ap cabinet decisions today: ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక బిల్లులకు ఆమోదం

ap cabinet decisions today

ap cabinet decisions today : ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక బిల్లులకు ఆమోదం

ap cabinet decisions today : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరవై ఒక్క అంశాలు ఏజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.

Ap Cabinet Decisions Today

  • జల్ జీవన్ మిషన్‌కు సంబంధించి పనులను రద్దుచేసి తిరిగి మాడిఫై చేసిన ఐదు పనులకు రీ టెండర్ పిలిచేందుకు, అగ్రిమెంటు గడువు పొడిగించేందుకు క్యాబినెట్‌లో ఆమోదించారు.
  • అమరావతి రాజధానిలో మొత్తం 20 ఇంజినీరింగ్ పనులకు రూ.8821 కోట్లు పరిపాలన అనుమతులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • అమరావతిలో 25 ఇంజినీరింగ్ పనులు చేపట్టేందుకు రూ.24316 కోట్లు మంజూరుకు ప్రతిపాదనకు ఆమోదించారు.
  • 176 మంజూరు కేడర్ స్ట్రెంత్‌ను నూతనంగా ఏర్పాటైన 12 నగర పంచాయతీలు మున్సిపాలిటీలకు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు క్యాబినెట్‌లో ఆమోదించారు.

Also Read :- డైలీ న్యూస్ పేపర్ ఫ్రీగా చదవండి

Ration Card Ekyc Status Check Online
Ration Card Ekyc Status Check Online: వీళ్ళకి మాత్రమే రేషన్ కార్డ్స్ ఉంటాయి మీ కార్డు చెక్ చేసుకోండి 

అమోదించిన కీలక బిల్లులివే..

aadabidda nidhi scheme

WhatsApp Group Join Now
  • ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు 14 పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్
  • అమరావతి అభివృద్ధికి హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు కేఎఫ్ డబ్ల్యు నుంచి రూ.16 వేల కోట్లు రుణం తీసుకోవడానికి ఆమోదం.
  • ఏపీ రిసర్వే ప్రాజెక్టుకు సంబంధించి గ్రామ కంఠం భూముల సర్వే కోసం తీసుకున్న 679 సూపర్ న్యుమరి డిప్యూటీ తహసీల్దార్‌లను మరో రెండేళ్లు కొనసాగించేందుకు అనుమతి.
  • ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్ర ఏర్పాటుకు 50 ఎకరాల 20 సెంట్లు భూమికి ఓకే చెప్పిన క్యాబినెట్.
  • స్టాంప్ డ్యూటీ మినహాయింపులకు ఆమోదం..
  • ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు కర్నూలు రూరల్ మండలంలో బి టాండ్రపాడు గ్రామంలో కేటాయిస్తూ చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్‌లో ఆమోదం.
  • వరద బాధితులకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు చేస్తూ క్యాబినెట్‌లో ఆమోదం.
  • ధాన్యం కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్‌కు అదనంగా మరి రూ.1000 కోట్లు రుణం జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ నుంచి తీసుకొని పౌరసరఫరాల శాఖకు బదిలీ చేసేందుకు క్యాబినెట్‌లో ఆమోదం.
  • పోలవరం కొత్త టెండర్లకు అనుమతి..
  • పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పనులకు ఒప్పందం ఇప్పటికే గడువు ముగిసినందున టెండర్లు పిలవడానికి క్యాబినెట్‌లో అనుమతి.
  • క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఎన్టీపీసీ, ఎన్ఆర్ఈడీసీఏపీ జాయింట్ వెంచర్ ప్రతిపాదనకు క్యాబినెట్లో ఆమోదం.
  • ప్రభుత్వ కళాశాలలు, కేజీబీవీ మోడల్ స్కూలు, ఏపీ రెసిడెన్షియల్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, నోట్ బుక్కులు, ప్రాక్టికల్ రికార్డుల కోసం రూ.32 కోట్ల 45 లక్షల 88వేల 679కు క్యాబినెట్‌లో పరిపాలనా అనుమతి మంజూరు.
  • 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ డిసెంబర్ 2024 నుంచి మధ్యాహ్న భోజనం అమలుకు నిధులు కేటాయింపునకు క్యాబినెట్‌లో పరిపాలన అనుమతి.

🔍 Related TAGS

Ration Card Ekyc Status Check
Ration Card Ekyc Status Check: ఈ నెల లాస్ట్ కి ఈ రేషన్ కార్డులు అన్ని రద్దు

ap cabinet meeting, ap cabinet meeting today, ap cabinet, ap news, ap cabinet decisions, ap cabinet decisions today, ap cabinet key decisions, ap govt cabinet decisions today, key decisions in ap cabinet meeting, ap cabinet meeting key decisions today, ap cabinet meeting decision today, cm chandrababu to hold ap cabinet meeting today, ap politics, cabinet meeting, ap cabinet decisions, ap cm chandrababu naidu to hold ap cabinet meeting

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now