
Table of Contents
🧑⚕️ Asha Worker Jobs Release
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలలో నిరుద్యోగులకి గుడ్ న్యూస్. దాదాపుగా 1294 Asha Worker Jobs Release అవడం జరిగింది. ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వగలరు.
📋 Overview of the Asha Worker Jobs
ఈ ఉద్యోగాలను కేవలం పదో తరగతి అర్హతతోనే భర్తీ చేస్తున్నారు.. తప్పకుండా అవకాశాన్ని వదులుకోవద్దు.
Organization | ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మరియు మిషన్ కమిషనర్ కార్యాలయం ద్వారా నోటిఫికేషన్ |
Name of the Post | Asha Worker Jobs Release |
Age | 25 to 45 Years |
Number of Post’s | 1294 |
Application Started | 18 – జూన్ – 2025 |
Application Last Date | ఒక్కో జిల్లా నోటిఫికేషన్ బట్టి డేట్ మారుతుంది. |
Apply Mode | ఆఫ్ లైన్ |
Website |
📍District Wise Asha Worker Jobs
మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో Asha Worker Jobs క్రింద ఇచ్చిన టేబుల్ ప్రకారం చెక్ చేసుకుని మీ జిల్లాలో మీకు సంబంధించిన ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1294 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
S.No | District | Vaccines |
1 | అల్లూరి సీతారామరాజు జిల్లా | 124 |
2 | కోనసీమ | 79 |
3 | చిత్తూరు | 69 |
4 | విశాఖపట్నం | 68 |
5 | వెస్ట్ గోదావరి | 65 |
6 | పల్నాడు | 63 |
7 | ప్రకాశం జిల్లా | 63 |
8 | అనకాపల్లి | 61 |
9 | ఎన్టీఆర్ జిల్లా | 61 |
10 | అనంతపురం | 58 |
11 | బాపట్ల | 55 |
12 | ఏలూరు | 55 |
13 | వైయస్సార్ కడప జిల్లా | 55 |
14 | శ్రీకాకుళం | 49 |
15 | కర్నూలు | 46 |
16 | శ్రీ సత్య సాయి జిల్లా | 46 |
17 | కాకినాడ | 42 |
18 | గుంటూరు | 37 |
19 | మన్యం జిల్లా | 34 |
20 | నంద్యాల | 31 |
21 | ఈస్ట్ గోదావరి | 30 |
22 | తిరుపతి | 27 |
23 | కృష్ణ | 26 |
24 | అన్నమయ్య జిల్లా | 19 |
25 | నెల్లూరు | 16 |
26 | విజయనగరం | 15 |
✅ Eligibility
- కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలి.
- Asha వివాహిత / వితంతువు/ విడాకులు పొందిన / విడిపోయిన గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలి.
- ఆశా కార్యకర్తలుగా ప్రభావంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి.
- ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోగలగాలి.
🎂 Age
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ముఖ్యంగా 25 నుండి 45 సంవత్సరాలు వయసు గలవారు అర్హులు.
💰 Salary
- ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకి రూ. 10,000/- to 12,500/- వరకు జీతం ఇస్తారు.
💵 Application fees
- UR, OBC, మరియు EWS అభ్యర్థులకు అలాగే .. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- ST, SC, PWBD , మాజీ సైనికులు అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
📅 Important Date’s
- అప్లికేషన్ ప్రారంభ తేదీ : 18-06-2025
- అప్లికేషన్ చివరి తేదీ : 30-06-2025
📝Required documents
ఈ Asha Worker Jobs కి అవసరమైన డాక్యుమెంట్స్ క్రింద తెలపడం జరిగింది. తప్పనిసరిగా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి.
- SSC/ 10 వ తరగతి సర్టిఫికెట్ ( పుట్టిన తేదీని పరిగణంలోకి తీసుకుంటారు )
- SSC / 10 పదవ తరగతి మార్కుల లిస్ట్
- ఆధార్ కార్డు జిరాక్స్
- నివాస ధ్రువీకరణ పత్రం
- వివాహిత/ వితంతువు/ విడాకులు పొందిన/ విడిపోయిన తనకు సంబంధించిన సర్టిఫికెట్
- రీసెంట్ తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో
🖊️ Application Process
- అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఆఫ్ లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. దరఖాస్తును జిల్లా విద్యా, వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం మీకు సంబంధించిన జిల్లా చిరునామాకు పంపించాలి.
🚨 ఇప్పటి వరకు రిలీజ్ అయిన జిల్లాల నోటిఫికేషన్లు
మన రాష్ట్రంలోని ఒక్కొక జిల్లాకు సంబంధించి వరుసగా నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కింద తెలిపిన జిల్లాల నోటిఫికేషన్లు రిలీజ్ అవడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్ లింక్స్ లో మీకు సంబంధించిన జిల్లా ఎదురుగా ఉన్న లింకును క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి అన్నిటికి ఒకటే ఉంటుంది కింద లాస్ట్ లో ఇచ్చాను చెక్ చేయండి.
- గుంటూరు జిల్లా
- అన్నమయ్య జిల్లా
- అనంతపురం జిల్లా
- పల్నాడు జిల్లా
- కర్నూలు జిల్లా
- పార్వతిపురం మన్నెం జిల్లా
- ఎన్టీఆర్ జిల్లా
- ఈస్ట్ గోదావరి జిల్లా
- నంద్యాల జిల్లా
♐ మిగతా జిల్లాలకు సంబంధించి లిస్ట్ అప్డేట్ చేయగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు..
🔗 Important Links
ఇప్పటివరకు పైన తెలుసుకున్న సమాచారానికి సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్ ని కింద ఇచ్చిన టేబుల్లో లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి.
🔥 నంద్యాల జిల్లా | Click Here |
🔥 ఈస్ట్ గోదావరి జిల్లా | Click Here |
🔥 గుంటూరు జిల్లా | Click Here |
🔥 పార్వతిపురం మన్నెం జిల్లా | Click Here |
🔥 అన్నమయ్య జిల్లా | Click Here |
🔥 అనంతపురం జిల్లా | Click Here |
🔥 ఎన్టీఆర్ జిల్లా | Click Here |
🔥 పల్నాడు జిల్లా | Click Here |
🔥 కర్నూలు జిల్లా | Click Here |
🔥 అన్ని జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్ | Click Here |
🔥 అప్లికేషన్ పిడిఎఫ్ | Click Here |
🔥 కొత్తగా రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
🚨 Important Update
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1296 ఆశ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు అయితే ఈ 26 జిల్లాలలో ఒకేసారి ఉద్యోగాలను భర్తీ చేయరు. జిల్లాల మాదిరిగా ఒక్కొక్క జిల్లాను ఒకసారి భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, గుంటూరు జిల్లా ఆశ వర్కర్ జాబ్స్ ని భర్తీ చేస్తున్నారు. తర్వాత ఒక్కొక్కటిగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని పోస్టులను భర్తీ చేస్తారు.
🏷️ Related Tags :
AP Asha Worker Notification 2025, Asha Worker Jobs AP, AP Health Department Jobs, 10th Pass Govt Jobs AP, Women Jobs in AP, Asha Worker Application Form, AP Jobs 2025, Telugu Govt Jobs
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇