CSL Fireman Recruitment 2025: 10th అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాలు రిలీజ్

CSL Fireman Recruitment 2025

CSL Fireman Recruitment 2025

CSL Fireman Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ (CSL) లో ఫైర్ మెన్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of CSL Fireman Recruitment 2025

కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ ఇటీవలే ఒక చక్కటి నోటిఫికేషన్ ను అధికారంగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వారి సంస్థ లో వేకెన్సీస్ ఉన్న ఫైర్ మెన్ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు గాను అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులు అన్ని కాంట్రాక్ట్ విభాగానికి చెందినవి, మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఈ కాంట్రాక్టు సమయం ఉంటుంది. కేవలం పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.

WhatsApp Group Join Now
Name Of The PostFireman
Organization CSL(Cochin Shipyard Limited)
Mode Of Application Online
Educational Qualification 10th Class
Age Limit Below 30 Years
Salaryరూ.27,630
Last Date May 23, 2025
Official Website www.cochinshipyard.in

Eligibility For CSL Fireman Recruitment 2025

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని CSL విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
  • అభ్యర్థులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.
  • అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు కనీసం 4 నుండి 6 నెలలు ఫైర్ ఫైటింగ్ ఫ్రం స్టేట్ ఫైర్ ఫోర్స్/ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్స్/PSU లో ట్రైనింగ్ పొంది ఉండాలి.
  • ఫైర్ ప్రివెంటేషన్ అండ్ ఫైర్ ఫైటింగ్ లో 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి.

Age Limit

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు మే 23, 2025 నాటికి 30 సంవత్సరాల లోపు ఉండాలి.

Age Relaxation

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • Ex-servicemen కేటగిరి వారికి 15 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Salary Details For CSL Fireman Recruitment 2025

ఈ పోస్టులకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ ఒకో సంవత్సరం ఒకో లాగా ఉంటుంది. అయితే మొదటి సంవత్సరం ఎంత ఆ తర్వాత సంవత్సరం ఎంత ఉంటుంది అనేదే ఇపుడు తెలుసుకుందాం.

  • మొదటి సంవత్సరం : నెలకు రూ.22,100
  • రెండవ సంవత్సరం : నెలకు రూ.22,800
  • మూడవ సంవత్సరం : నెలకు రూ.23,400

అయితే ఈ శాలరీ తో పాటు అదనపు వర్కింగ్ అవర్స్ కు రూ.5,850 వరకు చెల్లిస్తారు.

Post’s Details

Indian Navy Recruitment
పదో తరగతి అర్హతతో నావిలో ఉద్యోగాలు రిలీజ్ | Indian Navy Recruitment 2025

ఈ CSL రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల మొత్తం పోస్టులు ఎన్ని, అలాగే ఏ కేటగిరి కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The CategoryNumber Of Posts
General10
EWS02
OBC05
SC07
Total24

Application Fee

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు ఎంత అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • SC/ST అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.
  • Gen/EWS/OBC అభ్యర్థులకు రూ.200 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
How To Apply For CSL Fireman Recruitment 2025

Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.cochinshipyard.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 : హోం పేజీ లో కెరీర్స్ ఆప్షన్ ను ఎంచుకోండి. ఇపుడు CSL Cochi సెక్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.

Step 3 : అప్లై చేసుకునే ముందు రిజిస్ట్రేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత లాగిన్ అవ్వండి

Step 4 : ఇపుడు అప్లై చేసుకోవడానికి అప్లై బటన్ పై క్లిక్ చేయండి.

Step 5 : అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ వివరాలను ఎంటర్ చేయండి మరియు కావాల్సిన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

Step 6 : అప్లికేషన్ ఫామ్ ను నింపిన తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Important Dates

Anganwadi Jobs 2025
Anganwadi Jobs 2025: మీ సొంత గ్రామంలోనే అంగన్వాడి జాబ్ పొందవచ్చును

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం CSL అధికారులు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 12-05-2025.

Application Last Date : 23-05-2025.

Important Link’s

ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన టేబుల్లో నోటిఫికేషన్ వివరాలు మరియు ఆన్లైన్లో అప్లై చేయాలి లింక్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయగలరు. కుదిరితే మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ పోస్ట్ ని షేర్ చేయండి.

Notification PDFClick Here
Apply Online Link Click Here
Latest Govt Jobs Click Here

🔥 అన్నదాత సుఖీభవ 20 వేల రూపాయలు స్టేటస్

🔥 SBI లో 2600 జాబ్స్ రిలీజ్

🔥 7th, 10th అర్హతతో శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now