Ap Outsourcing Jobs: 10వ తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో నెలకు 32,670 జీతంతో ఉద్యోగాలు రిలీజ్

Ap Outsourcing Jobs

Table of Contents

WhatsApp Group Join Now

Ap Outsourcing Jobs: 10వ తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో నెలకు 32,670 జీతంతో ఉద్యోగాలు రిలీజ్

Ap Outsourcing Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తాజా నోటిఫికేషన్ విడుదల చేసి, వివిధ సివిల్ మరియు ఆరోగ్య సంస్థల్లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి, డిగ్రీ, లేదా ప్రత్యేకమైన విద్యార్హతలతో అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.

Ap Outsourcing Jobs Overview

Name of the Post  Ap Outsourcing Jobs
Organized  Andhra Pradesh Government
Vacancies  Diffrent Types of Jobs Available
Application Procedure  Offline
Salary  Rs. 15,000 to Rs. 32,670 /-

 

ఉద్యోగాల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక విభిన్న ఉద్యోగాల భర్తీ చేయబడుతున్నారు అవి : ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ FNO, MNO, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఆడియో మెట్రి టెక్నీషియన్, ఎలక్ట్రిషియన్ / మెకానిక్, ఫిజియోథెరపిస్ట్,C-ఆర్మ్ టెక్నీషియన్,O.T టెక్నీషియన్,EEG టెక్నీషియన్,అనస్థీషియా టెక్నీషియన్,మార్చురీ మెకానిక్.

మొత్తం పోస్టులు

ఈ Ap Outsourcing Jobs నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే మొత్తం 66 పోస్టులు. అవి ఈ క్రింది టేబుల్ లో ఇచ్చాము చెక్ చేయండి.

SV మెడికల్ కాలేజ్  27 పోస్టులు
SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్  27 పోస్టులు
గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్  8 పోస్టులు
శ్రీ పద్మావతి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్  1 పోస్ట్
గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్  3 పోస్టులు

 

జీతం వివరాలు

ఒక్కొక్క క్యాటగిరి ఉద్యోగానికి ఒక్కో రకంగా శాలరీ అనేది ఉంటుంది. క్రింద ఇచ్చిన వివరాలను తనిఖీ చేయండి.

RRB ALP Recruitment 2025
RRB ALP Recruitment 2025: రైల్వే శాఖలో కొత్తగా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ రిలీజ్
  • ల్యాబ్ అటెండెంట్: ₹15,000
  • జనరల్ డ్యూటీ అటెండెంట్: ₹15,000
  • ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్: ₹32,670
  • డయాలసిస్ టెక్నీషియన్: ₹32,670
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ₹18,500
  • FNO, MNO: ₹15,000
  • ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్: ₹15,000
  • ఫిజియోథెరపిస్ట్: ₹35,570
  • C-ఆర్మ్ టెక్నీషియన్: ₹32,670
  • O.T టెక్నీషన్: ₹32,670
  • EEG టెక్నీషన్: ₹32,670
  • మార్చురీ మెకానిక్: ₹18,000

విద్యార్హతలు

పదో తరగతి, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, DMLT, B.Sc (MLT), అనస్థీషియా, బి.ఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ తదితర అర్హతలు కలిగి ఉండాలి.

వయసు

  • కనీస వయస్సు : 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
  • SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు.
  • దివ్యాంగుల అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు.

అప్లికేషన్ ఫీజు

  • OC అభ్యర్థులు: ₹300
  • SC, ST, BC, దివ్యాంగుల అభ్యర్థులకు ఫీజు లేదు.

Also Read :- 10వ తరగతి తో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్

ఎంపిక విధానం

ఈ Ap Outsourcing Jobs కి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఈ ఉద్యోగాలకు ఎంపిక మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్ష నిర్వహించబడదు.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత, అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పూర్తి చేసి అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, ఎస్వీ మెడికల్ కాలేజ్, తిరుపతి చిరునామాకు సమర్పించాలి.

అప్లికేషన్ చివరి తేదీ

  • ఫిబ్రవరి 22, 2025

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, ఎస్వీ మెడికల్ కాలేజ్, తిరుపతి.

ఇంపార్టెంట్ లింక్స్

ఈ పోస్టుకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఉంది డౌన్లోడ్ చేసుకుని వెంటనే అప్లై చేసుకోగలరు.

Indian Army Agniveer Recruitment 2025
Indian Army Agniveer Recruitment 2025: 10 పాస్ అయిన వాళ్లకి ఆర్మీలో ఉద్యోగాలు రిలీజ్
 Download Notification PDF  Click Here
 Download Application Form PDF  Click Here

 

♐ Lastest Jobs : Click Here

గమనిక :: ప్రతిరోజు ఈ వెబ్సైట్లో జాబ్స్ కి సంబంధించి, స్కీమ్స్, న్యూస్, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు. మరియు మీకే సందేహాలు ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ పేజీని షేర్ చేయగలరు.

🔍 Related TAGS

ap outsourcing jobs, ap outsourcing jobs 2025, outsourcing jobs in ap,outsourcing jobs 2025, ap outsourcing jobs 2025, outsourcing jobs, ap outsourcing jobs notification, apcos outsourcing jobs, ap outsourcing jobs 2025,ap outsourcing jobs latest updates, ap outsourcing jobs latest news 2025, ap outsourcing jobs latest news today, ap outsourcing jobs notification 2025, ap outsourcing jobs notification 2025, outsourcing, outsourcing jobs 2025, outsourcing jobs 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index