AP District Courts Recruitment 2025: 7th, 10th అర్హతతో జిల్లా కోర్టులలో ఉద్యోగాలు రిలీజ్

AP District Courts Recruitment 2025

AP District Courts Recruitment 2025

AP District Courts Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో భారీ ఉద్యోగాలు దాదాపు 1620 పోస్టులు రిలీజ్. అయితే ఈ పోస్టులకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of AP District Courts Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లా కోర్టులలో చాలా పోస్టులకు వేకెన్సీస్ ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది. అర్హత పొందిన అభ్యర్థులు ఈ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు హైకోర్టు అధికారంగా నోటిఫికేషన్ ను ఇటీవలే విడుదల చేసింది. అయితే చాలా పోస్టులకు వేకెన్సీస్ ఉండడంతో 10 రకాల నోటిఫికేషన్ల ద్వారా వివిధ పోస్టులకు అప్లై చేసుకునే విధంగా సిద్ధం చేశారు. అభ్యర్థులు వారు ఎంచుకున నోటిఫికేషన్ ను బట్టి ఆ పోస్టులకు సెపరేట్ గా అప్లై చేసుకోవలెను. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

WhatsApp Group Join Now
Name Of The PostOffice Subordinate, Junior Assistant, Process Server, Field Assistant, Assistant and Examinar, Stenographer
Organised byAP High Court
Total Vacancies1620
Mode Of ApplicationOnline
Educational Qualification7th,10th, Inter, Degree
Age Limit18 to 42
Salaryరూ.20,000 నుంచి రూ.1,24,380 వరకు
Last Date02-06-2025
Official Websitehttps://hc.ap.nic.in

AP District Courts Recruitment Post’s Details

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసిన నోటిఫికేషన్ లో భాగంగా వేకెన్సీస్ ఉన్న పోస్టుల గురించి వివరంగా నోటిఫికేషన్ లో తెలపడంతో పాటు ఏ పోస్టు కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా స్పష్టం చేశారు. అయితే ఏ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The Post Number Of   Vacancies
Office Subordinate 651
Junior Assistant 230
Copyist 193
Process Server 164
Typist 162
Stenographer 80
Field Assistant 56
Examiner 32
Driver 28
Record Assistant 24
Total 1620

Eligibility For AP District Courts Recruitment 2025

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం

  • అభ్యర్థుల వయసు  01-07-2025 నాటికి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి.
  • 7th/10th/Inter/Degree పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు.
  • పైన తెలిపిన విద్యా అర్హతతో పాటు Type Writing, Computer Knowledge, Steno Certificate, Driving Licence కూడా అభ్యర్థులకు కలిగి ఉండాలి.

Age Limit

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన అంత ఉండాలి. అది ఎంతో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు  01-07-2025 నాటికి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి.

Age Relaxation

IDBI Bank JAM Recruitment 2025
IDBI Bank JAM Recruitment 2025: 676 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు రిలీజ్

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు SC/ST/EWS అభ్యర్థులకు వారు ఎంచుకునే పోస్టు బట్టి ఉంటుంది.

  • ST, SC అభ్యర్థులకు 05 సంవత్సరాలు.
  • OBC, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాలు.
  • విభిన్న వికలాంగులకు 10 సంవత్సరాలు మరియు వయసు సడలింపు ఉంటుంది.

Salary

ఈ ఉద్యోగాలను అనుసరించి అనగా ఒక్కో కేటగిరి ఉద్యోగాలకి నెలకి రూ. 25,000/- వేల నుంచి రూ. 1,07,210/- వరకు శాలరీ ఉంటుంది.

Selection Process

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Application Fee 

  • OC కేటగిరి అభ్యర్థులకు : రూ. 800/-
  • SC, ST, BC, EWS, వికలాంగుల అభ్యర్థులకు : రూ. 400/-

Important Dates

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 13.05.2025
  • దరఖాస్తులు ముగింపు తేది : 02.06.2025

Important Links 

Latest Telangana Jobs 2025
Latest Telangana Jobs 2025: 10వ తరగతితో కొత్త ఉద్యోగాలు రిలీజ్

ఈ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ ఒకసారి చెక్ చేయండి.. ఇంకా మీకు పూర్తి వివరాలు వస్తాయి..

Notification PDFClick Here
Official WebsiteClick Here 
Latest Govt JobsClick Here

🔥 AP Ration Card: కొత్త రేషన్ కార్డ్స్ దరఖాస్తులు ప్రారంభం 

🔥 అన్నదాత సుఖీభవ 20 వేలు వీళ్లకు మాత్రమే 

🔥18 సంవత్సరాల లోపు పిల్లలకి నెలకి 4,000 వేలు

🔥 Ap లో హోంగార్డు ఉద్యోగాలు రిలీజ్

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now