
Table of Contents
🔍 AP Koushalam Survey 2025 Online Registration, Required Documents & Work From Home Jobs
AP Koushalam Survey 2025 Online Registration ప్రారంభం. నిరుద్యోగులు తప్పనిసరిగా సర్వే పూర్తి చేసి భవిష్యత్ Work From Home Jobs & Employment Opportunities పొందండి. పూర్తి వివరాలు, డాక్యుమెంట్స్ & అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోండి.
📋 Overview of the AP Koushalam Survey 2025 Online Registration
గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి కౌశలం అనే పేరుతో గ్రామ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు.. ప్రస్తుతం మనకి సిటిజన్స్ వారికే వారే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓపెన్ పోర్టల్ ఇవ్వడం జరిగింది. ఎవరు అర్హులు ఏంటి పూర్తి వివరాలు ఉన్నాయి.. ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ తోటి మిత్రులకు వెబ్ సైట్ ను షేర్ చేయగలరు..
🧑🎓 Eligibility for AP Koushalam Survey 2025
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు తప్పనిసరిగా అర్హులు.
- కనీసం 10th Class/Intermediate విద్య పూర్తి చేసి ఉండాలి.
- Diploma, Degree, Post-Graduation, Professional Courses చేసిన వారు కూడా నమోదు చేయవచ్చు.
- అభ్యర్థి దగ్గర ఆధార్ కార్డ్ మరియు ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.
- ఒకే వ్యక్తి ఒక్కసారి మాత్రమే Survey పూర్తి చేయాలి.
- ఇప్పటికే Sachivalayam Staff ద్వారా Survey పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.
📑 Koushalam Survey Required Details (అవసరమైన డాక్యుమెంట్స్)
- 1. Aadhaar Card Number
- 2. Aadhaar Linked Mobile Number (OTP Verification)
- 3. Email ID
- 4. Education Course Details
- 5. Year of Passing6. College/University Details
- 7. Languages Known
- 8. Marks/Percentage/Grades
- 9. Certificate Upload
🖥️ How to Apply Online for Koushalam Survey (ఆన్లైన్ ప్రాసెస్)

- అధికారిక Koushalam Survey Link ఓపెన్ చేయండి.
- Checkbox Select చేయండి.
- Aadhaar Linked Mobile Number కి వచ్చిన OTP ఎంటర్ చేసి Login అవ్వండి.
- Aadhaar లో ఉన్న Personal Details సరిచూడండి. తప్పులుంటే ముందుగా Sachivalayam లో eKYC Update చేయాలి.
- Mobile Number & Email ID Verification పూర్తి చేయండి.
- మీకు తెలిసిన Languages ఎంచుకోండి.
- Qualification Details (10th/Inter/Graduation/PG) నమోదు చేయండి.
- Marks, Specialization, Year of Study, College Details ఎంటర్ చేయండి.
- అవసరమైతే Certificates (CMM/Marks Memo) Upload చేయండి.
- చివరగా Submit Application క్లిక్ చేయండి.
> 🔔 గమనిక: 10th & Intermediate విద్యార్థులు Certificates Upload చేయాల్సిన అవసరం లేదు.Diploma, Degree, PG, Professional Courses చేసిన వారు తప్పనిసరిగా Certificates Upload చేయాలి.
✅ After Survey Completion
- భవిష్యత్‌లో ప్రభుత్వం నుండి వచ్చే Work From Home Jobs Updates నేరుగా Mobile & Email ద్వారా అందుతాయి.
- Sachivalayam Staff కూడా మీకు సమాచారం అందిస్తారు.
- కాబట్టి సర్వే చేస్తూ సరైన Mobile Number & Email ID ఇవ్వడం తప్పనిసరి.
📌 Important Update
- 👉 Sachivalayam Staff ముందే సర్వే చేసి ఉంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.
- 👉 ఇప్పటివరకు సర్వే చేయని వారు తప్పనిసరిగా ఈ సర్వే పూర్తి చేయాలి.
📅 Last Date for AP Koushalam Survey 2025
- Survey Start Date : 01 August 2025
- Survey Last Date : 15 September 2025
✅ Imporatant Link’s
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయడం కోసం క్రింద ఇచ్చిన టేబుల్లో అప్లై చెయ్ లింక్ ఉంది చెక్ చేయగలరు.. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి.
🔥 Work From Home Jobs Apply Link | Click Here |
🔥 ఎగ్జామ్ లేకుండా రైల్వేలో ఉద్యోగాలు రిలీజ్ | Click Here |
🔥 NTR Bharosa Pension స్టేటస్ | Click Here |
📽️ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అప్లయ్ ప్రాసెస్
అందరికీ చిన్న రిక్వెస్ట్ చాలా మందికి ఈ జాబ్స్ ఎలా అప్లై చేయాలో తెలియదు. మీ అందరి కోసం డెమో వీడియో కింద ఇవ్వడం జరిగింది.. క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
📽️ Demo Video :- Click Here
🎯 Conclusion
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు తప్పనిసరిగా Koushalam Survey 2025 ఆన్లైన్‌లో పూర్తి చేయాలి.ఇది భవిష్యత్‌లో Work From Home Jobs & Employment Opportunities పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
🏷️ Related TAGS
AP Koushalam Survey 2025, Koushalam Survey Online Registration, AP Work From Home Jobs 2025, Andhra Pradesh Unemployed Survey, AP Govt Jobs Updates 2025, Koushalam Survey Required Documents, AP Koushalam Survey 2025 Online Registration
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇