Table of Contents

AP CID Home Guard Notification 2025: పరీక్ష లేదు రన్నింగ్ లేకుండా ఉద్యోగాలు రిలీజ్
AP CID Home Guard Notification 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇంటర్ పాస్ అయితే చాలు ఏపీ CID (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) లో హోమ్ గార్డ్స్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు..ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of AP CID Home Guard Notification 2025
ఆంధ్రప్రదేశ్ లోని CID (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) కార్యాలయాలలో ఉన్న వేకెన్సీస్ ను నిరుద్యోగులు భర్తీ చేసుకునేందుకు CID అధికారంగా నోటిఫికేషన్ ను ఇటీవలే విడుదల చేసింది. అయితే వీరు విడుదల చేసిన ఆ పోస్టులు హోమ్ గార్డ్ పోస్టులు అని ఆ అధికారిక నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఇంటర్ పూర్తి అయిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేయవచ్చును. ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. కాబట్టి అర్హత కలిగిన స్త్రీలు, పురుషులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సిఐడి అధికారులు తెలిపారు.
| Name Of The Post | AP CID Home Guard Notification 2025 |
| Organization | Crime Investigation Department (CID),AP |
| Education Qualification | Intermediate |
| Age Limit | 18 to 50 years |
| Salary | రూ.22,500/- |
| Last Date | 15-05-2025 |
| Official Website | cid.appolice.gov.in |
Eligibility For AP CID Home Guard Notification 2025
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలి. అవి ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా 01-05-2025 నాటికి ఇంటర్ పాస్ అ ఉండాలి.
- అభ్యర్థుల వయసు 01-05-2025 నాటికి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి.
Height
- పురుష అభ్యర్థుల కనీస ఎత్తు 160 cm ఉండాలి.
- మహిళా అభ్యర్థుల కనీస ఎత్తు 150 cm ఉండాలి. (ST మహిళా అభ్యర్థుల కి కనీస ఎత్తు 145 cm)
Salary Details
ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ రోజుకి రూ.710 రూపాయల వరకు చెల్లిస్తారు. దీన్ని బట్టి ఈ ఉద్యోగాలకు శాలరీ నెలకి రూ.22,500 వరకు చెల్లిస్తారు.
Selection Process
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కొన్ని టెస్ట్ లను నిర్వహించి అందులో అభ్యర్థుల యొక్క పర్ఫామెన్స్ బట్టి వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే అభ్యర్థులకు నిర్వహించే ఆర్ టెస్టులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- Physical Test
- Computer Skills Test
- Driving Test
- Document Verification
Job Location
ఈ పోస్టులకు ఎంపిక అవ్వబడిన అభ్యర్థులకు పోస్టింగ్ ఏ లొకేషన్స్ లో ఇస్తారు ఇప్పుడు చూద్దాం. సిఐడి హెడ్ క్వార్టర్స్, విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, నెల్లూరు.
Application Fee
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం ఉండదు. ఉచితంగానే ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చును.
సొంత జిల్లాలోనే ఉద్యోగాలు
ఈ క్రింద ఇమేజ్ లో చూపించిన జిల్లాలోనే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది..

How To Apply For AP CID Home Guard Recruitment 2025
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోగలరు. ముందుగా సిఐడి వారి అధికారిక వెబ్ సైట్ అయిన cid.appolice.gov.in నందు అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత మీ యొక్క వివరాలను అప్లికేషన్ ఫామ్ లో నింపి కింద ఇచ్చిన చిరునామా కి సమర్పించండి.
Director General Of Police,Crime Investigation Department, Andhra Pradesh, AP Police Headquarters, Mangalagiri- 522503.
Important Dates
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సిఐడి సంస్థ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు.
Application Starting Date : 01-05-2025.
Application Last Date : 15-05-2025.
✅ Important Link’s
ఈ క్రింద ఇచ్చిన అఫిషియల్ వెబ్సైట్ అండ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు చెక్ చేయగలరు..
| CID Home Guard Recruitment PDF Download & Application From | Click Here |
| Official Website | Click Here |
| Latest Govt Jobs | Click Here |
గమనిక :: ప్రతిరోజు ప్రభుత్వ పథకాలు మరియు జాబ్ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ లేదా వాట్సప్ గ్రూపుని ఫాలో అవ్వగలరు..
More Jobs Updates కోసం మా Instagram Page నీ follow అవ్వగలరు➡️ Click Here
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇