
Table of Contents
🚨 BSF Recruitment 2025 – 1,121 Head Constable Vacancies 🚨
BSF Recruitment 2025 : నిరుద్యోగులకి మరో చక్కటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. కేవలం 12th అర్హతతోనే హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ పొందొచ్చు.. ఎలా ఏంటి పూర్తి వివరాలు చూద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు..
📋 Overview of the BSF Recruitment 2025
భారత ప్రభుత్వ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తాజాగా 1,121 Head Constable (Radio Operator & Radio Mechanic) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఫెన్స్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
Name Of The Post | Head Constable |
Organization | Border Security Force(BSF) |
Mode Of Application | Online |
Educational Qualification | 10+ITI/Inter |
Age Limit | 18 to 25 Years |
Salary | రూ.25,500 నుండి రూ.81,100 |
Last Date | September 23, 2025 |
Official Website | https://www.bsf.gov.in |
కింది వివరాలు పరిశీలించి, అర్హత ఉంటే వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయండి.
✅ Eligibility
- అభ్యర్థులు 10th Class + ITI Certificate (కనీసం 2 సంవత్సరాలు) కలిగి ఉండాలి.
- లేదా Intermediate (10+2) Physics, Chemistry, Mathematics సబ్జెక్ట్స్‌లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
- భారత పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
🎂 Age
- General: 18 – 25 సంవత్సరాలు
- OBC: 18 – 28 సంవత్సరాలు (3 Years Relaxation)
- SC/ST: 18 – 30 సంవత్సరాలు (5 Years Relaxation)
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం PwBD అభ్యర్థులకు అదనపు సడలింపు ఉంటుంది.
💰 Salary
- ఎంపికైన అభ్యర్థులకు ₹25,500 – ₹81,100/- వరకు జీతం లభిస్తుంది.
- అదనంగా Allowance, HRA, Medical Benefits కూడా అందుబాటులో ఉంటాయి.
💵 Application Fees
- General/OBC/EWS: ₹100/-
- SC/ST/PwBD & Women: Fee లేదు
- ఫీజు చెల్లింపు ఆన్‌లైన్ మోడ్ (Net Banking, UPI, Debit/Credit Card) ద్వారానే చేయాలి.
📅 Important Dates
- Notification Release Date: August 2025
- Application Start Date: 24 August 2025
- Last Date to Apply: 23 September 2025
- Exam Date: ప్రకటించబడాల్సి ఉంది
📝 Required Documents
దరఖాస్తు సమయంలో కింది పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి:
- 10th Class Marksheet & Certificate
- ITI లేదా 10+2 Certificate
- Caste/Community Certificate (SC/ST/OBC/EWS ఉంటే తప్పనిసరి)
- Aadhar Card లేదా Govt ID Proof
- Passport Size Photograph (Recent)
- Candidate Signature (Scanned Copy)
🖊️ Application Process
- అధికారిక వెబ్‌సైట్ www.bsf.gov.in సందర్శించండి.
- “Recruitment for Head Constable (RO/RM) 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
- Online Application Form పూరించండి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
- Application Fee ఆన్‌లైన్‌లో చెల్లించండి.
- ఫారమ్‌ను సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోవాలి.
🔗 Important Links
పైన తెలిపిన జాబ్ పోస్టు గురించి సమగ్ర సమాచారం మరియు అఫీషియల్ నోటిఫికేషన్ పిడిఎఫ్ ని చెక్ చేయగలరు.. అలాగే అప్లై చేయండి కూడా ఉంది ఒన్స్ అగైన్ చెక్ చేయండి.
🔥 Notification PDF | Click Here |
🔥 Apply Online Link | Click Here |
🔥 Official Website Link | Click Here |
🔥 Latest Government Jobs | Click Here |
🚨 Important Update
- BSF ఈ నోటిఫికేషన్‌లో ఎలాంటి రాత పరీక్ష లేదు.
- Selection purely on Physical Test + CBT + Medical Examination ఆధారంగా జరుగుతుంది.
- అభ్యర్థులు ఇచ్చిన డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే దరఖాస్తు తిరస్కరించబడుతుంది.
- చివరి తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు.
🏷️ Related Tags :
BSF Jobs 2025, BSFRecruitment, BSFHeadConstableDefenceJobs, GovtJobs2025, BSFVacancyJobsFor10thPass, BSFApplyOnline, Telugu Jobs Updates
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇