Ap Farmer Registry Status: మీ అప్లికేషన్ పెండింగ్ లో ఉందా అప్రూవ్ అయిందో చెక్ చేసుకోండి

Ap Farmer Registry Status

Ap Farmer Registry Status : మీ అప్లికేషన్ పెండింగ్ లో ఉందా అప్రూవ్ అయిందో చెక్ చేసుకోండి

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు అందరూ రైతులు చేపించుకుంటున్నారు. మరి మీ Ap Farmer Registry Status ఎలా ఉందో పెండింగ్లో ఉందా అప్రూవ్ అయ్యిందా ఈ రోజు ఈ పోస్ట్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సప్ లో కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Ap Farmer Registry Status Overview

Name of the Post  Ap Farmer Registry Status
Object  కేంద్ర ప్రభుత్వం రైతులకి ఒక ప్రత్యేకమైన కార్డు తీసుకురావడం జరిగింది.
Organization  సెంట్రల్ గవర్నమెంట్
Apply Mode  Online
Benifits  పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల రుణాలు, సబ్సిడీ లోన్స్
Official Website  apfr.agristack.gov.in/farmer-registry ap/#/checkEnrolmentStatus

 

What is Farmer Registry?

వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునీకరణ (డిజిటలైజేషన్) చేయుటకు కేంద్ర ప్రభుత్వం రైతులకు 14 అంకెల ప్రత్యేక విశిష్ఠ గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడి) ఆధార్ కార్డ్ తరహాలో రైతులకు అందించనుంది. కావున ప్రతీ రైతు కూడా ( స్వంత భూమి గల రైతులు మాత్రమే) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలు, రాయితీలు పొందాలంటే ఈ రైతు 14 అంకెల విశిష్ట సంఖ్య నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి.

Benifits of Farmer Registry

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాలు (పీఎం కిసాన్ & అన్నదాత సుఖీభవ), రాయితీలు, పెట్టుబడి మరియు ఎరువుల రాయితీలు, పంటల భీమా,పంటలకు కనీస మద్దతు ధర, పంటల ఋణాలు మరియు వివిధ రకాల వ్యవసాయ & అనుబంధ రంగాల శాఖల సేవలకు మొదలగు వాటికి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు అనేది ఉపయోగపడుతుంది. తప్పకుండా ప్రతి రైతు ఈ కార్డు రిజిస్టర్ చేసుకోవాలి.

How to Apply Farmer Registry Process

రైతుకు సంబంధించి అత్యంత ముఖ్యమైన ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు రెండు విధాలుగా మనం అప్లై చేసుకోవచ్చును. అవి

  • Online
  • Offline

Online  :: ఒక వేళ మీరు ఆన్లైన్లో ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రీగా మీ మొబైల్ లోనే చేసుకోవచ్చును. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ పేజీలో అప్లై లింక్ అనేది ఇచ్చాను చెక్ చేయండి. అప్లై లింక్ మీద క్లిక్ చేస్తానే మీకు పూర్తి వివరాలు వస్తాయి ఫ్రీగా మీరే అప్లై చేసుకోండి.

Offline :: ఇకపోతే మీరు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చును. ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే డైరెక్ట్ గా ఈ పేజీలో ఇచ్చిన అప్లై ఆన్లైన్ లింకు పై క్లిక్ చేసి మీరే ఫ్రీగా అప్లై చేసుకోండి.

Required Documents for Farmer Registry

సొంత భూమి కలిగిన ప్రతి రైతు ఈ ఫార్మర్ రిజిస్ట్రికార్డు అనేది చేపించుకోవాలి. ఈ క్రింద చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తప్పనిసరిగా కావాలి.

  • ఆధార్ కార్డు
  • భూమి పాస్ బుక్ ( పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు లేదా 1 – బి )
  • ఆధార్ నంబర్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్

గమనిక :: తప్పనిసరిగా రైతు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అప్లై చేసే టైంలో రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ఎంటర్ చేస్తనే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవుతుంది.

ap New Ration Card status
AP New Ration Card Status: మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేశారా అయితే వెంటనే స్టేటస్ చెక్ చేసుకోండి..

ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే ఈ క్రింద ఇచ్చిన డెమో వీడియోని క్లిక్ చేసుకొని ఫ్రీగా మీ మొబైల్ లోనే స్టేటస్ చెక్ చేసుకోండి. 👇

🎥 డెమో వీడియో :: Click Here 

Ap Farmer Registry Status and Enrollment Verification

రైతులకు సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రీ స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి.

Ap Farmer Registry official

Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నీ విజిట్ చేయాలి. తరువాత క్లిక్ అన్ “Check Enrollment Status” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Ap Farmer Registry

Step 2 :: తర్వాత మీకు సంబంధించి మీరు రిజిస్టర్ అయినప్పుడు ఎన్రోల్మెంట్ ఐడి లేదా మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేయొచ్చును.

Step 3 :: ఒక వేళ మీ ఎన్రోల్మెంట్ ఐడి మర్చిపోయినట్టు అయితే  ఫార్మర్ రిజిస్ట్రీ చేసినప్పుడు మీకు ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్ లో మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది. అక్కడ నుంచైనా మీరు తెలుసుకోవచ్చును.

Step 4 :: తర్వాత మీకు సంబంధించి ఎన్రోల్మెంట్ ఐడి లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Nbm application status
NBM Application Status 2025: సంబంధించి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి

farmer RegistryEnrollment status

Step 5 :: మీ అప్లికేషన్ వచ్చేసి పెండింగ్లో ఉందో లేదా అప్రూవ్ అయిందో మీ మొబైల్ లోనే స్టేటస్ డిస్ప్లే అవడం జరుగుతుంది.

Ap Farmer Registry Enrollment Status

  • Aproved : మీ కార్డు గనుక అప్రూవయితే త్వరలో డిజిటల్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. వచ్చిన వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ను.
  • Pending : మీ కార్డు గనుక పెండింగ్ ఉంటే ఇంకా మీది అప్లికేషన్ ప్రాసెసింగ్ లో ఉందని అర్థం. కొన్ని రోజులు వెయిట్ చేయండి.
  • Rejected : మీ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు గనుక రిజెక్టెడ్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది కూడా అక్కడ కారణం ఉంటుంది. అంటేనే మీకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి.

ఈ క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసుకొని Ap Farmer Registry Status చెక్ చేసుకోండి.

Ap Farmer Registry Enrollment Status  Click Here
Farmer Registry Online Apply Link  Click Here

 

🔻 Latest Jobs : Click Here 

Helpline Information

ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్రింద ఇచ్చిన నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోండి.

  • Call : 011-23382926
  • E-mail : us-it@gov.in

గమనిక :: ఇంకా ఎవరైనా ఫార్మర్స్ ఈ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీతోటి మిత్రులకు కూడా షేర్ చేయగలరు.

🔍 Related TAGS

farmer registry, farmer registry status, agristack farmer registry, farmer registry app, online farmer registry, farmer registry status check, farmer registry status pending, farmer registry, agristack farmer registry status check, farmer registry approval status pending, farmer registrt online, farmer id registration online

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
window._wpemojiSettings = {"baseUrl":"https:\/\/s.w.org\/images\/core\/emoji\/15.1.0\/72x72\/","ext":".png","svgUrl":"https:\/\/s.w.org\/images\/core\/emoji\/15.1.0\/svg\/","svgExt":".svg","source":{"concatemoji":"https:\/\/aadabiddanidhischeme.com\/wp-includes\/js\/wp-emoji-release.min.js?ver=6.8.1"}}; /*! This file is auto-generated */ !function(i,n){var o,s,e;function c(e){try{var t={supportTests:e,timestamp:(new Date).valueOf()};sessionStorage.setItem(o,JSON.stringify(t))}catch(e){}}function p(e,t,n){e.clearRect(0,0,e.canvas.width,e.canvas.height),e.fillText(t,0,0);var t=new Uint32Array(e.getImageData(0,0,e.canvas.width,e.canvas.height).data),r=(e.clearRect(0,0,e.canvas.width,e.canvas.height),e.fillText(n,0,0),new Uint32Array(e.getImageData(0,0,e.canvas.width,e.canvas.height).data));return t.every(function(e,t){return e===r[t]})}function u(e,t,n){switch(t){case"flag":return n(e,"\ud83c\udff3\ufe0f\u200d\u26a7\ufe0f","\ud83c\udff3\ufe0f\u200b\u26a7\ufe0f")?!1:!n(e,"\ud83c\uddfa\ud83c\uddf3","\ud83c\uddfa\u200b\ud83c\uddf3")&&!n(e,"\ud83c\udff4\udb40\udc67\udb40\udc62\udb40\udc65\udb40\udc6e\udb40\udc67\udb40\udc7f","\ud83c\udff4\u200b\udb40\udc67\u200b\udb40\udc62\u200b\udb40\udc65\u200b\udb40\udc6e\u200b\udb40\udc67\u200b\udb40\udc7f");case"emoji":return!n(e,"\ud83d\udc26\u200d\ud83d\udd25","\ud83d\udc26\u200b\ud83d\udd25")}return!1}function f(e,t,n){var r="undefined"!=typeof WorkerGlobalScope&&self instanceof WorkerGlobalScope?new OffscreenCanvas(300,150):i.createElement("canvas"),a=r.getContext("2d",{willReadFrequently:!0}),o=(a.textBaseline="top",a.font="600 32px Arial",{});return e.forEach(function(e){o[e]=t(a,e,n)}),o}function t(e){var t=i.createElement("script");t.src=e,t.defer=!0,i.head.appendChild(t)}"undefined"!=typeof Promise&&(o="wpEmojiSettingsSupports",s=["flag","emoji"],n.supports={everything:!0,everythingExceptFlag:!0},e=new Promise(function(e){i.addEventListener("DOMContentLoaded",e,{once:!0})}),new Promise(function(t){var n=function(){try{var e=JSON.parse(sessionStorage.getItem(o));if("object"==typeof e&&"number"==typeof e.timestamp&&(new Date).valueOf()