AP Planning Department Notification 2025: ఆంధ్రప్రదేశ్ లో ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు రిలీజ్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of AP Planning Department Notification 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ను అభివృద్ధి చేసేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 ను ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు యంగ్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది. అందుకని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వారితో పాటు మరికొందరిని ఎంపిక చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికోసం అధికారంగా నోటిఫికేషన్ ను ఇటీవలే విడుదల చేసింది. అయితే ఇది యువతకు ఒక అద్భుతమైన అవకాశం. ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు నెలకు రూ.60,000 శాలరీ తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Name Of The Post | Young Professional |
Organization | APSDPS(Andhra Pradesh State Development Planning Society) |
Mode Of Application | Online |
Educational Qualification | MBA/PG |
Age Limit | Below 40 years |
Salary | రూ.60,000/- |
Last Date | 13-05-2025 |
Official Website | https://apsdpscareers.com/YP.aspx |
Eligibility For AP Planning Department Notification 2025
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని APSDPS విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. అయితే ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- అభ్యర్థులు తప్పనిసరిగా MBA/PG పూర్తి చేసి ఉండాలి.
- అభ్యర్థుల వయసు 01-05-2025 నాటికి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
- అభ్యర్థులకు తప్పనిసరిగా దీనికి సంబంధిత విభాగంలో కనీసం 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
Total Post’s
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుంచి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 175 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- భర్తీ చేసే ఉద్యోగాలు : యంగ్ ప్రొఫెషనల్స్ (YP)
- మొత్తం ఖాళీల సంఖ్య : 175
Age Limit
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే వారి వయసు తప్పనిసరిగా నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన అంత ఉండాలి. అది ఎంతో ఇప్పుడు చూద్దాం .
- అభ్యర్థుల వయసు 01-05-2025 నాటికి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
Salary Details For AP Planning Department Notification 2025
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పర్ఫామెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.60,000/- ఉంటుంది. దానితోపాటు కొన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.
Selection Process
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అయితే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Written Test
- Personal Interview
- Academic Qualifications and Experience.
How To Apply Jobs
అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చును. ముందుగా APSDPS యొక్క అధికారిక వెబ్ సైట్ అయిన https://apsdpscareers.com/YP.aspx nu మీ మొబైల్ లో ఓపెన్ చేయండి. తరువాత అప్లై ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క వివరాలను ఎంటర్ చేసి, మీ లేటెస్ట్ Resume ను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇలా మీరు సులభంగా ఆన్లైన్ లో అప్లై చేయవచ్చును.
Important Dates
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. వీటికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఇపుడు చూద్దాం.
Application Starting Date : Present Started.
Application Last Date : 13-05-2025.
✅ Important Link’s
ఈ క్రింద ఇవ్వబడిన టేబుల్ లో జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించి పిడిఎఫ్ మరి పూర్తి వివరాలు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి.
Notification PDF | Click Here |
Apply Online | Click Here |
Latest Govt Jobs | Click Here |
🔥 AP Ration Card: కొత్త రేషన్ కార్డ్స్ దరఖాస్తులు ప్రారంభం
🔥 అన్నదాత సుఖీభవ 20 వేలు వీళ్లకు మాత్రమే
🔥18 సంవత్సరాల లోపు పిల్లలకి నెలకి 4,000 వేలు
🔥 Ap లో హోంగార్డు ఉద్యోగాలు రిలీజ్
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇