
Table of Contents
📰 Google Gemini 3D Photos తయారు చేయడం ఎలా? | Complete Guide 2025
Google Gemini 3D Photos : 3D Print Photos ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. Google Gemini ఉపయోగించి 3D ఫోటోలు ఎలా క్రియేట్ చేయాలో ఈ ఆర్టికల్ లో స్టెప్ బై స్టెప్ గైడ్, ప్రాంప్ట్స్ పూర్తి వివరాలు ఎలానో చూద్దాం.. డైలీ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.
📌 3D Print Photo అంటే ఏమిటి?
3D ప్రింట్ ఫోటోలు అనేవి సాధారణ 2D ఫోటోలకు డెప్త్ ఎఫెక్ట్ జోడించడం ద్వారా తయారవుతాయి. వీటిని చూస్తే నిజంగా ప్రింట్ చేసినట్టుగా కనిపిస్తుంది.
ఇలాంటి ఫోటోలు ఇప్పుడు Instagram, YouTube Thumbnails, Wedding Albums, Product Promotions లో ఎక్కువగా వాడుతున్నారు.
🚀 Google Gemini తో 3D Print Photo తయారు చేయడం – Step by Step Guide
Step 1: Google Gemini వెబ్సైట్ ఓపెన్ చేయండి
- https://gemini.google.com కి వెళ్లండి.
- మీ Google అకౌంట్ తో Login అవ్వండి.
Step 2: Image Creation Mode Select చేయండి
- Gemini లో “Image Creation” లేదా “Generate Image” అనే ఆప్షన్ ఉంటుంది.
- దాన్ని క్లిక్ చేసి కొత్త ఇమేజ్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవ్వండి.
Step 3: Prompt Enter చేయండి
- ఇప్పుడు మీకు కావాల్సిన 3D Photo Prompt టైప్ చేయాలి.
- ఉదాహరణకు:
“A 3D printed Indian wedding couple photo in golden frame with soft lighting and depth effect”
Step 4: ఫోటో Variations Download చేసుకోండి
- Gemini ఒకేసారి 2–4 ఫోటోలు ఇస్తుంది.
- వాటిలో మీకు నచ్చినదాన్ని Download చేయండి.
Step 5: Social Media లేదా Website లో వాడండి
- ఈ ఫోటోలు Instagram Reels, YouTube Thumbnails, Blog Articles లో వాడితే ఎక్కువ అటెన్షన్ వస్తుంది.
🎨 Top 5 Free 3D Print Photo Prompts
మీకు ఈ క్రింద ఇచ్చిన ఒక్కొక్క Copy promt ని కాపీ చేసుకొని Google Gemini 3D Photos నీ జెనరేట్ చేసుకోండి.
✅ Google Gemini AI Website Link :- Click Here
- ఫస్ట్ అఫ్ ఆల్ పైనున్న వెబ్సైట్ ని ఓపెన్ చేసుకొని.. మీ గూగుల్ జిమెయిల్ తో లాగిన్ అయి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.
- తర్వాత క్రింది ఇచ్చిన promt కాపీ చేసి.. మీ ఇమేజ్ అందులో అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తాను.. 3d ఇమేజెస్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. Google Gemini 3D Photos కింద ఉన్న ప్లట్ క్లిక్ చేయండి..
- 🔹Promt 1
Google AI Prompt:
Create a 1/7 scale commercialized figurine of the characters in the picture, in a realistic style, in a real environment. The figurine is placed on a computer desk. The figurine has a round transparent acrylic base, with no text on the base. The content on the computer screen is a 3D modeling process of this figurine. Next to the computer screen is a toy packaging box, designed in a style reminiscent of high-quality collectible figures, printed with original artwork. The packaging features two-dimensional flat illustrations.
🔹 Prompt 2
Google AI Prompt:Create a highly detailed, 1/7 scale collectible figure of the character from the uploaded image in a realistic style. The figurine should be placed on a sleek computer desk with a round transparent acrylic stand. The scene is set in a modern, well-lit studio room with soft ambient lighting, where shelves in the background are filled with various action figures and collectibles. Next to the desk, include the same person from the reference image in life-size, dressed identically, gently cleaning the figurine with a fine brush. The environment should look natural and professional, showcasing the craftsmanship of the figure while giving a sense of scale and attention to detail. Render the image to look exactly like a photograph taken with an iPhone: wide angle framing, natural depth of field, soft lighting, realistic reflections, and subtle contrast as seen in iPhone captures.
📽️ Google Gemini 3D Print Photo to Video Convert
మీరు జనరేట్ చేసిన ఫొటోస్ ని వీడియోస్ రూపంలో కూడా కన్వర్ట్ చేయొచ్చు.. ఫస్ట్ అఫ్ ఆల్ కింద వెబ్సైట్ ని ఓపెన్ చేసి.. ఆ తర్వాత కింద ఇచ్చిన promt నీ కాఫీ చేసి మీరు కొత్తగా తీసుకున్న ఫోటోని అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తానే మీకు ఫోటో నుంచి వీడియోగా కన్వర్ట్ అవడం జరుగుతుంది.
📽️ PIXVERSE AI Website Link :- Click Here
- ఫస్ట్ అఫ్ ఆల్ పైనున్న వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి..
- తర్వాత మీ జిమెయిల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత మీరు జనరేట్ చేసుకున్న ఫోటోని అప్లోడ్ చేసి.. క్రింద ఇచ్చిన promt copy చేసి పేస్ట్ చేయండి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తానే మీ ఫోటో వీడియో రూపంలో తయారవుతుంది.
Google AI Prompt:
Two hand gently pick up the figure on the frame and rotate it slightly for inpection.the model in the packaging box remain stationary, while all other background elements stay unchanged. Think of the prompt like a recipe. If you follow it exactly, you'll get the right flavor. If you start changing things randomly, you might miss out on that viral miniature effect.
📽️ Google Gemini 3D Photos Creat ఎలా చెయ్యాలి?
అందరికీ అర్థం అవ్వాలని ఉద్దేశంతో పైన చెప్పిన ప్రాసెస్ అంతా వీడియో రూపంలో ఉంది.. పెండ ఇచ్చిన లింక్ కూడా క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోండి.
📽️ Demo Video :- Click Here
❤️ Latest Govt jobs :- Click Here
❓ FAQs
Q1: Google Gemini ఫోటోలు తయారు చేయడానికి Free అవుతుందా?
👉 అవును, ప్రస్తుతానికి Gemini Free + Pro plans ఇస్తోంది. Basic ఫీచర్స్ తో 3D ఫోటోలు క్రియేట్ చేయొచ్చు.
Q2: Mobile లో కూడా 3D ఫోటోలు తయారు చేయొచ్చా?
👉 అవును, Google Gemini App ని Play Store / App Store లో డౌన్లోడ్ చేసుకుని ఫోన్ లోనే ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు.
Q3: 3D Print Photos ని Business లో వాడవచ్చా?
👉 ఖచ్చితంగా! Product Marketing, Wedding Albums, Digital Posters లో ఎక్కువగా వాడుతున్నారు.
Q4: ఒక Prompt కి ఎన్ని ఫోటోలు వస్తాయి?
👉 సాధారణంగా 2 నుండి 4 వరకూ ఫోటోలు వస్తాయి. మీకు నచ్చినది సేవ్ చేసుకోవచ్చు.
Q5: Gemini లో Generate చేసిన ఫోటోలను YouTube & Instagram లో వాడొచ్చా?
👉 అవును, వాడవచ్చు. కానీ Commercial Use కి ముందు Terms of Service చెక్ చేయడం మంచిది.
🔑 Related TAGS
Google Gemini 3D Photos, Gemini image generation guide, 3D print photo editing, Google Gemini photo editing Telugu, 3D photo creation step by step, Trending 3D photos 2025, 3D printing style images Gemini
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇