Ap Govt Jobs Mela 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 

Ap Govt Jobs Mela 2025

Table of Contents

WhatsApp Group Join Now

Ap Govt Jobs Mela 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Ap Govt Jobs Mela 2025 :: ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.. 10th, Inter, డిగ్రీ అన్ని అర్హతలకు అభ్యర్థులకు ఉద్యోగాలు ఉన్నాయి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మీకేమైనా డౌట్స్ ఉంటే వాట్సప్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు..

🌀 ఎన్ని పోస్టులు ఉన్నాయి?

మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 1100 పైన వివిధ ప్రవేట్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..

🌀 శాలరీ వివరాలు

ఈ పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం రూ. 10,000 వేల నుంచి 32,000 వేల వరకు ఇవ్వడం జరుగుతుంది.

🌀 కావలసిన డాక్యుమెంట్స్

ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలనుకునే ప్రతి అభ్యర్థి క్రింద తెలిపిన ప్రతి డాక్యుమెంటు తీసుకొని వెళ్లలి.

Interest Free Lone
Interest Free Lone: ఆధార్, రేషన్ కార్డు ఉంటే చాలు 3 లక్షల వరకు వడ్డీ లేని లోన్ పొందండిలా
  • రెజ్యూమ్
  • విద్యా అర్హత సర్టిఫికెట్స్ ( 10th, Inter, Degree, etc.. మార్క్స్ లిస్ట్ )
  • ఆధార్ కార్డ్
  • స్టడీ సర్టిఫికెట్స్

🌀 అప్లికేషన్ ఫీజ్

మీరు ఈ జాబ్స్ కి ఎటువంటి దరఖాస్తు ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.. అందరూ ఉచితంగా ఇంటర్వ్యూకి హాజరవచ్చును.

🌀 వయసు

ఈ జాబ్స్ కి వయసు వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరంల వరకు అర్హులైన ప్రతి అభ్యర్థి పాల్గొనవచ్చును.

🌀 ఇంటర్వ్యూ ఎక్కడ?

ఈ పోస్టులకు వచ్చేసి ఎంప్లాయిమెంట్ ఆఫీస్ శ్రీ సత్యసాయి జిల్లా వారు విడుదల చేశారు.

Alao Read ::- Ap Govt జాబ్  క్యాలెండర్ రిలీజ్

🌀 ఇంపార్టెంట్ డేట్స్ & ఇంటర్వ్యూ ప్లేస్

ఈ పోస్టులకు జాబ్ మేళా వచ్చేసి ఇంటర్వ్యూ 9 జనవరి 2025న CNB ఫంక్షన్ హాల్ ధర్మవరం శ్రీ సత్య సాయి జిల్లా నందు నిర్వహిస్తారు.. అభ్యర్థులు సర్టిఫికెట్స్ మరియు రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూ హాజరవ్వాలి.

Anganwadi Jobs 2025
Anganwadi Jobs 2025: మీ సొంత గ్రామంలోనే అంగన్వాడి జాబ్ పొందవచ్చును

తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొని మీ అర్హతకు తగ్గట్టు ఏదో ఒక జాబ్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.

 Notification PDF  Click Here
 Apply Online  Click Here

📢 Related TAGS

govt jobs 2025, railway jobs 2025, ap jobs mela 2025, upcoming govt jobs 2025, ap jobs 2025, govt job vacancy 2025, govt jobs 2025 notification, ap jobs update 2025, top 5 govt job vacancy in 2025, upcoming government jobs 2025, upcoming govt job vacancy 2025, post office new vacancy 2025, ssc gd 2025 syllabus, upcoming government job vacancy 2025, ssc gd vacancy 2025, ssc gd 2025 vacancy

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index