CSIR Madras Complex Recruitment 2025: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

CSIR Madras Complex Recruitment 2025

CSIR Madras Complex Recruitment 2025

CSIR Madras Complex Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇంటర్ పాస్ అయితే చాలు CSIR Madras Complex లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of CSIR Madras Complex Recruitment 2025

సిఎస్ఐఆర్ క్యాంపస్ నుండి ఇటీవలే ఒక చక్కటి నోటిఫికేషన్ విడుదలైనది. చెన్నైలో ఉన్న సిఎస్ఐఆర్ క్యాంపస్ లో కొన్ని పోస్టులకు వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఖాళీలు ఉన్న పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అభ్యర్థుల కోసం అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వాలెంట్ విద్యా అర్హత పొంది ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక ఈ అవకాశాన్ని అభ్యర్థులు అందరూ ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు.

WhatsApp Group Join Now
Name Of The PostJunior Secretary Assistant,Junior Stenographer
Organized ByCSIR Madras Complex
Mode Of ApplicationOnline
Educational QualificationIntermediate
Salaryరూ.19,900 నుండి 63,200
Age18 to 31 Years
Last Date19-05-2025
Official Websitewww.csircmc.res.in

Eligibility For CSIR Madras Complex Recruitment 2025

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని సిఎస్ఐఆర్ అధికారులు స్పష్టం చేశారు. అవి ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్/10+2 లేదా ఈక్వాలెంట్ విద్యా అర్హత కలిగి ఉండాలి.
  • అభ్యర్థుల వయసు  18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయులు అయ్యి ఉండాలి.

Age Limit

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా వీరు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన విధంగా ఉండాలి.  జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ పోస్ట్ కు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు ఎంత ఉండాలి మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు ఎంత ఉండాలి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The PostAge Limit
Junior Secretary Assistant (General)18 to 31 Years
Junior Secretary Assistant (F&A)18 to 28 Years(5  years age relaxation for SC candidates)
Junior Secretary Assistant (Stores and Purchases)18 to 28 Years
Junior Stenographer18 to 27 Years(3 years age relaxation for OBC Candidates)

Salary Details For CSIR Madras Complex Recruitment 2025

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కొన్ని టెస్ట్ లను నిర్వహించి ఎంపిక చేస్తారు.అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.19,900 నుండి రూ.63,200 వరకు ఉంటుంది. అయితే ఈ శాలరీ అనేది అభ్యర్థుల యొక్క పోస్టు మీద ఆధారపడి ఉంటుంది.

Selection Process

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థుల యొక్క పర్ఫామెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అయితే అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

For Junior Secretary Assistant post’s

ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు నిర్వహించే టెస్టులు కింద ఇవ్వబడినవి.

  • Written Test
  • Computer Typing Test.

For Junior Stenographer Post’s

Indian Navy Recruitment
పదో తరగతి అర్హతతో నావిలో ఉద్యోగాలు రిలీజ్ | Indian Navy Recruitment 2025

ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు నిర్వహించే టెస్టులు కింద  ఇవ్వబడినవి.

  • Written Test
  • Stenographer Proficiency Test.

Application Fee

ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • General, OBC, EWS అభ్యర్థులకు రూ.500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC, ST, PwBD, మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.

Post’s Details

సిఎస్ఐఆర్ మద్రాస్ కాంప్లెక్స్ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి,వాటికి ఏ కేటగిరి వారు అర్హులు అవుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ (జనరల్) హింద్-01 ఈ పోస్ట్ కి ఓబీసీ అభ్యర్థులు అర్హులు అవుతారు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ (ఎఫ్&ఏ)-02 ఇందులో ఒక పోస్ట్ కి జనరల్ అభ్యర్థులు మరియు ఇంకొక పోస్ట్ కి ఎస్సి అభ్యర్థులు అర్హులు అవుతారు.జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్(స్టోర్స్ అండ్ పర్చేస్)-01 ఈ పోస్ట్ కి EWS అభ్యర్థులు అర్హులు అవుతారు. జూనియర్ స్టెనోగ్రాఫర్-04 ఇందులో 3 పోస్టులకు జనరల్ కేటగిరి అభ్యర్థులు మరియు ఇంకొక పోస్ట్ కు ఓబీసీ అభ్యర్థులు అర్హులు అవుతారు.

How To Apply

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి CSIR Madras Complex వారి అధికారిక వెబ్సైట్ అయిన www.csircmc.res.in నందు ఆన్లైన్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చును. ఇలా ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మళ్లీ అభ్యర్థుల సర్టిఫికెట్స్ యొక్క హార్డ్ కాపీస్ ను ఆఫ్లైన్ ద్వారా సమర్పించాలి. ఇలా పంపించడానికి చివరి తేదీ 29-05-2025.

Important Dates

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు CSIR Madras కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు.

Application Starting Date : 17-04-2025.

Application Last Date : 19-05-2025.

Anganwadi Jobs 2025
Anganwadi Jobs 2025: మీ సొంత గ్రామంలోనే అంగన్వాడి జాబ్ పొందవచ్చును

Important Link’s

ఈ క్రింద ఇచ్చిన ఆఫీషియల్ నోటిఫికేషన్ PDF ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ అప్లయ్ చేయగలరు.. అలాగే అఫిషియల్ వెబ్సైట్ లింకు కూడా ఇవ్వడం జరిగింది. చెక్ చేయగలరు.

Download Official Notification PDFClick Here
Online Application LinkClick Here
Official WebsiteClick Here 
Latest Govt JobsClick Here

ఇవి కూడా చూడండి 

🔻 16,347 ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్

🔻 రైతులకు 20,000 వేలు రిలీజ్ డేట్ 

🔻 రేషన్ కార్డు Ekyc స్టేటస్

🔻 రైల్వేలో 9970 పోస్టులు రిలీజ్

గమనిక :: ప్రతి రోజు ప్రభుత్వ పథకాలు మరియు లేటెస్ట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మా వెబ్సైట్ లేదా వాట్సప్ గ్రూపుని ఫాలో అవ్వగలరు.. అలాగే జాబ్ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చెయ్యగలరు..

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now