Educational Loan for Graduation: ఉన్నత చదువుల కోసం స్టూడెంట్స్ ఇచ్చే బెస్ట్ లోన్స్
Educational Loan for Graduation :: మీరు మీ గ్రాడ్యుయేషన్ నీ విదేశాలలో పూర్తి చేయాలనుకుంటున్నారా.. అయితే మీ గ్రాడ్యుయేషన్ కోసం ఎన్నో బ్యాంకులు రుణాలను అందజేస్తు ఉన్నాయి. అయితే ఏ బ్యాంక్ ఎంత రుణం మరియు వడ్డీ నీ అందజేస్తాయో ఈ పేజీలో వివరంగా తెలుసుకుందాం.. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Overview Of Educational Loan for Graduation
మన దేశం లోనీ చాలా మంది విద్యార్థులు వారి యొక్క గ్రాడ్యుయేషన్ నీ విదేశాల్లో అభ్యసించాలి అని అనుకుంటారు. అయితే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగాలేక దానిని చేయలేక పోతారు. అలాగే నేటి USD తో పోలిస్తే మన రూపాయి విలువ కూడా చాలా తగ్గింది. దీంతో మనదేశంలోని చాలామంది విద్యార్థులు వారి యొక్క చదువుల కోసం రుణాలను తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మీరు విదేశాల్లో గ్రాడ్యుయేషన్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నారా, మీరు మీ యొక్క విద్య కోసం రుణాలను తీసుకోవాలంటే చాలా బ్యాంకులు ఉన్నాయి.
విద్యార్థులు వారి యొక్క విద్యను విదేశాల్లో అభ్యసించే సమయంలో వారి కోసం ట్యూషన్ ఫీజు, జీవన వ్యయాలు, లాప్టాప్, బుక్స్,ట్రావెల్ టికెట్స్ మరియు ఇతర ఖర్చులకు సహాయం గా ఇతర ఖర్చులను కూడా కవర్ చేస్తాయి. విద్యార్థులు వారి యొక్క రుణం కోసం బ్యాంకులను ఎంచుకునే సమయంలో విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు చాలా కీలకంగా అనేక జాగ్రత్తలను తీసుకోవాలి. అలాగే మీరు ఉంచుకునే ఆర్థిక సంస్థలో అందించే రుణం, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రాసెసింగ్ సమయం, రుణ కాలపరిమితి, లోన్ రీ పేమెంట్, మారటోరియం కాలం వంటి వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి. వీటిలో అన్నిటికన్నా మారటోరియం సమయం చాలా కీలకమైనది. ఎందుకంటే ఇది మీ యొక్క గ్రాడ్యుయేషన్ కాల వ్యవధి నీ కవర్ చేస్తుంది. మీ అక్క గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అదనంగా ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు మీకు ఈ సమయం ఉంటుంది.
Types Of Educational Loans :
విద్యా రుణాల కోసం Bankbazaar.com ఒక డేటాని విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం విద్యార్థులను అందజేసే టాప్ 10 బ్యాంకులు ఏడు సంవత్సరాల కాలపరిమితి తో రూ.50 లక్షల రూపాయల ఎడ్యుకేషనల్ లోన్ పై కేవలం 8.60% నుంచి 13.70% వరకు వడ్డీ లను విద్యార్థుల కోసం అందిస్తున్నాయి. ఈ విద్యా రుణాలు ఏడు సంవత్సరాల కాలపరిమితి తో రూ.50 లక్షల రుణం పై నెలకు EMI రూ.79,434 రూపాయలు వస్తుంది. అయితే ఏ బ్యాంకు ఈ రుణాలకు ఎంత వడ్డీ రేట్లను వసూలు చేస్తుందో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Name Of The Bank | Interest (%) |
ICICI | 9.25% |
Bank Of Baroda | 9.45% |
Punjab National Bank | 10% |
State Bank Of India | 10.15% |
Canara Bank | 10.25% |
Indian Overseas Bank | 11% |
Bank Of India | 11.60% |
Axis Bank | 13.70% |
అయితే ఈ బ్యాంకులు ఎంత కాలపరిమితి తో ఈ వడ్డీ రేట్లను వసూలు చేస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ICICI Bank,Union Bank Of India :
ICICI Bank,Union Bank Of India ఈ రెండు బ్యాంకులు విద్యార్థుల కోసం రూ.50 లక్షల రుణం అందజేస్తాయి. ఈ రుణానికి EMI రూ.81,081 రూపాయలు ఉంటుంది. అలాగే ఈ రుణానికి వడ్డీ రేట్లు 9.25 శాతం నుండి ప్రారంభం అవుతాయి. విద్యార్థులు విదేశాల్లో వారి యొక్క గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేయడం కోసం ఈ బ్యాంకు వాళ్లు మిగతా బ్యాంకుల వారితో పోలిస్తే తక్కువ వడ్డీరేట్లను అందిస్తున్నారు అనే చెప్పవచ్చు.
🔻Apply Link ::- Click Here
Bank Of Baroda :
ఈ బ్యాంకు వారు విద్యార్థుల కోసం రూ.50 లక్షల రుణం అందజేస్తున్నారు. ఈ రుణానికి EMI రూ.81,592 రూపాయలు ఉంటుంది. అలాగే ఈ రుణానికి వడ్డీ రేట్లు 9.45 శాతం నుండి ప్రారంభం అవుతాయి.
🔻Apply Link ::- Click Here
Punjab National Bank :
ఈ బ్యాంకు వారు విద్యార్థుల కోసం రూ.50 లక్షల రుణం అందజేస్తున్నారు. ఈ రుణానికి EMI రూ.83,006 రూపాయలు ఉంటుంది. అలాగే ఈ రుణానికి వడ్డీ రేట్లు 10 శాతం నుండి ప్రారంభం అవుతాయి.
🔻Apply Link ::- Click Here
State Bank Of India :
ఈ బ్యాంకు వారు విద్యార్థుల కోసం రూ.50 లక్షల రుణం అందజేస్తున్నారు. ఈ రుణానికి EMI రూ.83,394 రూపాయలు ఉంటుంది. అలాగే ఈ రుణానికి వడ్డీ రేట్లు 10.15 శాతం నుండి ప్రారంభం అవుతాయి.
🔻Apply Link ::- Click Here
Canara Bank :
ఈ బ్యాంకు వారు విద్యార్థుల కోసం రూ.50 లక్షల రుణం అందజేస్తున్నారు. ఈ రుణానికి EMI రూ.83,653 రూపాయలు ఉంటుంది. అలాగే ఈ రుణానికి వడ్డీ రేట్లు 10.25 శాతం నుండి ప్రారంభం అవుతాయి.
🔻Apply Link ::- Click Here
Indian Overseas Bank :
ఈ బ్యాంకు వారు విద్యార్థుల కోసం రూ.50 లక్షల రుణం అందజేస్తున్నారు. ఈ రుణానికి EMI రూ.85,612 రూపాయలు ఉంటుంది. అలాగే ఈ రుణానికి వడ్డీ రేట్లు 11 శాతం నుండి ప్రారంభం అవుతాయి.
🔻Apply Link ::- Click Here
Bank Of India :
ఈ బ్యాంకు వారు విద్యార్థుల కోసం రూ.50 లక్షల రుణం అందజేస్తున్నారు. ఈ రుణానికి EMI రూ.87,198 రూపాయలు ఉంటుంది. అలాగే ఈ రుణానికి వడ్డీ రేట్లు 11.60 శాతం నుండి ప్రారంభం అవుతాయి.
🔻Apply Link ::- Click Here
Axis Bank :
ఈ బ్యాంకు వారు విద్యార్థుల కోసం రూ.50 లక్షల రుణం అందజేస్తున్నారు. ఈ రుణానికి EMI రూ.92,873 రూపాయలు ఉంటుంది. అలాగే ఈ రుణానికి వడ్డీ రేట్లు 13.70 శాతం నుండి ప్రారంభం అవుతాయి.
🔻Apply Link ::- Click Here
దీనిని బట్టి మీకు ఏ బ్యాంకులో సౌకర్యంగా తక్కువ వడ్డీ లను అందిస్తాయో ఆ బ్యాంకులో మీరు విద్యా రుణాలను పొందవచ్చు.
>>>>> Important Links
గమనిక :: ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ మరియు స్కిమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లేదా ఈ వెబ్సైట్ ని ఫాలో అవ్వగలరు.. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.
🔍 Related Tags
student loans, graduation, student loans for graduate school, sbi education loan for abroad, how to manage student loans after graduation, loans for grad school, student loans for grad school, how to pay off student loan after graduation?, private student loans, paying for graduate school, how do i pay for graduate school, graduate student loans, federal graduate student loans, private graduate student loans, pay off student loans, how to pay off student loans
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇