BPCL Junior Executive Recruitment 2025: 10వ తరగతి పాస్ అయితే చాలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో జాబ్స్

BPCL Junior Executive Recruitment 2025

BPCL Junior Executive Recruitment 2025

BPCL Junior Executive Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL) లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of BPCL Junior Executive Recruitment 2025

భారత దేశంలో పెట్రోలియం రంగంలో ప్రముఖ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగుల కోసం ఒక చక్కటి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. భారత్ పెట్రోలియం సంస్థ వద్ద వెకన్సీస్ ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన పోస్టులకు కనీస అర్హత 10వ తరగతి అని వారు నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. కాబట్టి ఇది నిరుద్యోగులకు ఒక అద్భుతమైన అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవాలని వీరు నోటిఫికేషన్ లో తెలిపారు.

WhatsApp Group Join Now
Name Of The PostJunior Executive, Associate Executive
Organization BPCL(Bharat Petroleum Corporation Limited)
Mode Of Application Online
Educational Qualification 10/12/Diploma/B.Tech/B.Sc/B.Com/CA/CMA/M.Sc
Age Limit Below 32 Years
Salary రూ.30,000 నుండి రూ.1,40,000
Last Date June 27, 2025
Official Website www.bharatpetroleum.in

Eligibility For BPCL Junior Executive Recruitment 2025

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి అని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 32 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా 10th/12th/Diploma/B.Tech/B.Sc/B.Com/CA/CMA/M.Sc లో పాస్ అయ్యి ఉండాలి.
  • అభ్యర్థులు వారు అప్లై చేసుకునే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 3 నుండి 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

Age Limit

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు 1-05-2025 నాటికి 32 సంవత్సరాల లోపు ఉండాలి.
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్) పోస్ట్ కు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 30-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Age Relaxation

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • Ex-servicemen/Commissioned Officers కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Salary Details For BPCL Junior Executive Recruitment 2025

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో వారి యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు ఎంత ఇస్తారో ఇప్పుడు చూద్దాం.

  • Junior Executive : రూ.30,000 నుండి 1,20,000 వరకు చెల్లిస్తారు.
  • Associate Executive : రూ.40,000 నుండి 1,40,000 వరకు చెల్లిస్తారు.

Selection Process

AP District Courts Recruitment 2025
AP District Courts Recruitment 2025: ఏడవ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు వివిధ టెస్ట్ లను నిర్వహించి, తద్వారా ఎంపిక చేస్తారు. ఆ టెస్టులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written/Computer Based Test (CBT)
  • Group Task
  • Personal Interview
  • Medical Examination
  • Document Verification.

Application Fee

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ అభ్యర్ధుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • UR/OBC/EWS అభ్యర్థులకు రూ.1,180/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC/ST/PwBD అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.
How To Apply For BPCL Junior Executive Recruitment 2025

Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.bharatpetroleum ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 : హోం పేజీలో ఉన్న కెరీర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.

Step 3 : ఇప్పుడు జాబ్ ఓపెనింగ్స్ సెక్షన్ పై క్లిక్ చేయండి.

Step 4 : ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ నీ ఎంచుకొని, అప్లై నౌ పై క్లిక్ చేయండి.

Step 5 : అప్లికేషను ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ వివరాలను ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.

Step 6 : అప్లికేషన్ ఫామ్ ను నింపిన తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

NMDC Recruitment 2025
NMDC Recruitment 2025: అప్పుడప్పుడు మాత్రమే జాబ్స్ వస్తాయి వదులుకోవద్దు

Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 28-05-2025.

Application Last Date : 27-06-2025.

Important Link’s

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఈ జాబ్స్ కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లై చెయ్ లింక్ ఇవ్వడం జరిగింది. క్లిక్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోగలరు.

🔥 Notification PDF Download Click Here
🔥 Apply Online Link Click Here
🔥 Latest Govt Jobs Click Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now