CISF Head Constable Recruitment 2025: ఇంటర్ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్

CISF Head Constable Recruitment 2025

CISF Head Constable Recruitment 2025

CISF Head Constable Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of CISF Head Constable Recruitment 2025

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CSIF) రిక్రూట్మెంట్ లో భాగంగా వెకన్సీస్ ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీ చేసుకునేందుకు CSIF అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలు అన్ని స్పోర్ట్స్ కోటా కి సంబంధించినవి. అభ్యర్థులు కేవలం ఇంటర్ పాస్ అయి స్పోర్ట్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును. కనుక ఇది నిరుద్యోగులకు ఒక అద్భుతమైన అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్పష్టం చేశారు.

WhatsApp Group Join Now
Name Of The PostHead Constable
Organization CISF(Central Industrial Security Force)
Mode Of Application Online
Educational Qualification Intermediate
Age Limit 18 to 23 Years
Salaryరూ.25,500/- నుండి 81,100/-
Last Date June 6, 2025
Official Website cisfrectt.cisf.gov.in

Eligibility For CISF Head Constable Recruitment 2025

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ పాస్ అయి ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా స్పోర్ట్ సర్టిఫికెట్ ని కలిగి ఉండాలి.

Age Limit

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు 01-08-2025 నాటికి 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల లోపు ఉండాలి.

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Salary Details For CSIF Head Constable Recruitment 2025

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.25,500 నుండి రూ.81,100 వరకు చెల్లిస్తారు.

Selection Process

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు నిర్వహించే టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

ASHA Worker Recruitment 2025
AP ASHA Worker Recruitment 2025: Apply Online, Eligibility, Salary in Telugu
  • Trail Test
  • Proficiency Test
  • Physical Standard Test
  • Medical Test
  • Document Verification.

Post’s Details

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రిక్రూట్మెంట్ లో భాగంగా మొత్తం 403 పోస్టులను రిలీజ్ చేశారు. ఇంటర్ తో పాటు స్పోర్ట్ సర్టిఫికెట్ కలిగి ఉన్న పురుషులు మరియు మహిళలు ఈ పోస్టులకు అర్హులు అవుతారు. పురుషులకు ఎన్ని పోస్టులు మహిళలకు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

  • పురుషులకు మొత్తం 204 పోస్టులను రిలీజ్ చేశారు.
  • మహిళలకు మొత్తం 199 పోస్టులను రిలీజ్ చేశారు.

Application Fee

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • General/EWS/OBC అభ్యర్థులకు రూ.1,000/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC/ST/PwBD అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.
How To Apply For CSIF Head Constable Recruitment 2025

Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన cisfrectt.cisf.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 : రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయండి.హోమ్ పేజీ లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 పై చేయండి.

Step 3 : ఇప్పుడు అప్లై నౌ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 4 : అక్కడ అడిగిన మీ వివరాలను నింపి స్పోర్ట్ సర్టిఫికెట్ మరియు అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి

Step 5 : అప్లికేషన్ ఫామ్ ను నింపిన తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించండి.

Step 6 : మీరు ఎంటర్ చేసిన మీ వివరాలను ఒకసారి మళ్లీ చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

AP Koushalam Survey 2025 Online Registration
AP Koushalam Survey 2025 Online Registration, Required Documents & Work From Home Jobs

Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CSIF) కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 18-05-2025.

Application Last Date : 06-06-2025.

Important Link’s

ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అలాగే ఆన్లైన్లో అప్లై చెయ్ లింకు ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయగలరు.

Notification PDF Click Here
Apply Online Link Click Here
Official Website Click Here
Latest Govt Jobs Click Here

🔥 రూ. 20 వేల రూపాయల స్టేటస్

🔥మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లయ్ చేశారా మీ స్టేటస్ చెక్ చేసుకోండి

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now