Anganwadi Jobs 2025: మీ సొంత గ్రామంలోనే అంగన్వాడి జాబ్ పొందవచ్చును

Anganwadi Jobs 2025

📢 Anganwadi Jobs 2025

మన రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త అని చెప్పవచ్చును. ( Anganwadi Jobs 2025 ) 10వ తరగతి, 7 వ తరగతి అర్హతతో సొంత జిల్లాలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకి శుభవార్త.. అని చెప్పవచ్చును.. ఈ పేజీలో మనము ఎన్ని అంగన్వాడి జాబ్స్ ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

🔢 మొత్తం పోస్టుల సంఖ్య :

  • మొత్తం పోస్టులో ఖాళీల సంఖ్య :: 42

📌 పోస్టుల వివరాలు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ( ICDS ) ప్రాజెక్టు పరిధిలో ఈ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.. ఈ క్రింద తెలిపిన ప్రకారం పోస్టులు ఉన్నాయి..
 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు  02
 మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు  02
 ఆయా పోస్టులు  38

🎓 విద్యార్హత :

  • అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు ( AWW ) 10వ తరగతి పాస్ అయి ఉండాలి..
  • అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు 7వ తరగతి తప్పనిసరిగా అర్హత కలిగి ఉండాలి.
  • అలాగే వివాహితులు అయితే స్థానికంగా గ్రామ స్థానికులై ఉండాలి..
  • అభ్యర్థి తప్పనిసరిగా ఉండాలి.

🎂 వయస్సు :

  • 01-07-2024 నాటికి 21 సంవత్సరములు పూర్తిచేసుకుని 35 సంవత్సరాలకు మించి వయస్సు ఉండరాదు.
  • 21 సంవత్సరములు అభ్యర్థులు లభ్యం కానీ ఎడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును.
  • ఎవరైనా 18 సంవత్సరాల నుండి అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చును.
  • ఎస్సీ / ఎస్టి ప్రాంతములలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కూడా అర్హులవుతారు.
  • ఎస్సీ / ఎస్టి హ్యాబిటేషన్ ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలలో ( మెయిన్ / మిని ) ఎస్సీ / ఎస్టీలను మాత్రమే ఎంపిక చేస్తారు.
  • అంగన్వాడీ కార్యకర్త / మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులకు ఎస్సీ / ఎస్టి హ్యాబిటేషన్ నందు స్థానికైనం గా కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

✅ సెలక్షన్ ప్రాసెస్ :

  • వచ్చిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి అర్హత ప్రమాణాలు / స్థానికంగా ఆధారంగా short లిస్ట్ చేసి , రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా …. ప్రాతిపదికన ఎంపిక ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

💰 జీతభత్యాలు :

  • అంగన్వాడీ టీచర్ ( AWW ) కు రూ. 11,500/-
  • మినీ అంగన్వాడీ టీచర్ ( Mini – AWW ) కు రూ. 9,000/-
  • అంగన్వాడి సహాయకురాలకు రూ. 7,000/-

🖊️ అప్లై చేసుకునే ప్రాసెస్ :

  • అర్హులైన అభ్యర్థులందరూ అప్లికేషన్ పూర్తిగా ఆఫ్ లైన్ లో సమర్పించాలి.

💵 దరఖాస్తు ఫీజు :

  • ఈ అంగన్వాడికి సంబంధించి మీరు ఏ జాబ్ అప్లై చేయాలన్న ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఉండదు… టోటల్ గా ఫ్రీగా అప్లై చేయొచ్చు..

📄 కావలసిన డాక్యుమెంట్స్ :

దరఖాస్తుదారులు తమ దరఖాస్తు తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్ట్ చేయబడిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.

WhatsApp Group Join Now
  • పుట్టిన తేదీ / వయసు ధ్రువీకరణ పత్రం
  • స్థానిక నివాసం కోసం. నేటివిటీ సర్టిఫికెట్ / రెసిడెన్సి సర్టిఫికెట్ / ఆధార్ కార్డ్ / రేషన్ కార్డ్ మొదలగునవి.
  • పదవ తరగతి మార్కుల లిస్ట్
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్
  • వితంతు అయినచో తగు సర్టిఫికెట్.
  • ఇటీవల ఫోటో సిగ్నేచర్

📅 Anganwadi Jobs ఇంపార్టెంట్ డేట్స్ :

దరఖాస్తు ప్రారంభం తేదీ :: 30-06-2025

ASHA Worker Recruitment 2025
AP ASHA Worker Recruitment 2025: Apply Online, Eligibility, Salary in Telugu

దరఖాస్తు చివరి తేదీ :: 10-07-2025

ఫారం పూర్తి చేసి.. అవసరమైన పత్రాలు జత చేసి జులై – 10- 2025 వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా సమర్పించాలి..

📍ఈ నోటిఫికేషన్ ఏక్కడ రిలీజ్:

  • జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖ నంద్యాల జిల్లాలో 42 అంగన్వాడి కేంద్రాలు పోస్టులు మంజూరయ్యాయి.. అంగన్వాడి కేంద్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

📬 ఎక్కడ అప్లై చేయాలి :

  • ఈ అంగన్వాడి జాబ్స్ కి సంబంధించి జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారిణి, నంద్యాల జిల్లా  ( ICDS ) కార్యాలయంలో దరఖాస్తు ఫామ్ ఇవ్వాలి.

🔗 ఇంపార్టెంట్ లింక్స్

పైన తెలిపిన అంగన్వాడి జాబ్స్ కు సంబంధించి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ పిడిఎఫ్ కింద టేబుల్ లో ఇవ్వడం జరిగింది చెక్ చేయగలరు.

AP Koushalam Survey 2025 Online Registration
AP Koushalam Survey 2025 Online Registration, Required Documents & Work From Home Jobs
🔥 అంగన్వాడి జాబ్స్ నోటిఫికేషన్Click Here
🔥 అంగన్వాడి జాబ్స్ అప్లయ్ చేయు అప్లికేషన్Click Here
🔥 అఫీషియల్ వెబ్సైట్Click Here
🔥 తాజాగా రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలుClick Here

📢 Related TAGS

anganwadi recruitment 2025, anganwadi vacancy 2025, anganwadi jobs 2025,  anganwadi bharti 2025, icds anganwadi recruitment 2025, anganwadi, anganwadi supervisor recruitment 2025, anganwadi jobs, anganwadi teacher vacancy 2025, ap anganwadi notification 2025, ap anganwadi jobs 2025, anganwadi jobs 2025 ap, anganwadi supervisor vacancy 2025, anganwadi department jobs 2025, anganwadi supervisor

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now