Anganwadi Notification Release 2024 మహిళలకి గుడ్ న్యూస్ సొంత ఊరిలోనే జాబ్!

Anganwadi Notification Release 2024

Table of Contents

WhatsApp Group Join Now

Anganwadi Notification Release 2024 మహిళలకి గుడ్ న్యూస్ సొంత ఊరిలోనే జాబ్!

Anganwadi Notification Release 2024 :: Ap లోని నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును… అంగన్వాడి జాబ్స్ రిలీజ్ అయ్యాయి.. మీ సొంత ఊర్లోనే జాబ్ పొందొచ్చు ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

🌀 మొత్తం పోస్టుల వివరాలు

మొత్తం పోస్టుల ఖాళీల సంఖ్య :: 116

 S.no  పోస్టుల పేరు  ఖాళీల సంఖ్య
 1  అంగన్వాడీ కార్యకర్త ( AWW )  11
 2  అంగన్వాడి సహాయకురాలు ( AWH )  93
 3  మినీ అంగన్వాడీ కార్యకర్త ( Mini – AWW )  12

 

🌀 అంగన్వాడీ పోస్టుల వివరాలు

ఈ Anganawadi Notification Release 2024 నోటిఫికేషన్ ద్వారా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ( ICDS ) ప్రాజెక్టు పరిధిలో ఈ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.. ఈ క్రింద తెలిపిన ప్రకారం పోస్టులు ఉన్నాయి.

🌀 విద్యార్హత

  • అభ్యర్థి తప్పనిసరిగా ఉండాలి..
  • అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు ( AWW ) 10వ తరగతి పాస్ అయి ఉండాలి..
  • అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు 7వ తరగతి తప్పనిసరిగా అర్హత కలిగి ఉండాలి.
  • అలాగే వివాహితులు అయితే స్థానికంగా గ్రామ స్థానికులై ఉండాలి..

🌀 వయస్సు

  • 01-07-2024 నాటికి 21 సంవత్సరములు పూర్తిచేసుకుని 35 సంవత్సరాలకు మించి వయస్సు ఉండరాదు.
  • 21 సంవత్సరములు అభ్యర్థులు లభ్యం కానీ ఎడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును.
  • ఎవరైనా 18 సంవత్సరాల నుండి అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చును.
  • ఎస్సీ / ఎస్టి ప్రాంతములలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కూడా అర్హులవుతారు.
  • ఎస్సీ / ఎస్టి హ్యాబిటేషన్ ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలలో ( మెయిన్ / మిని ) ఎస్సీ / ఎస్టీలను మాత్రమే ఎంపిక చేస్తారు.
  • అంగన్వాడీ కార్యకర్త / మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులకు ఎస్సీ / ఎస్టి హ్యాబిటేషన్ నందు స్థానికైనం గా కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

🌀 జీతం వివరాలు

  • అంగన్వాడీ టీచర్ ( AWW ) కు రూ. 11,500/-
  • మినీ అంగన్వాడీ టీచర్ ( Mini – AWW ) కు రూ. 9,000/-
  • అంగన్వాడి సహాయకురాలకు రూ. 7,000/-

🌀 సెలక్షన్ ప్రాసెస్

అంగన్వాడి జాబ్స్ కి అప్లై చేసుకున్న దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి అర్హత ప్రమాణాలు / స్థానికంగా ఆధారంగా short లిస్ట్ చేసి , రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా …. ప్రాతిపదికన ఎంపిక ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Also Read ::- SBI లో 13,735 క్లర్క్ జాబ్స్ రిలీజ్

Interest Free Lone
Interest Free Lone: ఆధార్, రేషన్ కార్డు ఉంటే చాలు 3 లక్షల వరకు వడ్డీ లేని లోన్ పొందండిలా

🌀 అప్లికేషన్ ఫీజ్

ఈ అంగన్వాడి జాబ్స్ కి అప్లై చేయాలంటే ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు.. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చును..

🌀 కావలసిన డాక్యుమెంట్స్

దరఖాస్తుదారులు తమ దరఖాస్తు తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్ట్ చేయబడిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.

  • పుట్టిన తేదీ / వయసు ధ్రువీకరణ పత్రం
  • స్థానిక నివాసం కోసం . నేటివిటీ సర్టిఫికెట్ / రెసిడెన్సి సర్టిఫికెట్ / ఆధార్ కార్డ్ / రేషన్ కార్డ్ మొదలగునవి.
  • పదవ తరగతి మార్కుల లిస్ట్
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్
  • వితంతు అయినచో తగు సర్టిఫికెట్.
  • ఇటీవల ఫోటో సిగ్నేచర్

🌀 అంగన్వాడి జాబ్స్ కి అప్లై చెయ్ ప్రాసెస్

Anganawadi Notification Release 2024 కి సంబంధించి అంగన్వాడి జాబ్స్ పూర్తిగా ఆఫ్ లైన్ అప్లై ప్రాసెస్.. అప్లికేషన్ ఫామ్ పిల్ చేసి సబ్మిట్ చేయాలి.

Also Read :- 10th అర్హతతో రైల్వేలో 32,000 వేల ఉద్యోగాలు 

🌀 ఇంపార్టెంట్ డేట్స్

అప్లికేషన్ ప్రారంభ తేదీ  20-12-2025
అప్లికేషన్ చివరి తేదీ  02-01-2025

 

అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా జనవరి 2వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఐసిడిఎస్ కార్యాలయంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

🌀 ఈ నోటిఫికేషన్ ఏ జిల్లా నుండి వచ్చింది?

జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖ అన్నమయ్య జిల్లా లో కొత్తగా 116 అంగన్వాడి కేంద్రాల కి సంబంధించి పోస్టులను భర్తీ చేయనట్లు జిల్లా కలెక్టర్ దామకూరి శ్రీధర్ గారు తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో ఈ ఖాళీలను గుర్తించబడ్డాయి. అన్నమయ్య జిల్లాలోని మండలాల్లో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

Anganwadi Jobs 2025
Anganwadi Jobs 2025: మీ సొంత గ్రామంలోనే అంగన్వాడి జాబ్ పొందవచ్చును

🌀 ఎక్కడ అప్లయ్ చెయ్యాలి?

ఈ అంగన్వాడి జాబ్స్ కి సంబంధించి జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారిణి, అన్నమయ్య జిల్లాలోని  ( ICDS ) కార్యాలయంలో దరఖాస్తు ఫామ్ ఇవ్వాలి..

 Application Form  Click Here
 Notification PDF  Click Here

 

పైన ఉన్న అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని.. మీకు సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయంలో వెంటనే వెళ్లి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.

Daily అన్ని తెలుగు న్యూస్ పేపర్లు ఫ్రీగా చదివేయండి.

📢 Related TAGS

anganwadi recruitment 2024, anganwadi vacancy 2024, anganwadi jobs 2024, anganwadi bharti 2024, icds anganwadi recruitment 2024, anganwadi, anganwadi supervisor recruitment 2024, anganwadi jobs, anganwadi teacher vacancy 2024, ap anganwadi notification 2024, ap anganwadi jobs 2024, anganwadi jobs 2024 ap, anganwadi supervisor vacancy 2024, anganwadi department jobs 2024, anganwadi supervisor

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index