AP Health Department Jobs: 10వ తరగతితో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు రిలీజ్ 

Ap health department jobs

AP Health Department Jobs: 10వ తరగతితో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు రిలీజ్

AP Health Department Jobs :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదవ తరగతి పాస్ అయితే చాలు ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Overview Of AP Health Department Jobs

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లాలోని హెల్త్ డిపార్ట్మెంట్ లో వివిధ  ఉద్యోగాలను రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు DCHS,ఏలూరు కార్యాలయం వద్ద వారి యొక్క వివరాలను అందించాలి. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ పోస్టులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి మరియు అవి ఏ స్థానం వద్ద ఉన్నాయో చిన్న టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The Post Number Of Vacancies Job Location
General Duty Attendent  11  Gopalapuram-2,

Penugonda-2,

Bhimavaram-2,

Chintalapudi-2,

Akiveedu-1,

Tadepalligudem-1,

Bhimadolu-1.

Audiometric Technician  05  Narasapuram-1,

Palakollu-1,

Tanuku-1,

Chintalapudi-1,

Bhimavaram-1.

Theater Assistant  04  Narasapuram-1,

Bhimavaram-1,

Gopalapuram-1.

Post-mortem Assistant  03  Polavaram-1,

Buttaigudem-1,

Penugonda-1.

Radiographer  03  Dendulur-1,

Narasapuram-1,

Stree Nidhi-AP Assistant Managers Notification
శ్రీ నిధిలో ఉద్యోగాలు రిలీజ్: Stree Nidhi-AP Assistant Managers Notification 2025

Kovvur-1.

Plumber  02  Bhimavaram-1,

Narasapuram-1.

Biomedical Engineer  01  Chintalapudi
Office Subordinate  01  Jangareddygudem
Lab Technician  01  Jangareddygudem

Salary Details Of AP Health Department Outsourcing Jobs

ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు వారి యొక్క పోస్టును బట్టి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏ పోస్ట్ కు ఎంత సాలరీ ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

For Contract Jobs :

కాంట్రాక్టు పోస్టులకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు నెలకు ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం.

Biomedical Engineer – రూ.54,060

Radiographer – రూ.35,570

Lab Technician – రూ.32,670

Audiometric Technician – రూ.32,670

For Outsourcing Jobs :

ఔట్-సోర్సింగ్ పోస్టులకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు నెలకు ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం.

Office Subordinate – రూ.15,000

Theater Assistant – రూ.15,000

General Duty Attendent – రూ.15,000

Post-mortem Assistant – రూ.15,000

Plumber – రూ.15,000

Eligibility For AP Health Department Jobs

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను పొంది ఉండాలి. ముఖ్యంగా వారి యొక్క విద్యా అర్హతలు ఈ ఉద్యోగాలకు సంబంధిత గా ఉండాలి. అయితే ఏ పోస్టుకు ఏ విద్యా అర్హత కలిగి ఉండాలో ఇప్పుడు చూద్దాం.

Name Of The Post Education Qualification
General Duty Attendent  10th Class
Office Subordinate  10th Class
Post-mortem Assistant  10th Class
Plumber  SSC+ITI(Plumbing/Fitting/Mechanic
Theater Assistant  SSC+First-Aid Certificate
Audiometric Technician  Inter+B.Sc(Audiology)/Diploma
Lab Technician DMLT or B.Sc(MLT),APPMB Registration
Radiographer CRA/DRGA/DMIT Certificate,APPMB Registration
Biomedical Engineer B.E/B.Tech/M.E/M.Tech(Biomedical Engineering)

Age Limit

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే వారి యొక్క వయసు తప్పనిసరిగా ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన గరిష్ట వయసు ను కలిగి ఉండాలి. ఆ వయసు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 42 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అది కూడా 01-01-2025 నాటికి ఈ గరిష్ట వయసు కలిగి ఉండాలి.

Age Relaxation

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కు ప్రభుత్వం వయసు సడలింపు ను నిర్ణయించింది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు చూద్దాం.

AP Forest Department Jobs 2025
AP Forest Department Jobs 2025: Forest Beat Officer & Assistant Beat Officer Notification Released : అటవీ శాఖలో ఉద్యోగాలు రిలీజ్
  • Ex-Servicemen కేటగిరి వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • SC, ST, BC, EWS కేటగిరి వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • వికలాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Application Fee

అభ్యర్థులు ఈ పోస్టులకు  అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజును కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరీ వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • OC కేటగిరి వారికి రూ.500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC, ST, BC కేటగిరి వారికి కొంత మినహాయింపు ఉంటుంది.
How To Apply AP Health Department Jobs

ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Step 1 : ముందుగా ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్ సైట్ అయిన eluru.ap.gov.in లేదా westgodavari.ap.gov.in వెబ్ సైట్ ను మీ మొబైల్  ఓపెన్ చేయండి.

Step 2 : ఇప్పుడు ఆ వెబ్సైట్లో నుండి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.

Step 3 : ఆ అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క విద్యా అర్హత, పని అనుభవం మరియు మీ వివరాలతో ఫామ్ లో ఫిల్ చేయండి.

Step 4 : అలాగే అప్లికేషన్ తో పాటు మీయొక్క SSC, విద్యా అర్హతలు, పని అనుభవం యొక్క సర్టిఫికెట్లను జత చేయండి.

Step 5 : ఇప్పుడు వీటిని ఏలూరులోని DCHS కార్యాలయంలో సబ్మిట్ చేయండి.

Step 6 : ఒకవేళ మీరు OC కేటగిరి వారు అయితే వీటితోపాటు రూ.500 అప్లికేషన్ ఫీజును కూడా ఇవ్వవలెను.

Step 7 : మీ యొక్క అప్లికేషన్ ను సమర్పించిన తర్వాత రసీదు ను తీసుకోండి.

Important Dates

ఈ పోస్టులకు అప్లై చేసుకుని అభ్యర్థుల కోసం ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు.

Application Starting Date : April 9,2025

Application Last Date : April 19,2025.

>>>> Important Link’s

ఈ క్రింద ఇచ్చిన నోటిఫిషన్ నీ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా పరిశీలించి అభ్యర్థులు అప్లై చేసుకోగలరు.

Official Website Click Here
Notification PDF Download Click Here 
మరిన్ని జాబ్స్ కోసం Click Here

గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లేదా వెబ్ సైటు నీ ఫాలో అవ్వగలరు.

🔍 Related Tags 

ap health department jobs, ap health department jobs salaries, how to apply ap health department jobs, medical health department jobs, ap health department jobs vacancies, ap health department jobs latest news, ap health department jobs notification, ap medical department jobs notification, health department jobs in ap, ap medical health department jobs

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now