AAI Recruitment 2025: ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు రిలీజ్

AAI Recruitment 2025

AAI Recruitment 2025: ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు రిలీజ్

AAI Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Overview Of AAI Recruitment 2025

యువత ఎంతగానో ఎదురు చూస్తున్నా AAI Recruitment 2025 కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ను AAI (Airports Authority Of India) ఇటీవలే విడుదల చేసింది. ఇందులో భాగంగా అనేక రకాల పోస్టులకు భర్తీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి కనీస అర్హత 10వ తరగతి అని వారు నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఈ పోస్టులకు కనీస రాత పదవ తరగతి కాబట్టి నిరుద్యోగం తో బాధపడుతున్న యువత అందరూ వీటికి అప్లై చేసుకోవచ్చును.

Name Of The Post  Junior Executive,   Engineers and   Consultants
Organized By  AAI (Airports   Authority Of India)
Educational Qualification  10th,Diploma,B.Tech
Mode Of Application  Online
Salary  రూ.25,000 నుండి   రూ.3,00,000
Official Website  www.aai.aero

Eligibility For AAI Recruitment 2025

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎఎఐ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన అర్హతలను కలిగి ఉండాలి. అయితే నోటిఫికేషన్ లో స్పష్టం చేసిన ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయ్యి ఉండాలి.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా విడుదల చేసిన పోస్టులు జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ అసిస్టెంట్, ఇంజనీర్స్, కన్సల్టెంట్స్. కాబట్టి అభ్యర్థుల విద్య అర్హత వారి యొక్క పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. పదవ తరగతి తో పాటు డిప్లొమా లో మెకానికల్, ఫైర్ వంటి కోర్సులు చేసిన అభ్యర్థులు లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా వీటికి అర్హులు అవుతారు. అలాగే కొన్ని టెక్నికల్ పోస్ట్ లకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం.

Age Limit

  • ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఈ పోస్టులకు ఎటువంటి వయసు సడలింపు ఉండదు.

Salary Details For AAI Recruitment 2025

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు  అప్లై చేసుకున్న తర్వాత వారికి వివిధ టెస్ట్ లను నిర్వహించి అందులో అభ్యర్థుల యొక్క పర్ఫామెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలోనే నెలకు రూ. 25,000 నుండి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అదే సీనియర్ పొజిషన్ వారికి అయితే శాలరీ నెలకు రూ.3,00,000 వరకు ఉంటుంది.HRA,DA, Government Allowances వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.

Selection Process 

HPCL Recruitment 2025
HPCL Recruitment 2025: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు రిలీజ్

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు AAI కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో పాసైన అభ్యర్థులకు ఉద్యోగాలను ఇస్తారు. అయితే వారు నిర్వహించే ఆ టెస్టులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • Written Test
  • Physical Test
  • Personal Interview
  • Document Verification.

Application Fee

ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అభ్యర్థుల యొక్క కేటగిరీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • General, EWS, OBC అభ్యర్థులకు రూ.1000/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC ,ST, PwBD అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.
How To Apply For AAI Recruitment 2025

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చును.అది ఎలానో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.aai.aero ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 : అక్కడ మీకు రిక్రూట్మెంట్ సెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

Step 3 : ఆ తరువాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని గమనించగలరు.

Step 4 : ఆ ఫామ్ లో మీ యొక్క డీటెయిల్స్ ను నింపండి. అలాగే మీ యొక్క డాక్యుమెంట్లు కూడా అప్లోడ్ చేయండి.

Railway ALP Recruitment
Railway ALP Recruitment: 9970 ఉద్యోగాలకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

Step 5 : ఆ తరువాత అప్లికేషన్ ఫీజులు కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది.

Step 6 : ఇది అంతా పూర్తిగా అయిన తర్వాత “Submit” బటన్ పై క్లిక్ చేయండి.

Important Dates 

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఎఎఐ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అప్లికేషన్ యొక్క చివరి తేదీ మరియు ఇతర విషయాలను AAI యొక్క అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చును.

Important Link’s 

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో నోటిఫికేషన్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా పరిశీలించి అప్లై చేసుకోండి.

Notification PDF Download Click Here
Apply Online Link Click Here 
Latest Govt Jobs Click Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now