AP SSA Recruitment 2025
AP SSA Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఏపీ సర్వ శిక్ష అభియాన్ లో ఉద్యోగాలు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అయితే ఈ పోస్టు లకి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of Sarva Shiksha Abhiyan Recruitment 2025
మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏపీ సర్వ శిక్ష అభియాన్ లో ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో విడుదల చేసేందుకు నోటిఫికేషన్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు. అయితే ఈ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను EdCIL(ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్) సంస్థ విడుదల చేయబోతుంది.
Notification Name | AP SSA Recruitment 2025 |
Organization | EdCIL(ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్) |
Salary | రూ.30,000/- |
Mode Of Application | Online |
Last Date To Apply | 20/04/2025 |
Official Notification | https://www.edcilindia.co.in/TCareers |
AP SSA Recruitment 2025 Full Details
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసిన తర్వాత వారికి టెస్ట్ లను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక అయిన వారికి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను ఇస్తారు. ఇలా ఎంపిక అయినా వారిని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాలలో పనిచేయడానికి ఈ ఉద్యోగులు అందరికీ అవకాశం ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు పరిధిలో మార్చి31,2025 వరకు చేయడం జరుగుతుంది. ఈ కాంట్రాక్టు అవసరానికి అనుకూలంగా ఉండడానికి ఈ సంవత్సరం జూన్ నెల నుండి మార్చి 2026 వరకు కొనసాగిస్తారు అని అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగుల యొక్క కాలపరిమితి సమగ్ర శిక్ష అభియాన్ వారి మీద మరియు అభ్యర్థుల యొక్క పని ఆధారంగా ఉంటుంది. అభ్యర్థుల యొక్క పనితీరు బాగా ఉంటే వీరికి ఇంకా కాలపరిమితిని సమగ్ర శిక్ష పొడిగిస్తూ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వారి యొక్క పనిని కరెక్ట్ గా చేస్తూ ఉంటే వారి యొక్క కాలపరిమితి కూడా పెరుగుతూ ఉంటుంది.
Eligibility For AP SSA Recruitment 2025
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా EdCIL సంస్థ వారు విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఉన్న విద్యార్హత లను పొంది ఉండాలి. ఆ నోటిఫికేషన్ తెలిపిన విద్యార్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- సైకాలజీ లో ఎం.ఏ/ఎం.ఎస్సీ లేదా సైకాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.
- ఇన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ నందు డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు కొంత ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
- 45 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు.
- ఈ పోస్టులకు అప్లై చేసుకుని అభ్యర్థులకు తెలుగు భాష బాగా వచ్చి ఉండాలి.
పైన తెలిపిన అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టు లకి అప్లై చేసుకోవచ్చును.
Age Limit
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా ఏపీ సర్వ శిక్ష అభియాన్ వారు కొంత గరిష్ట వయసును ప్రకటించారు. ఆ గరిష్ట వయసు ఎంతో తెలుసుకుందాం.
- అభ్యర్థుల వయసు 45 సంవత్సరాల లోపు ఉండాలి.
- అది కూడా డిసెంబర్ 31,2024 నాటికి ఈ గరిష్ట వయసు కలిగి ఉండేలా అభ్యర్థులు చూసుకోవాలి.
Salary Details
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కొన్ని టెస్ట్ లను నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఉద్యోగాలను ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు రూ.30,000 వేల రూపాయలు జీతం ఇస్తారు.
Application Fee
అభ్యర్థులు ఈ Ap SSA Recruitment 2025 అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఉండదు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండానే అభ్యర్థులు ఏ కేటగిరి అయినా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్ట్ లకి అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Application Process
అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయడం కోసం నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి అక్కడి ఇవ్వబడిన గూగుల్ ఫామ్ లో అడిగిన డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేసుకోవలెను.
Selection process
ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులను వారి యొక్క అకడమిక్ మార్కులను బట్టి ఎంపిక చేయడంతో పాటు కొన్ని టెస్ట్ లను నిర్వహించి ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు నిర్వహించే కొన్ని ముఖ్యమైన టెస్ట్ లను తెలుసుకుందాం.
- Written Test
- Personal Interview
- Document verification.
Number of Vacancies
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 జిల్లాలకు సంబంధించి 103 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ పేజీలో ఇచ్చిన నోటిఫికేషన్ చూడగలరు.
Important Dates
సమగ్ర శిక్ష అభియాన్ వారు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి సంబంధించిన ప్రారంభ మరియు చివరి తేదీలు.
Application Starting Date : ఏప్రిల్ 4,2025
Application Last Date : ఏప్రిల్ 20,2025
>>>> Important Links
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించి ఆ తర్వాత అప్లై చేసుకోండి.
Notification PDF Download | Click Here |
Apply Link | Click Here |
Official Website | Click Here |
Latest Govt Jobs | Click Here |
గమనిక :: ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల కోసం మా వాట్సాప్ గ్రూప్ నీ లేదా ఈ వెబ్ సైట్ నీ ఫాలో అవ్వండి.
🔍 Related Tags
latest govt jobs 2025, latest govt jobs, latest govt jobs for graduates, work from home jobs latest updates, latest govt jobs 2024, latest govt job vacancy, latest govt job vacnacy in 2025, govt jobs telugu latest, latest job notification 2025, latest govt jobs april 2025, latest government job vacancy for female, latest govt jobs in april 2025, AP SSS Recruitment 2025
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇