Andhra Pradesh Minority Corporation Loans 2025: How to Apply Online? 5 లక్షల సబ్సిడీ లోన్స్ మళ్లీ రిలీజ్

Andhra Pradesh Minority Corporation Loans 2025

Table of Contents

WhatsApp Group Join Now

Andhra Pradesh Minority Corporation Loans 2025: How to Apply Online? 5 లక్షల సబ్సిడీ లోన్స్ మళ్లీ రిలీజ్

ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు ఆర్థిక సహాయం అందించేందుకు Andhra Pradesh Minority Corporation Loans 2025 మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను ప్రకటించింది. నిరుద్యోగ యువత తమ వ్యాపారాలకు, స్వయం ఉపాధి అవకాశాలకు ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌ కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.

Overview of AP Minority Loans 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సబ్సిడీ రుణాలకు సంబంధించి ఆప్షన్ పెళ్లి చేయడం జరిగింది. పూర్తి వివరాలు చూద్దాం..

ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగ మైనారిటీ యువత:

  • స్వయం ఉపాధి అవకాశాలను ఏర్పరచుకోవచ్చు

  • తమ స్వంత వ్యాపారాలను ప్రారంభించేందుకు మద్దతు పొందవచ్చు

  • ఆర్థికంగా స్వావలంబన సాధించగలుగుతారు.

ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణం ద్వారా ప్రారంభ వ్యాపారాల ఖర్చులను తక్కువ వడ్డీ రేటుతో నెరవేర్చుకోవచ్చును.

Organization Andhra Pradesh Government
Launched by OBMMS
Year 2024-2025
Benificiaries Person of State
Name of the Post Andhra Pradesh Minority Corporation Loans 2025
Application Process Online
Main Objective Motivation of self Employment
Subsidy Amount  1 laksh to 8 lakshs ( Unit Cost ) 50% Subsidy
Official Website https://apobmms.apcfss.in

Eligibility Criteria Minority Corporation Loans

1. మైనారిటీ వర్గానికి చెందిన వారు మాత్రమే అర్హులు:

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుడు కచ్చితంగా మైనారిటీ వర్గానికి చెందినవారై ఉండాలి. మైనారిటీగా గుర్తించబడే వర్గాలు ఇవే:

  • ముస్లింలు

  • క్రిస్టియన్లు

  • సిఖులు

  • బుద్ధిస్టులు

  • జైనులు

  • పార్సీలు

2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్లు మాత్రమే ఈ సబ్సిడీ లోన్లకి అర్హులవుతారు. 

Puramithra App
Puramithra App ద్వారా Property Tax ఎలా చెల్లించాలి? (Andhra Pradesh 2025 Step-by-Step Guide in Telugu)

3. వయసు : దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 21 సంవత్సరాలు మరియు గరిష్ఠంగా 55 సంవత్సరాలు మధ్య ఉండాలి.

4. వార్షిక ఆదాయ పరిమితి:

దరఖాస్తుదారుడి లేదా వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం క్రింద తెలిపిన విధంగా ఉండాలి:

  • గ్రామీణ ప్రాంతాల్లో: రూ. 1,50,000/- లోపు

  • పట్టణ ప్రాంతాల్లో: రూ. 2,00,000/- లోపు

5. ప్రత్యేక అర్హతలు (కొన్ని స్కీమ్స్‌కి ప్రత్యేకమైన అర్హతలు):

  • ప్రయాణ రంగానికి (Transport Sector) సంబంధించిన స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తుదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

  • జెనరిక్ ఫార్మసీ (Generic Pharmacies) స్కీమ్స్ కోసం దరఖాస్తుదారుడికి కచ్చితంగా క్రింది విద్యార్హతలలో ఏదో ఒకటి ఉండాలి:

    • D.Pharmacy (డిప్లొమా ఇన్ ఫార్మసీ)

    • B.Pharmacy (బాచిలర్ ఆఫ్ ఫార్మసీ)

    • M.Pharmacy (మాస్టర్ ఆఫ్ ఫార్మసీ)

ముఖ్య గమనిక ::

  • పై అర్హతలు నింపి ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పథకాల కోసం దరఖాస్తు చేయగలరు.

  • అన్ని సంబంధిత ధ్రువీకరణ పత్రాలు (ఆదాయ ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ, విద్యార్హత పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) తప్పనిసరిగా సమర్పించాలి.

  • తప్పుదారి పట్టించే సమాచారం ఇవ్వడం వల్ల దరఖాస్తు తిరస్కరించబడుతుంది.

Top 3 గవర్నమెంటు జాబ్స్ :Click Here

అవసరమైన డాక్యుమెంట్లు

తప్పనిసరిగా ఈ సబ్సిడీ లోన్ అప్లయ్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి.

Educational Loan for Graduation
Educational Loan for Graduation: ఉన్నత చదువుల కోసం స్టూడెంట్స్ ఇచ్చే బెస్ట్ లోన్స్
  • ఆధార్ కార్డు

  • రేషన్ కార్డ్
  • మొబైల్ నెంబర్ ( ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి )
  • బ్యాంక్ పాస్ బుక్
  • ఆధాయ సర్టిఫికేట్ ( ఇన్కమ్ సర్టిఫికెట్ )

  • కుల ధ్రువీకరణ పత్రం ( క్యాస్ట్ సర్టిఫికెట్ )

  • విద్యా సర్టిఫికేట్లు

  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

ఎంత సబ్సిడీ వస్తుంది?

ఈ క్రింద ఇచ్చిన ఇమేజ్ ని పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Ap corporation loans

Online Registration for Loans

ఈ లోన్స్ ఉస్ అప్లై చేయాలంటే తప్పనిసరిగా కింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వగలరు.

Bc lones

  • ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి.
  • ఓపెన్ చేయగానే మీకు అక్కడ For Registration and Login రెండు ఆప్షన్స్ ఉంటాయి. ముందుగా మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
  • ఫర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించిన జిల్లా, మరియు మొబైల్ నెంబరు, మీ పేరు నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ కి ఓటీపీ రావడం జరుగుతుంది.
  • మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చును. లేదా డైరెక్ట్ గా మీ మొబైల్ కి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. అందులో ఉన్న లాగిన్ ఐడి తో కూడా లాగిన్ అవ్వచ్చు.
  • తర్వాత మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. మీ పేరు, మీ తండ్రి పేరు, మీ జిల్లా, మీ మండలం, ఈ పంచాయతీ, మీ గ్రామం, మీ డోర్ నెంబర్, మీ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ నెంబర్ మొదలగున సమాచారం మొత్తం ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత మీకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అలాగే రేషన్ కార్డు యొక్క పిడిఎఫ్ అనేది వెబ్సైట్లో అప్డేట్ చేయాలి.
  • ఫైనల్ గా మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి.
  • ఫైనల్ గా లోన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం privew లో కనిపించడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోండి.
  • అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్లీ ఎడిట్ ఆప్షన్ రావడానికి టైం పడుతుంది. ఒక్కోసారి ఆప్షన్ రాకపోవచ్చును.
  • అన్ని సరిచూసుకొని తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ స్క్రీన్ షాట్ లేదా డాక్యుమెంటు పిడిఎఫ్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి.
  • మీ మండలానికి సంబంధించిన MPDO ఆఫిస్ నుంచి మీకు సంబంధించిన లోన్ డీటెయిల్స్ మీరు ఎలిజిబుల్ అయితే కాల్ చేయడం జరుగుతుంది.

ఈ క్రింద ఇచ్చిన లింకు ను క్లిక్ చేసుకొని ఆన్లైన్ లో ఫ్రీ గా Andhra Pradesh Minority Corporation Loans 2025 అప్లయ్ చేసుకోండి.

Important Link’s

AP Minority Corporation Loans Apply Link  Click Here
SC Corporation Loans Apply Link  Click Here
Latest Govt Jobs  Click Here

ముఖ్యమైన విషయాలు

  • దరఖాస్తుదారులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని అర్హతలూ కలిగి ఉండాలి.

  • రిజిస్ట్రేషన్ సమయంలో సరైన సమాచారం ఇవ్వాలి. తప్పు సమాచారం ఇచ్చినవారి దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశముంది.

  • ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ/వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.

ప్రతి రోజూ ప్రభుత్వ పథకాలు మరియు జాబ్స్ పొందాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూపు లేదా వెబ్ సైట్ ను డైలీ ఫాలో అవ్వండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు..

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index