Railway Jobs: 10th అర్హతతో రైల్వేలో పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు

Railway Jobs

Railway Jobs: 10th అర్హతతో రైల్వేలో పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు

Railway Jobs :: రైల్వే జాబ్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకి గుడ్ న్యూస్. ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు చూద్దాం.. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Railway Jobs Overview

ఈస్ట్ సెంట్రల్ రైల్వే  ( RRC ) పట్నా పరిధిలోని డివిజన్లు, యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 14, 2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

యూనిట్లు / డివిజన్లు

ఈ క్రింద తెలిపిన విధంగా డివిజన్ల వారీగా ఖాళీలు ఉన్నాయి.

డివిజన్ నేమ్ ఎన్ని పోస్టులు
ధన పూర్ డివిజన్ 675
ధన్ బాద్ డివిజన్ 156
పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ డివిజన్ 64
సోన్ పురు డివిజన్ 47
సమస్తిపూర్ డివిజన్ 46
ప్లాంట్ డిపోట్ 29
క్యారేజీ రిపేర్ వర్క్ షాప్ / హర్న్ ట్ 110
మెకానికల్ వర్క్ షాప్ / సమస్తిపూర్ 27
1,154 పోస్టులు

విద్యా అర్హత

  • ఈ రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థి కి గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్కులతో మెట్రిక్/10వ తరగతి లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఆంధ్రప్రదేశ్ మరో తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చును.

మొత్తం ఎన్ని పోస్టులు

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో 1,154 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

Also Read :: 10 పాస్ ఇన వారికి నెలకు 1,000 స్కాలర్షిప్

Indian Navy Recruitment
పదో తరగతి అర్హతతో నావిలో ఉద్యోగాలు రిలీజ్ | Indian Navy Recruitment 2025

ట్రేడ్లు

ఈ క్రింద తెలిపిన విధంగా RRC రైల్వే జాబ్స్ సంబంధించి ట్రేడ్లు ఉన్నాయి.

  • ఫిట్టర్
  • వెల్డర్
  • మెకానిక్ ( డీజిల్ )
  • మెషినిస్ట్
  • కార్పెంటర్
  • పెయింటర్
  • లైన్ మెన్
  • వైర్ మ్యాన్
  • ఎలక్ట్రీషియన్
  • సివిల్ ఇంజనీర్
  • రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషన్ మెకానిక్
  • ఎలక్ట్రానిక్ మెకానిక్
  • ఫోర్జర్ & హీట్ ట్రీటర్

వయసు

  • తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అప్లై చేసుకునే వారికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • SC/ ST/ BC వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మినహాయింపు ఉంటుంది.
  • OBC వారికి 3 సంవత్సరాలు ఉంటుంది.
  • దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

జీతం

నీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి గవర్నమెంట్ రూల్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ. 17,000 వేల వరకు జీతం ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 100

Also Read ::- ఎటువంటి ఎగ్జామ్ లేకుండా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు రిలీజ్

ఎంపిక విధానం

  • మెట్రిక్యులేషన్ మరియు ఐటిఐ మార్కులు
  • డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

అప్లయ్ చేయ్ విధానం

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే తప్పనిసరిగా ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి.

  • అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చును. www.rrcecr.gov.in
  • అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి వ్యక్తిగత వివరాలు/బయో-డేటా మొదలైన వాటిని జాగ్రత్తగా పూరించాలి.
  • అభ్యర్థులు ఆధార్ కార్డును కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ సమయంలో, అభ్యర్థులు 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్‌ను పూరించాలి. ఆధార్ నంబర్ లేని మరియు దాని కోసం నమోదు చేసుకున్న కానీ ఆధార్ కార్డ్ పొందని అభ్యర్థులు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ స్లిప్‌లో ముద్రించిన 28 అంకెల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడిని నమోదు చేయవచ్చు.
  • అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో పైన పేర్కొన్న అసలు ఆధార్ కార్డ్ లేదా డాక్యుమెంట్‌ను సమర్పించాలి.
  • అభ్యర్థులు తమ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీని నిర్ధారించుకోవాలి. మెట్రిక్యులేషన్ (10వ తరగతి) మరియు ఐటీఐ మొదలైన వాటిలో మార్కుల శాతం మెట్రిక్యులేషన్/ఐటీఐ సర్టిఫికెట్‌లో నమోదు చేయబడిన విధంగానే సరిపోలాలి.
  •  అభ్యర్థులు తమ యాక్టివ్ మొబైల్ నంబర్ మరియు చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడిని ఆన్‌లైన్ దరఖాస్తులో సూచించాలని మరియు మొత్తం ఎంగేజ్‌మెంట్ ప్రక్రియ సమయంలో వారిని యాక్టివ్‌గా ఉంచాలని సూచించారు ఎందుకంటే అన్ని ముఖ్యమైన సమాచారం/సందేశాలు ఇమెయిల్/SMS ద్వారా పంపబడతాయి, వీటిని అభ్యర్థులు చదివినట్లుగా భావిస్తారు.
  • అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు యొక్క ప్రింట్ అవుట్‌లను తమ వద్ద ఉంచుకోవాలి. అర్హులని తేలితే, వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు మరియు ఆన్‌లైన్ దరఖాస్తు యొక్క ప్రింట్ అవుట్‌ను డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.

అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్

  • ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ఈ జాబ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫుల్ చేసిన తర్వాత తప్పకుండా క్రింది చెప్పిన డాక్యుమెంట్స్ కావాలి.
  • మీ పదవ తరగతి, ఇంటర్మీడియట్, మరియు ఐటిఐ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయండి.
  • స్టడీ సర్టిఫికెట్,
  • క్యాస్ట్ సర్టిఫికెట్,
  • ఆన్లైన్లో అప్లై చేయాలంటే రూ. 100 ఫీజ్ చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం :: 25-01-2025
  • ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ :: 14-02-2025

Railway Jobs Notification PDF :: Click here 

Anganwadi Jobs 2025
Anganwadi Jobs 2025: మీ సొంత గ్రామంలోనే అంగన్వాడి జాబ్ పొందవచ్చును

Online Apply Link :: Click here

Latest New Jobs :: Click Here 

📢 Related TAGS

railway group d new vacancy 2025, rrb group d new vacancy 2025, railway group d 2025, railway group d,railway jobs 2025, railway group d notification 2025,group d vacancy 2025, railway group d recruitment 2025, railway new vacancy 2025, railway recruitment 2025, rrb group d vacancy 2025, railway group d new vacancy

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now