AP Latest Jobs:10th పాస్ అయ్యారా ట్రైనింగ్ ఇచ్చి మరి ఉద్యోగం రూ 30 వేలు
AP Latest Jobs :: నిరుద్యోగ యువతి యువకులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు. శిక్షణ ఇచ్చి పూర్తి అయిన వెంటనే ఉద్యోగాలు. అయితే ఈ స్కీమ్ కి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of AP Latest Jobs 2025
Organization | DDU GKY in Andhra Pradesh |
Name of The Post | Ap Latest Jobs 2025 |
Qualifications | 10th, Inter, ITI, Degree, BTech, Etc |
Goal | Skill development and placement-linked training to provide wage employment |
ఆంధ్ర రాష్ట్రం లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రవేశ పెడుతుంది. అందులో భాగంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ లో గ్రామీణ యువతకు ఉచితంగా శిక్షణ తో పాటు ఇతర సౌకర్యాలను కూడా అందజేస్తుంది. ఇలా వారికి కొంత కాలం శిక్షణ ఇచ్చిన తర్వాత ఉద్యోగాలను కూడా ఇస్తుంది. ఈ శిక్షణ ను హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ వారు మన రాష్ట్ర యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ శిక్షణ అంతా కూడా శ్రీకాకుళం జిల్లా పాలకొండ లో జరుగుతుంది. ఈ శిక్షణ మొత్తం 90 రోజులు ఉంటుంది. శిక్షణ పూర్తి అయిన వెంటనే ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది.
Eligibility For AP Latest Jobs 2025
ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు.
- ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాకు చెందిన వారు అయినా ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు.
Salary Details For AP Latest Jobs 2025
అభ్యర్థులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత వారికి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే గ్రామీణ యువత లు ఈ పథకం ద్వారా 100 వర్కింగ్ డేస్ ను పూర్తి చేయవలసి ఉంటుంది.అలా పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే శాలరీ ఇస్తారు.ఈ పథకం ద్వారా 100 వర్కింగ్ డేస్ ను పూర్తి చేసిన అభ్యర్థులకు రూ.25 వేల రూపాయల నుండి 30 వేల రూపాయల వరకు ఇస్తారు.
అభ్యర్థులకు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం లో భాగంగా 90 రోజులు శిక్షణ ఇస్తారు. అభ్యర్థులకు ఈ 90 రోజుల్లో ఉచిత సౌకర్యాలతో పాటు ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్స్ ను కూడా నేర్పిస్తారు. అభ్యర్థులకు ఈ కాలపరిమితి లో ఉచితంగా యూనిఫాం, ట్రైనింగ్ కిట్ తోపాటు ఎటువంటి స్కిల్స్ శిక్షణ ఇస్తారు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- Computer Training
- Data Entry
- Typing Skills
- English Soft Skills
- Tourism and Hospital training
- Food and Beverage Services Associate
- Restaurant Captain
- EMS Office
ఈ స్కిల్స్ అన్నింటిని నేర్పించిన తర్వాత అభ్యర్థుల కి NCVT సర్టిఫికెట్ ను కూడా అందజేస్తారు. ఈ సర్టిఫికెట్ వారికి చాలా ఉపయోగపడుతుంది.
Required Documents
ఈ పథకం ద్వారా శిక్షణ పొందాలంటే అభ్యర్థులు DDU GKY అధికారులు తెలిపిన డాక్యుమెంట్స్ ను పొంది ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- Aadhaar Card
- 10th/Inter/ITI Mark list
- Passport Size Photo
- Caste Certificate
- Bank Passbook.
ఈ శిక్షణలో ట్రైనింగ్ తీసుకొనే యువత యొక్క తల్లిదండ్రులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులలో 2020 నుండి 2024 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో 100 రోజుల పని పూర్తి చేసుకున్న వారికి శిక్షణ సమయంలో ఉన్నతి పథకం ద్వారా ఉపాధి హామీ పథకం ద్వారా పారితోషికం ఇవ్వబడును.
How to Apply Ap Latest Jobs 2025
మీరు ఈ జాబ్స్ కి అప్లయ్ చెయ్యాలి అంటె తప్పనిసరిగా ఈ క్రింద ఇచ్చిన వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాలి.. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే గవర్నమెంట్ సంబంధించి అధికారుల కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.. ఫస్ట్ ఐతే రిజిస్టర్ అవ్వాలి.
>>>> Important Links
Registration Link | Click Here |
ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం | Click Here |
గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ లోన్స్ | Click Here |
ఈ సమాచారం మీకు తెలిసిన నిరుద్యోగ యువతకు సంబంధించిన గ్రూప్ లో షేర్ చేయండి. తప్పకుండా ఇంకొంతమంది నిరుద్యోగులకు మీ ద్వారా ఒక ఉపాధి అవకాశం కల్పించిన వారు అవుతారు.
Contact Numbers :: 6300373877, 9989250493, 8341629551, 9705201214.
ప్రతి రోజూ ప్రభుత్వ పథకాలు మరియు జాబ్స్ పొందాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేదా మా వెబ్సైట్ ని ప్రతి రోజు చెక్ చేస్తూ ఉండండి.
🔍 Related Tags
APJobs, AndhraPradeshJobs, GovtJobsAP, PrivateJobsAP, LatestJobsAP, JobNotification, 10thPassJobs, 12thPassJobs, DegreeJobs, EngineeringJobs, TeacherJobs, PoliceJobs, APPSCRecruitment, DSCNotification, SkillDevelopment, FreeTrainingJobs, DDUGKYJobs, JobsInVijayawada, JobsInVizag, JobsInGuntur, WalkInInterviewAP, WorkFromHomeAP, FreshersJobsAP, APGovtSchemes, APSSDCJobs, ContractJobs, APOutsourcingJobsAP
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇