
Table of Contents
👩⚕️ AP ASHA Worker Recruitment 2025: Apply Online, Eligibility, Salary in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ASHA Worker Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఆధ్వర్యంలో మొత్తం 61 ఖాళీలు ప్రకటించారు. ఈ ఉద్యోగాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు మహిళా అభ్యర్థులను నియమించనున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అర్హత, వయస్సు, జీతం, అవసరమైన డాక్యుమెంట్లు వంటి పూర్తి వివరాలు క్రింద చూడొచ్చు.
📋 Asha Worker Recruitment 2025 Overview
విభాగం | వివరాలు |
---|---|
Organization | ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) |
Post Name | ASHA Worker Recruitment 2025 |
Vacancies | 61 |
Age Limit | 25 – 45 సంవత్సరాలు |
Apply Mode | Offline |
Salary | రూ.10,000/- నుంచి రూ.12,500/- వరకు |
✅ Eligibility (అర్హతలు)
- భారతీయ మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
- కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత ఉండాలి.
- 12వ తరగతి ఉంటే ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
- అభ్యర్థి స్థానిక గ్రామం / వార్డు కి చెందినవారై ఉండాలి.
- ఆరోగ్య సేవలు, గర్భిణీలు, పిల్లల సంరక్షణలో ఆసక్తి కలిగి ఉండాలి.
🔍 Number of Vacancies
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 పోస్టులను భర్తీ చేస్తున్నారు..
Post Name | Vacancies |
ASHA Worker | 61 – ( Urban 12 ) – ( Rural 49 ) |
🎂 వయస్సు పరిమితి
- కనీస వయస్సు: 25 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు
- రిజర్వేషన్ కేటగిరీకి సడలింపు వర్తిస్తుంది.
💰 జీతం
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000/- నుండి రూ.12,500/- వరకు జీతం చెల్లించబడుతుంది.
💵 దరఖాస్తు ఫీజు
- UR, OBC, EWS అభ్యర్థులకు: ఫీజు లేదు.
- SC, ST, PwBD అభ్యర్థులకు: ఫీజు లేదు.
📅 ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల: 04-09-2025
- దరఖాస్తు చివరి తేదీ: 13-09-2025
📑 అవసరమైన డాక్యుమెంట్లు
- 10వ తరగతి సర్టిఫికేట్ (DOB నిర్ధారణకు)
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- కుల ధ్రువపత్రం (అవసరమైతే)
- నివాస ధ్రువపత్రం
- వైద్య / ఆరోగ్య రంగంలో అనుభవం ఉంటే సంబంధిత సర్టిఫికేట్
📝 దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ఆఫ్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఫారమ్ సమర్పించాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి సమర్పించాలి.
- ఎంపికలో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్/ఇంటర్వ్యూ జరుగుతుంది.
👉 గమనిక : ఎంపికైన అభ్యర్థులు VHNSC ద్వారా 3 నెలల ట్రైనింగ్ పూర్తి చేసిన తరువాతే ఉద్యోగంలో చేరతారు.
❓ ఈ నోటిఫికేషన్ ఎక్కడ విడుదలైంది?
- ఈ ఆశా వర్కర్ ఉద్యోగాలు అనకాపల్లి జిల్లా నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది..
✅ గమనిక : ప్రభుత్వ వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం అనకాపల్లి జిల్లా వద్ద మాత్రమే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి.
🔗 ముఖ్యమైన లింకులు
ఈ ASHA Worker Recruitment 2025 కి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఉంది చెక్ చేయగలరు.
🔥 జాబ్స్ నోటిఫికేషన్ పిడిఎఫ్ | Click Here |
🔥 అప్లికేషన్ ఫారం | Click Here |
🔥 అఫీషియల్ వెబ్సైట్ | Click Here |
🔥 ఎగ్జామ్ లేకుండా రైల్వేలో ఉద్యోగాలు | Click Here |
పైన టేబుల్ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని తీసుకొని వెళ్లి అప్లై చేసుకోండి..
📌 Related TAGS
AP ASHA Worker Recruitment 2025, Asha Worker Jobs in AP, ASHA Worker Salary in Telugu, Asha Worker Apply Offline, NHM Recruitment 2025 Andhra Pradesh
❓ ASHA Worker Recruitment 2025 – FAQs
Q1: ASHA Worker Recruitment 2025 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైంది?
👉 ఈ నోటిఫికేషన్ 04 – సెప్టెంబర్ 2025న విడుదలైంది.
Q2: ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
👉 మొత్తం 61 ఖాళీలు ప్రకటించారు.
Q3: ఎవరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయవచ్చు?
👉 స్థానిక గ్రామం/వార్డు కి చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.
Q4: విద్యార్హత ఏమి కావాలి?
👉 కనీసం SSC/10వ తరగతి ఉత్తీర్ణత అవసరం.
Q5: వయస్సు పరిమితి ఎంత?
👉 కనీస వయస్సు 25 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
Q6: దరఖాస్తు ఎలా చేయాలి?
👉 అభ్యర్థులు ఆఫ్లైన్ మోడ్ లో దరఖాస్తు ఫారమ్ ని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమర్పించాలి.
Q7: దరఖాస్తు ఫీజు ఎంత?
👉 ఎటువంటి ఫీజు లేదు (SC, ST, OBC, EWS, UR అన్ని అభ్యర్థులకు free).
Q8: ASHA Worker జీతం ఎంత ఉంటుంది?
👉 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000/- నుండి రూ.12,500/- వరకు జీతం చెల్లించబడుతుంది.
Q9: ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
👉 డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. తరువాత 3 నెలల VHNSC ట్రైనింగ్ పూర్తిచేసిన తర్వాతే ఉద్యోగంలో చేరవచ్చు.
Q10: ఏ ఏ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి?
👉 ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో 61 ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి.
Q11: దరఖాస్తు చివరి తేదీ ఎప్పటివరకు ఉంది?
👉 13- సెప్టెంబర్ 2025 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇