
Table of Contents
📋 AP Revenue Department Jobs 2025
AP Revenue Department Jobs 2025 : డివిజన్‌లో కన్ట్రాక్ట్ ఆధారంగా e-Divisional Manager (Technical Assistant) పోస్టు విడుదలైంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే, అర్హత, వయస్సు పరిమితి, జీతం, దరఖాస్తు విధానం వంటి వివరాలు కింది పోస్టులో పొందుపరిచాం.
✅ Eligibility (అర్హతలు)
- అభ్యర్థులు కనీసం B.A / B.Sc / B.Com / BCA / B.E / B.Tech / MCA / M.Tech (Computers ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి).
- ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ప్రావీణ్యం తప్పనిసరి
- IT / e-Governance రంగంలో కనీసం 2 ఏళ్ళ అనుభవం ఉండాలి
🎂 Age Limit (వయస్సు పరిమితి)
- 21 నుంచి 35 సంవత్సరాల మధ్య (01-07-2025 నాటికి)
💰 Salary (జీతం)
- రూ. 22,500/- ప్రతిమాసం
💵 Application Fees (దరఖాస్తు ఫీజు)
- రూ. 300/- డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో, “District Revenue Officer, Srikakulam” పేరుతో ఇవ్వాలి.
📅 Important Dates (తేదీలు)
- నోటిఫికేషన్ విడుదల 15-07-2025
- దరఖాస్తుల చివరి తేదీ 29-07-2025
- హాల్ టికెట్లు విడుదల 05-08-2025
- రాత పరీక్ష 10-08-2025
- ఫలితాలు 20-08-2025
- అభ్యంతరాల సమర్పణ 22-08-2025
- తుది ఎంపిక జాబితా 23-08-2025
- సర్టిఫికేట్ వెరిఫికేషన్ + CPT 25-08-2025
- ఇంటర్వ్యూలు 27-08-2025
- తుది ఫలితాలు 28-08-2025
📝 Required Documents (అవసరమైన డాక్యుమెంట్లు)
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (2)
- జ్ఞాన పత్రాలు (10వ తరగతి నుండి డిగ్రీ వరకు)
- స్టడీ సర్టిఫికేట్లు (4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు)
- వర్క్ ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికేట్లు
- ఆధార్ కార్డ్ కాపీ
- రూ.300 డిమాండ్ డ్రాఫ్ట్
🖊️ Application Process (దరఖాస్తు విధానం)
- దరఖాస్తులను పోస్ట్ ద్వారా లేదా కలెక్టరేట్ కార్యాలయం, శ్రీకాకుళం A-సెక్షన్ లో డ్రాప్ బాక్స్ లో వేయవచ్చు.
- కవర్ పై “Application for e-Divisional Manager post” అని తప్పనిసరిగా రాయాలి.
- చివరి తేదీ: 29-07-2025, సాయంత్రం 5:00PM
✅ Important Link’s
ఈ AP Revenue Department Jobs 2025 కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయగలరు.
🔥 నోటిఫికేషన్ పిడిఎఫ్ | Click Here |
🔥 మరిన్ని తాజా ఉద్యోగాలు | Click Here |
🏷️ Related Tags
AP Revenue Department Jobs 2025, e-Divisional Manager Palasa recruitment, Andhra Pradesh govt jobs notification, Srikakulam district job vacancies, Technical Assistant contract jobs AP, AP govt IT jobs 2025, Palasa job application last date
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇