
Table of Contents
AP Upadhi Hami Pathakam Payment Status 2025
AP Upadhi Hami Pathakam Payment Status: భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం, పేదరికం నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక గొప్ప పథకం “ఉపాధి హామీ పథకం” లేదా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS). ఇది 2005 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు పని హక్కును కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ముఖ్య ఉద్దేశం.
ఫ్రెండ్స్ మనము ఆన్లైన్లో ఉపాధి హామీ పథకం పేమెంట్ స్టేటస్ రెండు విధాలుగా తెలుసుకోవచ్చును. ఒకటి వచ్చేసి వెబ్సైట్ మరొకటి వచ్చేసి యాప్ కింద వెబ్సైట్ మరియు యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన సైట్ లో స్టేటస్ చెక్ చేసుకోండి.
గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగులకు ఒక సంవత్సరం లోపు కనీసం 100 రోజులు గిరాకీ పని (manual labour) కల్పించడం.
అయితే ఈ పథకానికి సంబంధించి పేమెంట్ పడిందా లేదా అనేది ఎలా చెక్ చేయాలో కింద ఉన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.
AP Upadhi Hami Pathakam Payment Status – Step By Step
- ముందుగా కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేయండి.

- తర్వాత పైన కనిపించే విధంగా సైట్ ఓపెన్ అవుతుంది.అక్కడ DBT Status Tracker ane ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

- క్యాటగిరి అనే ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ పై క్లిక్ చేస్తే చాలా రకాల నేమ్స్ ఉంటాయి. అందులో మీకు సంబంధించిన క్రింద పాయింట్ లో చెప్పిన విధంగా సెలెక్ట్ చేసుకోండి.
- తర్వాత పైన కనబడే విధానంగా వస్తుంది అక్కడ కేటగిరి దగ్గర NREGA సెలెక్ట్ చేసుకోండి, తర్వాత పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత అప్లికేషన్ ఐడి దగ్గర మీ జాబ్ కార్డు నెంబర్ ఇవ్వండి, తర్వాత Captcha కోడ్ ఎంటర్ చేసి search పైన క్లిక్ చేయండి.

- తర్వాత పైన కనబడే విధానంగా మీ యొక్క పేమెంట్ స్టేటస్ కనబడుతుంది.
ఈ విధంగా మీరు ఉపాధి హామీ పథకం యొక్క పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా పేజీ ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చెయ్యండి.
మిత్రులారా మీరు రెండు విధాలుగా కరువు పని డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చును. క్రింది ఇచ్చిన వెబ్సైట్ మరి యాప్ ని క్లిక్ చేసుకొని స్టేటస్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే క్రింద డెమో వీడియో కూడా ఉంది చూడండి.
🔥Payment Status Link: CLICK HERE
🔥 App Link Payment Status : Click Here
🔥For Daily Updates : CLICK HERE
📌 How to see MGNREGA payment details?
ఒకవేళ మీరు లింకు ద్వారా ఎలా చెక్ చేయాలో తెలియకపోతే కింద ఇచ్చిన డెమో వీడియో చూసి మీ మొబైల్ లోనే మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి.
📽️ Demo Video :- Click Here
📢 People also ask
How to see MGNREGA payment details?
To see your MGNREGA payment details, you can use the PFMS website. You’ll need to enter the FTO (Fund Transfer Order) name, reference number, or transaction number to search for your payment status. Alternatively, you can use the eGramSwaraj website to view online payment reports, selecting the scheme, activity nature, and date range.
Mgnrega చెల్లింపు వివరాలను ఎలా చూడాలి?
NREGA చెల్లింపు స్థితిని తనిఖీ చేయడానికి, అభ్యర్థులు క్రింద పేర్కొన్న దశలను అనుసరించాలి: దశ 1: పథకానికి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు అధికారిక PFMS వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. దశ 2: హోమ్‌పేజీలో “చెల్లింపు స్థితి” ఎంపిక కింద “DBT స్థితి ట్రాకర్” పై క్లిక్ చేయండి.
How to check MGNREGA account balance?
To check your MGNREGA account balance, you can visit the National Informatics Centre’s (NIC) NREGA website and look for the “Citizen Information” or “Public Information” section. You can usually find information about your account by entering your Job Card number or other relevant details. The site may also provide options to view daily attendance records and other relevant information related to the scheme.
గ్రామంలో 100 రోజుల పని ఏమిటి?
భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005ను ఆమోదించింది . ఈ చట్టం గ్రామీణ కుటుంబంలోని వయోజన సభ్యులు ఉపాధిని కోరుతూ మరియు నైపుణ్యం లేని చేతి పని చేయడానికి సిద్ధంగా ఉంటే వారికి ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల వేతన ఉపాధికి చట్టపరమైన హామీని ఇస్తుంది.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇