CBSE Jobs 2025: ఇంటర్, డిగ్రీ అర్హత.. భారీ జీతంతో ఉద్యోగ అవకాశాలు
CBSE Jobs 2025 :: CBSE లో ఇంటర్, డిగ్రీ అర్హతతో నిరుద్యోగులకు మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బోర్డు సూపరిండెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ప్రకటించింది. పూర్తి వివరాలు కోసం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఈ పేజీలో తెలుసుకుందాం.
CBSE Jobs ఖాళీల వివరాలు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE ) యొక్క ఈ ఖాళీలు గ్రూప్ B మరియు C క్రింద విడుదల చేయబడ్డాయి. ఏ పోస్ట్ కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అభ్యర్థులు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కింద ఇచ్చిన టేబుల్ లో చూడవచ్చు.
S.no | Post Name | Number of Post’s |
1 | సూపరింటెండెంట్ | 142 |
2 | జూనియర్ అసిస్టెంట్ | 70 |
Total Post’s | ———— | 212 |
సూపరింటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత
- CBSE సూపరింటెండెంట్ పదవికి అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ని కలిగి ఉండాలి.
- జూనియర్ అసిస్టెంట్ కోసం 12 తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- రెండు పోస్టులకు కంప్యూటర్ టైపింగ్ కోరింది.
- అభ్యర్థులు ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి 35 పదాలు మరియు హిందీ వేగం నిమిషానికి 30 పదాలు ఉండాలి.
- అభ్యర్థులు రిక్రూట్మెంట్ యొక్క అధికారి నోటిఫికేషన్ నుండి పోస్ట్ కు సంబంధించిన ఇతర అర్హతలను పూర్తిగా తెలుసుకోవచ్చును.
🌀 జీతం వివరాలు
- సూపరింటెండెంట్ కి రూ. 35,400 నుండి రూ. 1,12,400 వరకు పే స్కేల్ ప్రకారం ఇస్తారు.
- జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ. 19,900 నుండి రూ. 63,200 వరకు జీతం ఇస్తారు.
🌀 వయసు
- CBSE జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాలు వయసు లోపల ఉండాలి.
🌀 సెలక్షన్ ప్రాసెస్
- వ్రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సూపరింటెండెంట్ రెండు అంచెల పరీక్ష ఉంటుంది.
🌀 అప్లికేషన్ ఫీజ్
- ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు అన్ రిజర్వుడ్ / ఓబిసి / ఈ డబ్ల్యూ ఎస్ / అభ్యర్థులకు రూ. 800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ / ఎస్టి / పీహెచ్ అభ్యర్థులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.
Also Read ::- ఏపీలో నిరుద్యోగులకు జాబ్ మేళా ( ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు జాబ్ )
🌀 ఇంపార్టెంట్ డేట్స్
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ | 02-01-2025 |
అప్లికేషన్ లాస్ట్ డేట్ | 31-01-2025 |
🌀 ఎలా అప్లై చేసుకోవాలి?
- CBSE యొక్క ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు ముందుగా అధికార వెబ్సైట్ www.cbse.gov.in నీ ఓపెన్ చేయాలి.
- ప్రధాన వెబ్సైట్ పై క్లిక్ చేయండి. సూపరింటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ లింకు వెళ్ళండి, హోం పేజీ ఎగువన దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని ఆప్షన్ ఉంటుంది.
- రిజిస్ట్రేషన్ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తయిన తర్వాత లాగిన్ అవ్వండి.
- అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత అవసరమైన అన్ని వివరాలు నమోదు చేయండి.
- అలాగే డాక్యుమెంట్స్ ని సరైన విధానంలో అప్లోడ్ చేసిన తర్వాత. దరఖాస్తు ఫీజులు సమర్పించండి.
- అప్లికేషన్ యొక్క రిఫరెన్స్ ఐడిని మీ వద్ద ఉంచుకోండి.
ఈ జాబ్స్ కు సంబంధించి నీకు ఏ డౌట్ ఉన్నా సరే పై ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్.. మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
CBSE Jobs Notification PDF | Click Here |
Apply Online | Click Here |
📢 Related TAGS
cbse recruitment 2025, cbse vacancy 2025, cbse new vacancy 2025, govt jobs 2025, cbse junior assistant recruitment 2025, govt job vacancy 2025, cbse superintendent vacancy 2025, government jobs 2025, cbse superintendent recruitment 2025, new vacancy 2025, latest government jobs 2025, job vacancy 2025, latest govt jobs 2025, cbse notification 2025, upcoming govt jobs 2025, cbse new recruitment 2025, jobs 2025, upcoming government jobs 2025
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇