AP District Courts Recruitment 2025: ఏడవ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

AP District Courts Recruitment 2025

AP District Courts Recruitment 2025

AP District Courts Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో భారీ ఉద్యోగాలు దాదాపు 1620 పోస్టులు రిలీజ్. అయితే ఈ పోస్టులకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of AP District Courts Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లా కోర్టులలో చాలా పోస్టులకు వేకెన్సీస్ ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తెలిపింది. అర్హత పొందిన అభ్యర్థులు ఈ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు హైకోర్టు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే చాలా పోస్టులకు వెకన్సీస్ ఉండడంతో పది రకాల నోటిఫికేషన్ల ద్వారా వివిధ పోస్టులకు అప్లై చేసుకునే విధంగా సిద్ధం చేశారు. అభ్యర్థులు వారు ఎంచుకున్న నోటిఫికేషన్ ను బట్టి ఆ పోస్టులకు సెపరేట్ గా అప్లై చేసుకోవలెను. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

WhatsApp Group Join Now
Name Of The PostOffice Subordinate , Junior Assistant, Process Server, Field Assistant, Assistant and Examiner, Stenographer
Organised ByAP High Court
Total Vacancies 1620
Mode Of Application Online
Educational Qualification 7th, 10th, Inter, Degree
Age Limit 18 to 42 Years
Salaryరూ.20,000 నుండి రూ.1,24,380
Last Date June 2, 2025
Official Website https://hc.ap.nic.in

AP District Courts Recruitment Post’s Details

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసిన నోటిఫికేషన్ లో భాగంగా వెకన్సీస్ ఉన్న పోస్టుల గురించి వివరంగా నోటిఫికేషన్ లో తెలపడంతో పాటు ఏ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా స్పష్టం చేశారు. అయితే ఏ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The PostNumber Of Vacancies
Office Subordinate 651
Junior Assistant 230
Copyist193
Process Server 164
Typist162
Stenographer 80
Field Assistant 56
Examiner32
Driver28
Record Assistant 24
Total1620

Eligibility For AP District Courts Recruitment 2025

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి.
  • 7th/10th/Inter/Degree పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు.
  • పైన తెలిపిన విద్యా అర్హతతో పాటు Type Writing, Computer Knowledge, Steno Certificate, Driving Licence కూడా అభ్యర్థులకు కలిగి ఉండాలి.

Age Limit

అభ్యర్థులు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు 01-07-2025 నాటికి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి.

Age Relaxation

NMDC Recruitment 2025
NMDC Recruitment 2025: అప్పుడప్పుడు మాత్రమే జాబ్స్ వస్తాయి వదులుకోవద్దు

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది.

  • SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC, Ex-servicemen కేటగిరి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
Salary Details For AP District Courts Recruitment 2025

ఈ ఉద్యోగాలను అనుసరించి అనగా ఒక్కో కేటగిరి ఉద్యోగాలకి నెలకి రూ.25,000/- నుండి రూ.1,07,210/- వరకూ శాలరీ అనేది ఉంటుంది.

Selection Process

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Written Test
  • Skill Test
  • Interview
  • Document Verification.

Application Fee

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • OC కేటగిరి అభ్యర్థులకు రూ.800/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC, ST, BC, EWS, PwBD అభ్యర్థులకు రూ.400/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

Important Dates

Indian Navy Sailors Recruitment2025
Indian Navy Sailors Recruitment 2025: కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు ఉద్యోగాలు

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఏపీ హైకోర్ట్ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 13-05-2025.

Application Last Date : 2-06-2025.

Important Link’s

క్రింద ఇచ్చిన టేబుల్ లో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పిడిఎఫ్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది చెక్ చేయగలరు.

Notification PDF Click Here
Official Website Click Here
Latest Govt Jobs Click Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now