BPNL Recruitment 2025: 10th+12th Degree అర్హత ఉద్యోగాలు రిలీజ్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! Bhartiya Pashupalan Nigam(BPNL) లో 12,981 ఖాళీలు. BPNL Recruitment 2025 ఉద్యోగాలకి అర్హులు ఎవరు.. ఎలా అప్లై.. పూర్తి వివరాలు ఈ రోజు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of BPNL Recruitment 2025
భారత ప్రభుత్వం జంతువుల సంరక్షణ కోసం జంతు సేవ కేంద్రాలను అభివృద్ధి చేస్తుంది. అయితే ఇందులో భాగంగా గ్రామ స్థాయిలో ఈ కేంద్రాలను స్థాపించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఆ కేంద్రాల్లో పనిచేసేందుకు కొన్ని పోస్టు లకు భర్తీ చేసుకునేందుకు ఇటీవలే అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం జంతు సేవ కేంద్రాల్లో చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయతీ అనిమల్ హస్బెండ్రీ వర్కర్ మరియు తహసిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వంటి పోస్టులకు వేకెన్సీస్ ఉన్నాయని వీరు విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
Name Of The Post | Panchayat Animal Husbandry, District Extension Officer, Chief Project Officer, Tehsil Development Officer |
Organization | BPNL(Bhartiya Pashupalan Nigam Limited) |
Number Of Vacancies | 12,981 |
Mode Of Application | Online |
Salary | రూ.28,500 నుండి 75,000 |
Last Date | 11-05-2025 |
Official Website | https://www.bharatiyaPashupalan.com |
Post’s Details
బీపీఎన్ఎల్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 12,981 ఖాళీలు ఉన్నాయి. అయితే ఏ పోస్ట్ కు ఎన్ని వేగం ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Name Of The Post | Number Of Vacancies |
Panchayat Animal Husbandry | 10,376 |
Tehsil Development Officer | 2,121 |
District Extension Officer | 440 |
Chief Project Officer | 44 |
Total | 12,981 |
Eligibility For BPNL Recruitment 2025
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నోటిఫికేషన్ లో తెలిపిన విద్యా అర్హతలను కలిగి ఉండాలి. అయితే ఏ పోస్టుకు ఏ విద్యా అర్హత ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
For Panchayat Animal Husbandry post
అభ్యర్థులు ఈ పోస్ట్ కు అప్లై చేసుకోవడానికి ఏ అర్హతలు కలిగి ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- Eligibility : అభ్యర్థులు తప్పనిసరిగా 10th class పాస్ అయ్యి ఉండాలి.
- Age Limit : అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు లోపు ఉండాలి.
For Tehsil Development Officer Post
అభ్యర్థులు ఈ పోస్ట్ కు అప్లై చేసుకోవడానికి ఏ అర్హతలు కలిగి ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- Eligibility : అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి.
- Age Limit : అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు లోపు ఉండాలి.
For District Extension Officer Post
అభ్యర్థులు ఈ పోస్ట్ కు అప్లై చేసుకోవడానికి ఏ అర్హతలు కలిగి ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- Eligibility : అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- Age Limit : అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు లోపు ఉండాలి.
For Chief Project Officer Post
అభ్యర్థులు ఈ పోస్ట్ కు అప్లై చేసుకోవడానికి ఏ అర్హతలు కలిగి ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- Eligibility : అభ్యర్థులు తప్పనిసరిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- Age Limit : అభ్యర్థుల వయసు 40 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు లోపు ఉండాలి.
Salary Details For BPNL Recruitment 2025
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ .28,500 నుండి 75,000/- వరకు ఉంటుంది. అయితే ఈ శాలరీ అనేది అభ్యర్థులు ఎంపిక అయిన పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది.
Selection Process
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పర్ఫామెన్స్ బట్టి ఈ ఉద్యోగాలకు వారిని ఎంపిక చేస్తారు. అయితే వీరు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Online Test
- Personal Interview
- Document Verification.
Application Fee
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థులు అప్లై చేసుకునే యొక్క పోస్టు మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏ పోస్ట్ కు అప్లై చేసుకోవడానికి ఎంత అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- Panchayat Animal Husbandry :ఈ పోస్టుకు అప్లై చేయడానికి రూ.708/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- Tehsil Development Officer :ఈ పోస్టుకు అప్లై చేయడానికి రూ.944/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- District Extension Officer :ఈ పోస్టుకు అప్లై చేయడానికి రూ.1180/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- Chief Project Officer :ఈ పోస్టుకు అప్లై చేయడానికి రూ.1534/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
How To Apply For BPNL Recruitment 2025
అభ్యర్థులు ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Step 1 : ముందుగా అధికారిక వెబ్సైట్ అయిన www.Bharatiyapashupalan.com ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 : హోం పేజీలో “Apply Online”అనే ఆప్షన్ ను గమనించగలరు. దానిపై క్లిక్ చేయండి.
Step 3 : వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీ యొక్క పేరు, మొబైల్ నెంబర్, విద్యా అర్హతలు మరియు మరికొన్ని అక్కడ అడిగిన వివరాలను ఎంటర్ చేయండి.
Step 4 : అలాగే అక్కడ మీ యొక్క పాస్ పోర్ట్ సైజ్ ఫోటో మరియు మీ యొక్క సంతకాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
Step 5 : మీయొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది.
Step 6 : ఆ తరువాత “Submit” బటన్ పై క్లిక్ చేయండి.
✅ Important Link’s
ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చెయ్ లింక్ మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ ఉంది ఒకసారి చెక్ చేయగలరు.
Notification PDF Download | Click Here |
Apply Online Link | Click Here |
Latest Govt Jobs | Click Here |
గమనిక :: ప్రతి రోజు ప్రభుత్వ పథకాలు మరియు లేటెస్ట్ ఉద్యోగాల కోసం నా వాట్సాప్ గ్రూప్ ని లేదా వెబ్ సైట్ నీ ఫాలో అవ్వగలరు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇