HDFC LIFE Work From Home Jobs 2025 – 10th Pass నెలకు ₹25,000 జీతం | Apply Now!

HDFC LIFE Work From Home Jobs 2025

🏦 HDFC LIFE Work From Home Jobs 2025

HDFC LIFE Work From Home Jobs 2025 : HDFC LIFE కంపెనీ తమ లైఫ్ అడ్వైజర్ పోస్టుల కోసం కొత్త రిక్రూట్మెంట్ ప్రకటన విడుదల చేసింది. ఇంటి నుండే పని చేసే అవకాశం ఉంది. ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పోస్ట్ చివరిలో వాట్సప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ అవ్వగలరు.

📍 Notification Summary

ఆల్ ఓవర్ ఇండియాకు సంబంధించి మనకి HDFC LIFE Financial Consultant (Advisors) Jobs నీ Work From Home గా భర్తీ చేస్తుంది.

WhatsApp Group Join Now

🔥 మీకు లభించే ప్రయోజనాలు

మీ టైమ్ మీ చేతుల్లోకి వచ్చేది ఎప్పుడంటే…ఇవాల్టినుండి!

HDFC LIFE లో జాయిన్ అయ్యి మీ స్వంత కెరీర్ ను స్టార్ట్ చేయండి.

  • నెలకు ₹26,000 నుంచి ₹50,000 వరకు ఆదాయం.
  • ఇంటి దగ్గర నుంచే పని చేసే అవకాశం.
  • ప్రోత్సాహక బోనస్లు, విదేశీ టూర్లు
  • ఉద్యోగం ఉన్నవాళ్లు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
  • ఆదాయంతో పాటు గుర్తింపు & గౌరవం

✅ అర్హతలు

  • కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
  • వయసు: 18 నుండి 60 సంవత్సరాల మధ్య
  • Housewifes, Students, Retired Employees అందరూ అప్లై చేయవచ్చును.
  • కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం ఇంకా మంచిది.

♐ పని విధానం

  • HDFC లైఫ్ పాలసీలను కస్టమర్లకు వివరించాలి.
  • కస్టమర్ పాలసీ తీసుకుంటే మంచి కమిషన్ ( 35% వరకు ) లభిస్తుంది.
  • మీకు ఎటువంటి వత్తిడి & టార్గెట్స్ ఉండవు.

💵 జీతం & లాభాలు

  • నెలకు ₹26,000 వరకు ఆదాయం.
  • కమిషన్ ఆధారంగా అదనపు ఆదాయం
  • పూర్తిగా Work From Home
  • మీ వర్క్ విధానం బట్టి మీకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి.
  • ఫైనాన్షియల్ కన్సల్టెంట్ (అడ్వైజర్) నుండి బ్రాంచ్ మేనేజర్ వరకు కూడా వెళ్లే సువర్ణ అవకాశం…

📝 సెలక్షన్ విధానం

  • రిజిస్ట్రేషన్ ప్రాసెస్
  • 25 గంటల ఆన్లైన్ ట్రైనింగ్
  • రాత పరీక్ష ( సింపుల్ ఎగ్జామ్ )
  • మీ దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్లి ఆన్లైన్లో IRDAI ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
  • మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి మీకు సర్టిఫికెట్ పంపిస్తారు.
  • మన HDFC LIFE కంపనీ నుండి ఆఫర్ లెటర్ మరియు ఐడి కార్డ్ ప్రొవైడ్ చేస్తారు.
  • ఎంపికైన వారికి Advisor పోస్టులో ఉద్యోగం

📃 కావలసిన డాక్యుమెంట్స్

ఈ క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ ఓన్లీ జిరాక్స్ మాత్రమే అనగా సాఫ్ట్ కాపీస్ పంపించాలి.

IB Security Assistant Jobs 2025
10th Class ఉద్యోగం – ₹21,700 జీతంతో కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల! IB Security Assistant Jobs 2025
  • పాన్ కార్డు
  • ఆధార్ కార్డు ( ఫ్రంట్ & బ్యాక్ )
  • ఫోన్ నెంబర్
  • ఈమెయిల్ ఐడి
  • ఎడ్యుకేషన్ ప్రూఫ్ ( 10th, Inter, Degree, Batch, etc.. సర్టిఫికెట్స్ )
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  • సిగ్నేచర్
  • బ్యాంక్ అకౌంటు ఫస్ట్ పేజీ
  • క్యాటగిరి ( మీరు ఏ క్యాస్ట్ జస్ట్ చెప్తే చాలు )
  • నామిని ఆధార్ కార్డు ( ఫ్రంట్ & బ్యాక్ )

✅ ఎలా జాయిన్ అవ్వాలి?

HDFC LIFE Work From Home Jobs 2025 జాబ్స్ అప్లయ్ చేయాలి అనుకొన్న అభ్యర్థులు అందరూ క్రింది ఇచ్చిన వాట్సప్ కమ్యూనిటీ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. కంపెనీకి సంబంధించిన అధికారులు మీకు జాబ్ పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.

     
  • గమనిక :- అభ్యర్థులు సొంతంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఫస్ట్ మీకు ఈ HDFC LIFE Work From Home Jobs 2025 గురించి కంపెనీ ఎంప్లాయిస్ ఎవరీ టు డేస్ కి మీకు జూమ్ మీటింగ్ లేదా గూగుల్ మీట్ లో మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగానే మీరు ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ కెరీర్ నీ స్టార్ట్ చేయండి.

📌 ప్రతి ఆదివారం ఈవినింగ్ 6 గంటల నుండి రాత్రి 10 గంటల సమయం మధ్యలో కొత్తగా జాయిన్ అయిన వారికి.. ఈ జాబ్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.

📽️ HDFC LIFE Work From Home Jobs ఫుల్ డీటెయిల్స్

అందరికీ ఈ జాబ్స్ గురించి క్లియర్గా తెలియాలని ఉద్దేశంతో డెమో వీడియో చేశాను క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని ఇంకా పూర్తి సమాచారం తెలుసుకోండి.

📽️ డెమో వీడియో : Click Here

Eastern Railway Apprentices 2025
Eastern Railway Apprentices 2025 Apply Online : ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం పదో తరగతితోనే ఉద్యోగాలు రిలీజ్

🔥 Latest Govt Jobs :- Click Here

🔥 Latest Govt Schemes :- Click Here

🏷️ Related TAGS

HDFC LIFE Jobs, Work From Home Jobs, Telugu Jobs, 10th Pass Jobs, Advisor Jobs, Womens Jobs, Online Jobs India, HDFC LIFE Recruitment 2025, Work From Home Telugu, HDFC Life Work From Home

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
!function(){"use strict";if("querySelector"in document&&"addEventListener"in window){var e=document.body;e.addEventListener("pointerdown",(function(){e.classList.add("using-mouse")}),{passive:!0}),e.addEventListener("keydown",(function(){e.classList.remove("using-mouse")}),{passive:!0})}}();