
Table of Contents
AAICLAS Security Assistant Recruitment 2025
AAICLAS Security Assistant Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇంటర్ పాస్ అయితే చాలు విమానాశ్రయాల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of AAICLAS Security Assistant Recruitment 2025
భారత విమానాశ్రయాల ప్రాధికార కార్గో లాజిస్టిక్స్ కంపెనీ లిమిటెడ్(AAICLAS) ఎయిర్ కార్గో నిర్వహణ, ఎక్స్పోర్ట్ & ఇంపోర్ట్, స్క్రీనింగ్, సెక్యూరిటీ, మరియు హ్యాండ్లింగ్ వంటి సేవలను అందించడంలో ప్రధాన సంస్థ. అయితే విమానాశ్రయాల్లో పనిచేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. వారి కోసమే AAICLAS వారి వద్ద వేకెన్సీస్ ఉన్న అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇంటర్ పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని వీరు విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
Name Of The Post | Assistant(Security) |
Organization | AAI Cargo Logistics & Allied Services Company Ltd(AAICLAS) |
Mode Of Application | Online |
Educational Qualification | Intermediate |
Age Limit | 18 to 27 Years |
Salary Details | రూ.22,500/- |
Last Date | June 30, 2025 |
Official Website | www.aaiclas.aero |
Eligibility For AAICLAS Security Assistant Recruitment 2025
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన అర్హతలను పొంది ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ 60% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
- అభ్యర్థులకు ఇంగ్లీష్ మరియు తెలుగు చదవడం మాట్లాడడం వచ్చి ఉండాలి.
Age Limit
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు కలిగి ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థుల వయసు 01-06-2025 నాటికి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి.
Salary Details For AAICLAS Security Assistant Recruitment 2025
ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ అనేది ఎక్స్పీరియన్స్ బట్టి పెరుగుతూ ఉంటుంది. అయితే మొదటి సంవత్సరం నెలకు ఎంత ఇస్తారు, ఆ తర్వాత ఎంత ఇస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
First Year | రూ.21,500 |
Second Year | రూ.22,000 |
Third Year | రూ.22,500 |
Selection Process
అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అయితే వీరికి నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Physical Standards
- Medical Test
- Personal Interview.
Application Fee
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- SC/ST/EWS/మహిళా అభ్యర్థులకు రూ.100 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- General/OBC అభ్యర్థులకు రూ.500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
Post’s Details
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు 166. అయితే ఇవి వివిధ నగరాల్లో ఉన్న విమానాశ్రయాల్లో పోస్టింగ్స్ విడుదల చేశారు. ఏ నగరంలో ఎన్ని పోస్టులకు వెకన్సీస్ ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Place Of Posting | Number Of Vacancies |
Vijayawada | 24 |
Patna | 23 |
Vadodara | 09 |
Port Blair | 03 |
Chennai | 54 |
Goa | 53 |
How To Apply For AAICLAS Security Assistant Recruitment 2025
ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.aaiclas.aero నీ మీ మొబైల్ లో ఓపెన్ చేయండి. హోమ్ పేజీ లో ఉన్న కెరీర్స్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. అక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎంగేజ్మెంట్ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Important Dates
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం AAI కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.
Application Starting Date : 09-06-2025.
Application Last Date : 30-06-2025.
✅ Important Link’s
ఈ క్రింద ఇచ్చిన టేబుల్లో ఈ జాబ్స్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది..
🔥 Notification PDF Download | Click Here |
🔥 Apply Link Online | Click Here |
🔥 Latest Govt Jobs | Click Here |
🔥 తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ | Click Here |
♻️ గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేస్తారని.. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇