Ap Secretariat Jobs: ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ఉద్యోగాలు

Ap Secretariat Jobs

Table of Contents

WhatsApp Group Join Now

Ap Secretariat Jobs: ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ఉద్యోగాలు

Ap Secretariat Jobs :: అమరావతి సెక్రటేరియట్ లోని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ పరిధిలోని వివిధ భాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకసారి పూర్తి వివరాలు చూద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.

మొత్తం ఖాళీలు

సెక్రటేరియట్ లో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ పరిధిలోని వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 66 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చును.

విభాగాల భారీగా ఖాళీల వివరాలు

ఆర్టీజీఎస్ విభాగం  02
ఏవేర్ హబ్ విభాగంలో  03
ఆర్టీజీఎస్ విభాగంలో అడ్మినిస్ట్రేషన్ పోస్టులు  07
 డేటా ఇంటిగ్రేషన్ అండ్ అనలిటిక్స్ హబ్  08
ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్ విభాగంలో  06
ఏ అండ్ టెక్ ఇన్ఫోవేషన్ హబ్  10
పీపుల్ పర్సెప్షన్ హబ్ విభాగంలో  20
మల్టీ సోర్స్ విజువల్ ఇంటెలిజెన్స్ హబ్ విభాగంలో  10

 

Railway ALP Recruitment
Railway ALP Recruitment: 9970 ఉద్యోగాలకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

ఈ 8 విభాగాల్లో చీప్ డేటా అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, చీప్ టెక్నాలజీ ఆఫీసర్, మేనేజర్, డేటా అనలిస్ట్, జనరల్ మేనేజర్ – హెచ్ ఆర్, మేనేజర్-ఆఫీస్ అడ్మిన్ అండ్ ప్రొక్యూర్మెంట్, బిజినెస్ అనలిస్ట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్, డేటా ఆర్కిటెక్ట్, డేటా గవర్నెన్స్ మేనేజర్, డేటా సైంటిస్ట్ / అనలిస్ట్, డేటా ఇంజనీర్స్, డేటా సెక్యూరిటీ అండ్ కంప్లైంట్స్ మేనేజర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డైరెక్టర్, ఫుల్ స్టాప్ డెవలపర్స్, సీనియర్ డెవలపర్/ టీం లీడ్/ ఫ్రంట్ అండ్ డెవలపర్స్, క్యూఏ అండ్ టెస్టింగ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇందుకు సంబంధించి ప్రభుత్వం షార్ట్ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలకు అధికార నోటిఫికేషన్ చెక్ చేయవచ్చు.

సెలక్షన్ ప్రాసెస్

  • ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే పోస్టులు భర్తీ చేస్తారు.

అప్లై ప్రాసెస్

  • ఈ ఉద్యోగాలు పూర్తిగా మెయిల్ ద్వారా బయోడేటాను ( సివి ) నీ పంపించాలి.

లాస్ట్ డేట్

  • ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా జనవరి 25-01-2025వ తేదీ లోగా ఈ క్రింద ఇచ్చిన మెయిల్ ద్వారా పంపించవచ్చు.

ఈమెయిల్ ఐడి :: jobsrtgs@ap.gov.in

అధికారిక వెబ్సైట్ లింక్ :: Click Here

Ap health department jobs
AP Health Department Jobs: 10వ తరగతితో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు రిలీజ్ 

మరిన్ని విద్యా ఉద్యోగ వార్తలు కోసం :: Click Here

📢 Related Tags

ap village secretariat jobs, ap secretariat jobs, ap secretariat, ap village secretariat jobs notification, village secretariat jobs, andhra pradesh village secretariat, ap village secretariat jobs notification details, secretariat jobs in ap, grama secretariat jobs

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index