డిగ్రీ కళాశాల లో ఈ నెల 25న జరిగే ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలపడం జరిగింది. ( B.r.r. & G.k.r Chambers Degree & Pg College Palakollu, West Godavari District )

మరిన్ని వివరాలకు :: 9502024665, 9441841622, 7014896277 ఈ నెంబర్స్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి..

తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొని మీ అర్హతకు తగ్గట్టు ఏదో ఒక జాబ్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.

Interest Free Lone
Interest Free Lone: ఆధార్, రేషన్ కార్డు ఉంటే చాలు 3 లక్షల వరకు వడ్డీ లేని లోన్ పొందండిలా

Apply Online & Official Website :: Click Here 

విద్య, ఉద్యోగం తాజా అప్డేట్స్ కోసం :: Click Here

📢 Related TAGS

govt jobs 2025, railway jobs 2025, ap jobs mela 2025, upcoming govt jobs 2025, ap jobs 2025, govt job vacancy 2025, govt jobs 2025 notification, ap jobs update 2025, top 5 govt job vacancy in 2025, upcoming government jobs 2025, upcoming govt job vacancy 2025, post office new vacancy 2025, ssc gd 2025 syllabus, upcoming government job vacancy 2025, ssc gd vacancy 2025, ssc gd 2025 vacancy

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index