Andhra Pradesh Farmer Registry: రైతులకు కొత్త డిజిటల్ కార్డులు రిలీజ్
Andhra Pradesh Farmer Registry :: కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. కొత్తగా డిజిటల్ కార్డులను తీసుకువచ్చింది. ఈ కార్డు ఉంటేనే రైతులకు వచ్చే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా ఇకనుంచి వస్తాయి. ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు చూద్దాం.. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.
What is The Andhra Pradesh Farmer Registry
రాష్ట్రంలోని భూమి గల ప్రతి రైతుకు ఒక ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేసి పారదర్శకంగా మరింత అందుబాటులోకి తీసుకొని రావటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఇది వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతున్న బృహత్తర కార్యక్రమం. తప్పకుండా ప్రతి రైతు ఈ కార్డు దగ్గర ఈ కార్డు ఉండాలి.. లేదంటే రైతులకు వచ్చే సంక్షేమ పథకాలు ఏమీ రావు.
Overview of Andhra Pradesh Farmer Registry
రైతు గుర్తింపు సంఖ్య అనేది రైతు రిజిస్ట్రీ పోర్టల్ లో నమోదు చేసిన తర్వాత భూమి ఉన్న ప్రతి రైతుకు కేటాయించ బడే ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను పొందడానికి ఈ సంఖ్య అధికారిక గుర్తింపుగా పనిచేస్తుంది. రైతుకు చేకూరే ప్రయోజనాలు ఈ విశిష్ట సంఖ్య అర్హులైన భూమి ఉన్న రైతులు గుర్తించడంలో తోడ్పడి, వారికి ప్రభుత్వం నుండి వచ్చు వివిధ సబ్సిడీలు, పంటల బీమా వంటి ప్రయోజనాలు పొందేలా చేస్తుంది. ప్రభుత్వం అందించే పథకాలు నిరవధికంగా పొందేందుకు ఈ సంఖ్య ఉపయోగపడుతుంది.
Name of the Post | Andhara Pradesh Farmer Registry |
Object | రాష్ట్రంలోని ప్రతి రైతుకి 14 ఇంకెలా ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తారు. |
Started | 10-02-2025 |
Organization | సెంట్రల్ గవర్నమెంట్ ( అన్ని రాష్ట్రాలలో రైతులకు ) |
Apply Mode | Online |
Benifits | పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల రుణాలు, సబ్సిడీ లోన్స్ |
Official Website | apfr.agristack.gov.in/farmer-registry-ap |
What is the Process of Farmer Registry
దేశంలోని భూమి కలిగిన రైతులందరికీ ఈ 14 అంకెల డిజిటల్ కార్డు ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఈ కార్డు ఉంటేనే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే అన్ని సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ, పంటల బీమా ప్రభుత్వ పథకాలు రావాలన్న గాని ఈ కార్డు తప్పనిసరిగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇకపోతే ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు ఈ పేజీలో ఉన్నాయి. క్లియర్ గా చూసి అప్లై చేసుకోండి.
Andhra Pradesh Farmer Registry Card Required Schemes
ఈ 14 అంకెల డీజిల్ కార్డు ఉంటేనే క్రింద చెప్పిన ప్రతి సంక్షేమ పథకం రైతులకు అందుతుంది. ఆ పథకాలు ఏవో చూద్దాము..
- పీఎం కిసాన్ చెల్లింపులు
- అన్నదాత సుఖీభవ పథకం
- పంటల భీమా
- పంట రుణాలపై వడ్డీ రాయితీ 5.రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు
- రాయితీ పై సూక్ష్మ పోషకాలు
- సూక్ష్మ సేద్యం పై రాయితీ
- పంట రుణాలు
- పెట్టుబడి సాయం
తదితర ప్రభుత్వ పథకాలు ఈ Andhra Pradesh Farmer Registry కార్డు ఉండడం వలన రైతులకు వస్తాయి. సత్వర పరిహారం అందుటకు ఉపయోగపడుతుంది. నీటిపారుదల, తెగుళ్ళ నియంత్రణ, వాతావరణ సూచనలు వంటి ఇతర సేవలు అందుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి రైతు తప్పకుండా ఈ కార్డు ని అప్లై చేసుకోండి.
Also Read :- ఏటువంటి ఎగ్జామ్ లేకుండా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు రిలీజ్
Ap Farmer Registry Required Documents
ఈ Andhra Pradesh Farmer Registry రైతుకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డు కి తప్పనిసరిగా ఈ క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ కావలెను. అవి
- ఆధార్ కార్డు
- ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్
- పట్టాదారు పాస్ బుక్ ( భూమి రికార్డులు వివరములు )
- ల్యాండ్ ఓనర్ షిప్ రికార్డ్స్ ( మీకు సంబంధించి ( 1B లేదా అడంగల్ )
గమనిక :: తప్పనిసరిగా రైతు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. లేకపోతే ఈ కార్డు అప్లై చేయడానికి కుదరదు.
How to Register A farmer Registry
మనము రెండు విధాలుగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు అప్లై చేసుకోవచ్చును.
- గ్రామ సచివాలయం కు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర అప్లై చేసుకోవచ్చును.
- apfr.agristack.gov.in/farmer-registry-ap ఈ అఫీషియల్ గవర్నమెంట్ సైటుకు వెళ్లి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
- ఫ్రీగా ఎలా అప్లై చేయాలో ఈ పేజీలో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి.
Farmer Registry Status Online మీ కార్డు పెండింగ్ లో ఉందో అప్రూవ్ అయిందో చెక్ చేసుకోండి
Ap Farmer Registry Card Status ఈ క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి మీ స్టేటస్ తెలుసుకొండి.
Farmer Registry Status :: Click Here
Farmer Registry Andhra Pradesh
ఫ్రీ గా ఆన్లైన్లో ఈ Andhar Pradesh Farmer Registry కార్డ్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్స్ ఈ క్రింద ఇచ్చాను క్లియర్ గా చూసి అప్లై చేసుకోండి.
Step 1 :: గవర్నమెంట్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మీరు క్లిక్ చేయగానే పైన ఇమేజ్ చూపించిన విధంగా మీకు స్క్రీన్ ఓపెన్ అవడం జరుగుతుంది.
Step 2 :: తర్వాత మీరు సింపుల్గా ఫార్మర్ ఆప్షన్ పై క్లిక్ చేసి, పేజి లాస్ట్ లో క్రియేట్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ క్రింద ఇమేజ్ లో చూపించిన విధంగా రావడం జరుగుతుంది.
Step 3 :: పైన ఫోటోలో చూపించిన విధంగా creat new user account పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటిపిపై క్లిక్ చేయండి.
Step 4 :: ఓటిపి మీ ఆధార్ కార్డుకి లింక్ ఐన మొబైల్ నెంబర్ కి రావడం జరుగుతుంది. సింపుల్గా ఓటిపి ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 5 :: ఓటిపి వెరిఫై అయిపోయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి.
Step 6 :: మళ్లీ కొత్తగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఇంతకు ముందే ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ తిరిగి మళ్ళీ ఎంటర్ చేయండి.
Step 7 :: ఓటిపి వెరిఫై చేసిన తర్వాత.. సింపుల్గా మీకు ఒక కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
Step 8 :: మళ్లీ హోమ్ పేజీ కొచ్చి ఫార్మర్ కార్నర్ క్లిక్ చేసుకొని.. మీ యొక్క లాగిన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ మీకు ఓపెన్ అవడం జరుగుతుంది.
Step 9 :: మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్ని వస్తాయి.. ఒకసారి వెరిఫై చేసుకొని తర్వాత మీ ల్యాండ్ కు సంబంధించిన డీటెయిల్స్.. ఫైనల్ గా మీ జిల్లా మీ మండలం మీ ఊరు ఎంచుకొని.. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
✅ Apply Online Link :: Click Here
✅ Latest Jobs :: Click Here
గమనిక :: పైన ఇచ్చిన లింకును క్లిక్ చేసుకొని ఫ్రీగా మీరే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి..
ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో తెలియకపోతే క్రింద ఇచ్చిన వీడియో నీ చూసి అప్లై చేసుకోండి.
📽️ Demo Video : Click Here
ఇంకో విషయం అండి తప్పకుండా ఈ పోస్ట్ ప్రతి రైతుకు షేర్ చేయండి.. ఒకవేళ ఏ రైతు అయిన మిస్ అయితే సంక్షేమ పథకాలు కోల్పోతాడు. కాబట్టి ప్రతి రైతుకి ఈ విషయాన్ని షేర్ చేయండి.
🔍 Related TAGS
andhra pradesh farmer registry, andhra pradesh, farmer registry, andhra pradesh house registration fee, andhra pradesh register farmer, andhra pradesh farmer registration, andhra pradesh farmer id card, andhra pradesh id card farmer, how to calculate andhra pradesh registratin fees, farmers of andhra pradesh, farmer registry kaise kare, vkisan farmer registry, farmer registry kaise karen, how to register land in andhra pradesh
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇