Ap High Court Clerk Jobs: రూ.35,000 వేల జీతంతో ఉద్యోగాలు రిలీజ్
Ap High Court Clerk Jobs :: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి క్లర్క్ జాబ్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది.. ఇటువంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం.. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి..
జీతం వివరాలు
- ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవార్థంగా నెలకి రూ. 35,000 శాలరీ చెల్లిస్తారు..
వయస్సు
- 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు.
- ST, SC, OBC, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్
- ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అమరావతిలోని హైకోర్టులో వైవా వొస్ ( ఇంటర్వ్యూ ) నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజ్
- ఈ Ap High Court Clerk Jobs ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోడానికి ఎటువంటి ఫీజు లేదు.
- అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావలసిన డాక్యుమెంట్స్
ఈ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేయడానికి క్రింద చెప్పిన డాక్యుమెంట్స్ తప్పనిసరి.
- లా డిగ్రీ అర్హత సర్టిఫికేట్
- 4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్
- కుల దృవీకరణ పత్రం
- అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.
అర్హతలు
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లా క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే 10+2 తర్వాత ఐదు సంవత్సరాల లా డిగ్రీ చేసిన వారు అర్హులు.
- లేదా మూడు సంవత్సరాల రెగ్యులర్ లా డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చును.
ఎన్ని పోస్టులు ఉన్నాయి
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఈ లా క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హులైన అభ్యర్థులు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.
Also Read ::- నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ( రైల్వేలో ఉద్యోగాలు రిలీజ్ )
ఇంపార్టెంట్ డేట్స్
- అర్హతలు ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకి 17th జనవరి 2025 తేదీలోగా అప్లికేషన్ ఆఫ్ లైన్లో ఈ క్రింద ఇచ్చిన అడ్రస్ కు పంపించవలెను.
పంపించవలసిన అడ్రస్
ఈ క్రింద చెప్పిన అడ్రస్ కి మీ అప్లికేషన్ నీ పంపించాలి..
రిజిస్టార్ ( రిక్రూట్మెంట్ ), హై కోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ , అమరావతి, నేలపాడు, గుంటూర్ డిస్ట్రిక్ట్ , Ap, పిన్ కోడ్ – 522239 కు పంపించవలెను.
అప్లై ప్రాసెస్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేయడానికి క్రింద ఇచ్చినటువంటి లింకు ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారంను డౌన్లోడ్ చేసుకోగలరు.
Notification & Application Form | Click Here |
📢 Related TAGS
ap high court jobs, ap high court law clerk jobs, high court jobs, court jobs, law clerk jobs, ap high court clerk jobs, court clerk jobs, law clerk jobs in ap high court, ap high court recruitment 2025, ap high court law clerk salary, clerk jobs, court clerk salary
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇